వీక్షణం-127
(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం
ప్రముఖ కవి, సాహితీవేత్త రాళ్ళబండి కవితాప్రసాద్ గారు మరణించారు. సాక్షి పత్రికలో వార్త ఇక్కడ.
“మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు” చిట్టి వ్యాసం, “తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన” – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు వ్యాసం, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గురించి కిన్నెర శ్రీదేవి వ్యాసం, టాగోర్ నవల “ఇంటా బయటా” నూరేళ్ళూ పూర్తిచేసుకున్న సందర్భంగా కాళిదాసు పురుషోత్తం వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చాయి.
“బలమైన పాత్రలు గుర్తుంటాయా?” ధీర వ్యాసం, ” శ్రీలంక కవిత్వం” – లక్ష్మణ్ ఆదిమూలం వ్యాసం, అక్షర శీర్షికలో కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.
“అనేకమంది కవుల అనాథ కవిత” ప్రజాశక్తిలో వచ్చింది.
“దళిత సాహిత్యం” వ్యాసం, రావి కొండలరావు జ్ఞాపకాలు “నాగావళి నుంచి మంజీర వరకు“, ఈతకోట సుబ్బారావు “ఆనాటి నెల్లూరోళ్ళు“, “ఆ పుస్తకాలు గుర్తున్నాయా?” కృష్ణమోహన్ బాబు వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.
“ఇద్దరు దివంగత కార్టూనిస్టులకు నివాళి“, “సంజీవదేవ్-వేదవతి లేఖలు” – వ్యాసాలు సుధామధురం బ్లాగులో వచ్చాయి.
వెంపల్లె షరీఫ్ “తలుగు” గురించి జి.వెంకటకృష్ణ వ్యాసం, తన కథారచన గురించి కుప్పిలి పద్మ వ్యాసం, ఇరాక్ కవి అల్ హందాని గురించి రోహిత్ వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.
ఆంగ్ల అంతర్జాలం
The death of writing – if James Joyce were alive today he’d be working for Google
My Favorite Bookstore: Nicolette Hoekmeijer on Athenaeum Amsterdam
Post internet poetry comes of age
Academe’s Willful Ignorance of African Literature
Female Nobel laureates in literature
Can a writer’s original inspiration survive success?
Was 1925 really the best year for literature?
Sprawling Paper Nervous Systems Cut into Repurposed Books by Barbara Wildenboer
More than 2,000 years of India’s lost literature is coming back into print
The truest stories by an author
Beyond Literary Intentions – remembering P.Lankesh
The stories in Arundhati Venkatesh’s books appeal to both children and adults
A Chance to Recover a Lost Destiny: Jan Ellison on “A Small Indiscretion”
జాబితాలు
Indie Titles Perfect for the Big Screen
Top 10 feminist icons in children’s and teen books History’s Wildest Literary Rumors
మాటామంతీThe City and the Writer: In Dublin with Roddy Doyle
Sowmya Rajendran talks about her new book and the need to critically examine certain institutions in society
మరణాలు
Terry Pratchett, 1948–2015
Jonell Nash, Who Cut Fat, Not Flavor, Out of Soul Food, Dies at 72
Yoshihiro Tatsumi, Formative Manga Artist, Dies at 79
Rallabandi Kavitha Prasad passes away
పుస్తక పరిచయాలు
* Bedtime Story by Kiran Nagarkar
* Universal Man: The Seven Lives of John Maynard Keynes review – more than the sum of its parts
* The Future of the Catholic Church With Pope Francis by Garry Wills review – a history of change in a timeless church
* Reviews of books by Bernard Williams
* When Godavari comes: people’s history of a river by R.Umamaheswari
* The Fishermen by Chigozie Obioma review – four brothers and a terrible prophecy
* One of Us review – compelling account of Norway’s lone-wolf killer
* Boundless by Kathleen Winter review – in the footsteps of John Franklin
* The End of Vandalism by Tom Drury – a sad and funny small-town tale
* Nobody Is Ever Missing by Catherine Lacey review – a propulsive debut
* Our Kids by Robert Putnam review – stark portrait of trials facing millenials
Leave a Reply