వీక్షణం-129
(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం
ఆ రెండు వ్యాసాలపై, ఈ రెండు మాటలు – పి. రామకృష్ణ వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.
“కవిత్వం మార్కెట్ సరుకు కానందుకు ఆనందం” టి.శ్రీవల్లీ రాధిక వ్యాసం, “స్త్రీవాద కవయిత్రి ముద్దుపళని” – జయసూర్య వ్యాసం, కొత్త పుస్తకాల గురించి అక్షర శీర్షిక పేజీల్లో పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.
“చాసో కథల్లో పాశ్చాత్య ప్రస్తావనలు” – రామతీర్థ వ్యాసం, “స్క్రీన్ పతిక్ర అదృశ్యం” – డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.
“విలువైన పుస్తకం- టిబెట్‌లో 15 నెలలు“, “పతంజలి-మోహన్“, “మాస్కోలో తెలుగును వెలిగించినవాడు” వ్యాసాలు సాక్షి పత్రికలో వచ్చాయి.
“మళ్ళీ మళ్ళీ చదవాలి” రచయిత పతంజలి పుట్టినరోజు సందర్భంగా విమల వ్యాసం, “మరచిపోతానన్న భయంతోనే రాస్తున్నా..” స్వీయ కథారచన గురించి వంశీధర్ రెడ్డి వ్యాసం, “విశ్వనాథ షట్పదీ శింజానం “మ్రోయు తుమ్మెద”” – శివరామకృష్ణ వ్యాసం, “‘ఎమరీ’లో కొప్పాక తెలుగు పీఠం!” – వార్త – సారంగ వారపత్రిక విశేషాలు.
“ఇద్దరికీ రెండేసి నమస్కారాలు” – శివాజీ వ్యాసం కినిగె పత్రికలో వచ్చింది.
“బొమ్మరిల్లు సృష్టించిన ‘కరాళ కథలు’ తెలుసా?” వ్యాసం వేణువు బ్లాగులో ఇక్కడ.
“పిలకా గణపతిశాస్త్రిగారి ప్రాచీన గాథాలహరి” వ్యాసం ఇక్కడ.
“Chai – The Experience of Indian Tea” పుస్తకం గురించి తృష్ణవెంట బ్లాగులో ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
“Acclaimed Danish writer Dorthe Nors reflects on the beauty of the short story form – ‘it’s a Swede expressing herself as a Dane, or a Dane exploring Swedish material'”
Amitav Ghosh among 10 finalists for International Booker prize
If You Love Something, Write A Good Review About It
Cover for Harper Lee’s Novel Revealed
The Weird And Wonderful Cover Art Of Mexican Paperbacks
The case for canonizing G. K. Chesterton, the bombastic man of letters and paradoxical militant for God
Why Did It Take So Long for The Great Gatsby to Be Recognized as a Masterpiece?
Akhil Sharma wins Folio prize for fiction
“You could never tell from the intriguingly opaque work of the poet Susan Howe and the artist R. H. Quaytman that the two women are related. Then you sit down with them.”
Hawks, butterflies, coasts and footpaths: how nature writing turned to literary gold
Vandana Garg’s book narrates her work place experiences in a simple and easy style
The launch of former Hyderabad seamer Harimohan Paruvu’s book saw a gentle discourse on life lessons, reading, writing and cricket
జాబితాలు
Amazon’s Best Books of March: Part Two
-with-indie-lit.html”>IndieReader: Nine Authors Who Break Boundaries with Indie Lit
The finalists for the coveted 2015 James Beard Foundation Book Awards
మాటామంతీ
The City and the Writer: In Cork with Billy Ramsell
పుస్తక పరిచయాలు
* Wrestling With Saul Bellow: A New Biography Renews the Fight Over the Author’s Reputation
* At Home In India: The Muslim Saga – Salman Khurshid
* Creating A New Medina — State Power, Islam, and the Quest for Pakistan in Late Colonial North India: Venkat Dhulipala
* Iván Repila: The Boy Who Stole Attila’s Horse
* Time Ages in a Hurry: Antonio Tabucchi, Author; Martha Cooley, Translator, Antonio Romani, Translator
* Myth, Memory, and Transcendence in Hélène Cardona’s Dreaming My Animal Selves
* Lives of Girls and Women by Alice Munro review – a quiet assertion of artistic intent
* The Discreet Hero by Mario Vargas Llosa review – a fable of defiance in Peru
* Red Notice: How I Became Putin’s No 1 Enemy by Bill Browder – review
* I Am Radar by Reif Larsen review – short‑circuited by literary excess
* The Way Things Were by Aatish Taseer review – tracing India’s ancient past
* Alfred Hitchcock by Peter Ackroyd review – ‘Catholic, controlling and celibate’
Leave a Reply