జాతీయ సదస్సు – పత్ర సమర్పణకు ఆహ్వానం

గాంధీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైంసెస్ ఆధ్వర్యంలో “వలసల సందర్భం: సాహిత్య, సాంస్కృతిక అనువాద దృక్పథాలు” అనే అంశంపై 6-8 జనవరి 2020 తేదీలలో జాతీయ సదస్సు జరుగనుంది. పత్ర సమర్పణకు గడువు 31 అక్టోబర్. నిర్ణయం తెలిపేది: 15 నవంబరు. పూర్తి నిడివి పత్రాల సమర్పణ గడువు: 30 నవంబరు. పత్ర సమర్పణకు అంశాలు, మార్గదర్శకాలు/నిబంధనలు, ఇతర వివరాలకోసం క్రింద జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.

NationalConference-CFP-Telugu

You Might Also Like

Leave a Reply