చెప్పాలని ఉందా? – 1

ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?

అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.

ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!

  1. విజయవర్ధన్

    MT వాసుదేవన్ నాయర్ పుస్తకం (Autobiographical) “Bear with me, mother” పైన హిందులో వచ్చిన వ్యాసం:
    http://www.hindu.com/br/2010/07/06/stories/2010070651261500.htm

    రెండు రోజుల క్రితమే ఈ పుస్తకం flipkart నుంచి తెప్పించికున్నా. రెండు chapters చదివాను. బాగున్నాయి.

  2. విజయవర్ధన్

    పుస్తకం వారికి ఒక మనవి. ఈ శీర్షికలో వ్యాఖ్యలు పెరిగి, ఈ page load అవటానికి సమయం పడుతోంది. దీన్ని నివారించడానికి:
    1. ప్రతి 50 వ్యాఖ్యలకు ఒకసారి, ఆ వ్యాఖ్యలన్నిటిని ఒక page(“చదువరులు చెప్పినవి” అని పేరు పెట్టొచ్చు 🙂 )లో archive చేయొచ్చు.
    లేదా
    2. Latest వ్యాఖ్య అన్నిటికన్నా పైన వుండేలాగా చూసి, వ్యాఖ్య enter చేసే boxకూడా పైన కనిపించేలాగా చేయొచ్చు.

  3. సౌమ్య

    బొల్లోజు బాబా గారి “ఆకుపచ్చని తడిగీతం” కవితాసంకలనం 2009 సంవత్సరానికి గాను శిలపరశెట్టి రాములు నాయుడు స్మారక ప్రత్యేక ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యింది.
    దీనికి సంబంధించిన సమావేశ వివరాలు
    సమయం: 5:30 ని.
    తేదీ: 04-07-2010
    స్థలం: ఆంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సమావేశ హాలు
    పురస్కార ప్రధాత: డా. కాళీపట్నం రామారావు గారు.

    మరిన్ని వివరాలకు బాబా గారి బ్లాగు టపా చూడవచ్చు.

    బాబా గారికి అభినందనలు!!

  4. మెహెర్

    ఎమోటికాన్స్ మీద (అంటే స్మైలీలూ వైనీల మీద) ఒక చిన్న వ్యాసం:

    http://www.good.is/post/the-very-long-history-of-emoticons/

    ఇక్కడ “చెప్పాలని వుం”టానికి కారణమేమిటంటే, ఎమోటికాన్స్ పుట్టుపూర్వోత్తరాల్లో రచయిత వ్లదీమర్ నబొకొవ్‌కి కూడా చిన్ని స్థానం వుందన్న ప్రస్తావన వల్ల:

    “…Then in 1969, Vladimir Nabokov was interviewed by The New York Times, which asked him how he ranks himself among living writers and those of the immediate past. “I often think there should exist a special typographical sign for a smile — some sort of concave mark, a supine round bracket, which I would now like to trace in reply to your question,” he said.”

    ఇదివరకూ ఈ ఇంటర్వ్యూ చదివినపుడు “అరే! అపుడే ఊహించాడే” అనిపించిందిగానీ, ఆ ఊహకి ఇలా ఎమోటికాన్స్ చరిత్రలో స్థానం కూడా వుందనుకోలేదు. Proud of you Nabokov! 😛

  5. పుస్తకం.నెట్

    కొత్తపల్లి పత్రిక జూలై సంచిక వెలువడింది. మీరు దానిని
    http://kottapalli.in/2010/07/welcome వద్ద సందర్శించవచ్చు. పత్రిక
    పిడియఫ్ ప్రతుల్ని కూడా డౌన్లోడు చేసుకోవచ్చు.

  6. మెహెర్

    ఈ మధ్య నా పెట్ రైటర్స్ మీద రెండు వ్యాసాలొచ్చాయి.

    బోర్హెస్ పఠనం గురించి: http://www.nytimes.com/2010/06/27/books/review/Galchen-t.html?pagewanted=1&_r=2&ref=books

    నబొకొవ్ రచనల్లో బెర్లిన్ గురించి: http://www.standpointmag.co.uk/node/3157/full

  7. పుస్తకం.నెట్

  8. సౌమ్య

    Heres an announcement I came across on Racchabanda Group :

    SRI SRI SATHA JAYANTI – CHERABANDA RAJU SAMSMRANA SABHA
    Dated: June 27, 2010 Sunday 1:10 PM to 4:50 PM
    Location: Valley Ranch Library Irving,TX
    Details: http://prajakala.org/PDF/srisri.pdf

  9. Hanumantha Rao

    It seems there is no stories, novels to read in this site.

  10. aparna

    naku Dr E Vedavyasa garu vrasina books gurinchi kavali
    vatilo chala important vishayalu vuntayi avi patakulaku chala
    vupayogapadatayi. avi indulo petandi.

  11. aaripaka prabhackar

    ee roju eenadu lo pusthkam sameeksha mee krushi choosanu… abhinandhichakunda vundalekha potunnaanu…. mee prayathnaniki mee proyogaaniki akshraabhinandhanalu……….

  12. kalyani

    మీ pustakam.net చాలా బాగుంది..నేను చదివిన ఒక పుస్తకం గురించి తెలియజేయలి అనుకుంటున్నాను..
    “Rich Dad , Poor Dad”
    ఈ పుస్తకం లో ఇద్దరు తండ్రుల గురించి , వారు పిల్లలకి నేర్పిన విషయాల గురించి ప్రస్తావించారు..రచయత తనకి విద్య నెర్పిన మరూ వ్యక్థి ని కుదా తంద్రి గా చెప్పారు..డబ్బు సంపాదించడం నేర్పిన వ్యక్తి ని రిచ్ డాడ్ గా , చదువుకోవడం నెర్పిన వ్యక్థి ని పూర్ డాద్ గా చెప్పారు..
    మన జీవితం లో Financial education ఎంత ముఖ్యమో ఈ పుస్తకం లో అడ్బుతంగా తెలియజేసారు రచయత.

  13. ramnarsimha putluri

    Hi readers,

    Did u read Mahathma Gandhi`s Autobiography?

    Its my favourite book.

    Please write a review on this book..

    I ll b waiting..

    e-mail: rputluri@yahoo.com

  14. రమణ

    ప్చ్..! బుచ్చిబాబు గారి కధల సంకలన ఆవిష్కరణకు వెళ్లలేకపోతున్నాను. బ్లాగరులు ఎవరైనా వెళితే ఆ విశేషాలు రాస్తారని ఆశ.

  15. k.naresh

    kaloge narayana gari NAGODAVA navala ahekada dorukuthundi

  16. k.naresh

    ma dhagara pusthaka pradharasha jerugu thundi
    hanamkoda lo me pustakam. net naku baganachindi
    eenadu lo chusanu yours is very good friends
    best of luck

    from/
    k.naresh
    mass counication of journalism
    Hanamkonda
    univ, arts@sciences college

  17. malathi

    చెప్పాలని ఉంది!

    ఈనాడు వసుంధర పేజీలో పుస్తకం.నెట్ నిర్వాహకులు, పూర్ణిమ, సౌమ్య లమీద వ్యాసం ఇప్పుడే చదివేను. చాలా బాగుంది. వారిద్దరికీ మనఃపూర్వకంగా అభినందనలు చెప్పాలని ఉంది. చెప్పుతున్నాను.
    సౌమ్యా, పూర్ణిమా, మీరిద్దరి కృషి శ్లాఘనీయం.

    – నిడదవోలు మాలతి

  18. gopi kishor

    Hi.. mam… This is Kishor frm Etv-2.
    iwanna make a gud story abt this pustakam website.
    if u dont mind.. plzz cl 2 my no”.
    – 9014280581
    ——————–
    Thank u mam..
    plz Contact as early as possible..
    Thnk u..
    By mam…

  19. సౌమ్య

    ఇవాళ్టి సాక్షిలో వచ్చిన న్యూస్ ఐటెం:
    ఇవాళ సాయంత్రం బుచ్చిబాబు గారి కథల సంకలనం రెండో భాగం ఆవిష్కరణ – విశాలాంధ్ర (బ్యాంక్ స్ట్రీట్) ప్రాంగణంలో.
    సమయం: సాయంత్రం ఐదు గంటలు
    అధ్యక్షులు: డా. ఏటుకూరి ప్రసాద్
    ఆవిష్కర్త: మునిపల్లె రాజు
    ముఖ్య అతిథి: డా. తంగిరాల వెంకట సుబ్బారావు
    గౌరవ అతిథులు: శ్రీపతి, శీలా వీర్రాజు, ప్రొ.శరత్ జ్యోత్స్నారాణి, ద్రోణంరాజు బుచ్చి వెంకట సుబ్బారావు,
    పుస్తక సమీక్ష: అంపశయ్య నవీన్
    ప్రతిస్పందన: శివరాజు సుబ్బలక్ష్మి
    -వివరాలు మెయిల్ ద్వారా పంపిన అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు.

  20. Teja

    Hi Soumya and Poornima…
    mee website lo only sameekshale kakunda manchi navalalaki soft linkslantivi ledante pustakalu upload chese avakashanni kaligiste meewebsite inka chala baaga prachuryampondutundani na chinna salaha

    Regards,
    Teja

  21. విజయవర్ధన్

    పుస్తకం వారికి ఒక మనవి. ఈ శీర్షికలో వ్యాఖ్యలు పెరిగి, ఈ page load అవటానికి సమయం పడుతోంది. దీన్ని నివారించడానికి:
    1. ప్రతి 50 వ్యాఖ్యలకు ఒకసారి, ఆ వ్యాఖ్యలన్నిటిని ఒక page(“చదువరులు చెప్పినవి” అని పేరు పెట్టొచ్చు 🙂 )లో archive చేయొచ్చు.
    లేదా
    2. Latest వ్యాఖ్య అన్నిటికన్నా పైన వుండేలాగా చూసి, వ్యాఖ్య enter చేసే boxకూడా పైన కనిపించేలాగా చేయొచ్చు.

  22. విజయవర్ధన్

    NDTV Profit TV channelలో “Just Books” కార్యక్రమం ప్రసారమవుతోంది. రచయతలతో వారు వ్రాసిన పుస్తకాల గురించి మాట్లాడటం, వారి library చూడటం ఈ కార్యక్రమంలో జరుగుతోంది (Amartya Sen, Gopinath, Chetan Bhagatలు ఇప్పటివరకు పాల్గొన్నవారిలో వున్నారు). ప్రసారమైన కార్యక్రమ videoలు youtube లో “Just Books, NDTV” keywordsతో వెతికితే దొరుకుతాయి. ప్రసారం కాబోయే వాటి వివరాలు:

    Sun, May 30 10:30PM (ఈ రోజే!)
    Sat, Jun 05 06:00PM
    Sun, Jun 06 12:30AM
    Sun, Jun 06 04:30PM
    Sun, Jun 06 10:30PM

  23. chandrasekhar vinnakota

    ee website chaala bangundi. naa lanti pusthaka priyulaku o manchi vedika.

  24. వేణు

    కమెండో నాగరాజు గారి సంపాదకత్వంలో వచ్చిన ‘వెరయిటి’ మాసపత్రిక కాపీలు ఎవరి దగ్గరైనా ఉన్నాయా? వాటిలో ఎన్నో గొప్ప అంతర్జాతీయ స్థాయి నవలల క్లుప్త అనువాదాలు వచ్చాయి. హెమింగ్వే ‘ఓల్డ్ మాన్ అండ్ ద సీ’ వాటిలో ఒకటి.

  25. సౌమ్య

    Srinivas garu: Thanks for the info. It was not available in any of the Indian online bookstores – so thought it went out of stock. I read about this book, while reading about ‘Harishchandrachi Factory’ – so got curious 🙂