ఒక సమావేశం – మూడు పుస్తక ఆవిష్కరణలు
రాసిన వారు: చంద్రలత
************************
8-1-10 న జరిగిన “భూమిక ” సమావేశం లో మూడు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
అబ్బూరి చాయా దేవి గారి , ” వ్యాసాలూ వ్యాఖ్యలు “ డా. సునీతారాణి గారు ఆవిష్కరించారు.
ఇతనాల కడవకు ఈబూతి బొట్లు పుస్తకాన్ని సరోజినీ దేవి గారు, “the pots of seeds with dots vibudi ” అబ్బూరి చాయా దేవి గారు ఆవిష్కరించారు. భూమిక సమావేశం లో , ఈ మధ్యనే “పొక్కలి ” జాతీయ పురస్కారం, తమిళ నాడు నుండి పొందిన చాయాదేవి గారిని ఆత్మీయంగా సత్కరించారు భూమిక సభ్యులు, మిత్రులు.
ఇందుకు సంబంధించిన ఫోటో:
pustakam.net
ఫొటోలో ఉన్నవారు: (కుడి నుండి ఎడమ)
Ms. Varanasi Nagalaxmi , Santa kumari, Sujatha Patel,KB Laxmi,Dr.Sunitha Rao, Kondaveeti Sathyavati,Abburi ChayadEvi garu, Santa ,Sitamaha laxmi , Chandra Lata
– చంద్రలత.
perugu
marikonni samaavesa vivaraalu pondupariste baaguntundi
Asampoornangaa vundi…
raman
I am sure they are all, in the picture, very popular in the literary circles, but we cannot recognize them.
they deserve to be recognized. please try to label the photographs so that we can see our favourite writers. i can make out chandralatha, extreme r left Satyavathy 4th from left.