వీక్షణం – 131

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం

“రచయిత్రులు నాడూ.. నేడూ..” పాలంకి సత్య వ్యాసం, “ఈ తెలుగెవ్వరిపాలు చేసి తిరిగెదవాంధ్రా!” డా॥ జొన్నలగడ్డ మార్కండేయులు వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

అంతరాలపై అక్షరాస్త్రం.. జనకవనం” – ప్రజాశక్తిలో వచ్చింది.

‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’లల్లినవాడు –శంకరంబాడి సుందరాచారి వర్ధంతి సందర్భంగా వ్యాసం, “గాలివానకు ముందు, తర్వాత” ఖదీర్ వ్యాసం, “రచయిత ఎలా బతకాలో అలా బతికాడు…”- తమిళ రచయిత జయకాంతన్ కు నివాళి, “వికర్ణ” నవల పరిచయం, “రాజుల బూజు” చలసాని ప్రసాదరావు రచన గురించి జి.ఆర్.మహర్షి వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

“స్పష్టత అనేది కవిత్వానికి ఒక తిట్టు” ~ సిద్ధార్థ తో ఇంటర్వ్యూ (1), వచనమూ కవిత్వమూ Siamese twins లాంటివి” ~ సిద్ధార్థ తో ఇంటర్వ్యూ (2) – కినిగె పత్రికలో వచ్చాయి.

పతంజలి రచన “ఖాకీవనం” గురించి నీరజ అమరవాది వ్యాసం సారంగ వారపత్రికలో వచ్చింది.

“1950 కి పూర్వం తెలుగులో స్త్రీల నవలలు” – కాత్యాయనీ విద్మహే, డా.గంగు కిషన్‌ ప్రసాద్‌ ల వ్యాసం విహంగ మాసపత్రికలో వచ్చింది.

ఆంగ్ల అంతర్జాలం

“At The New York Review of Books, Mark Lilla’s piece on Michel Houlellebecq’s new novel, Soumission, offers a tutorial in the right way to build a book review around plot summary.”

Translating as Transformative Experience: Columbia’s Word for Word

Adonis bags Kumaran Asan World Prize for poetry

Going for the hard sell as interest in English major declines

Meet Girish Ramdas CEO of Magzter, the digital magazine newsstand and bookstore

Sir Salman Rushdie claims ‘I was just fooling around’ as his ratings of other authors’ work go viral

Wood’s new book tells how novels gave him the freedom to think when he was growing up. Has he become an evangelist for literature?

A trip down memory lane for many Hyderabadi cricketers, as former cricketer V. Ramnarayan launched his book ‘Third Man.’

Harper Lee Declared Fit to Publish

USPS Commemorates Maya Angelou, #MayaForever

Women still underrepresented in the literary world, research shows

Ann Packer: How I Wrote “The Children’s Crusade”

Maya Angelou’s new stamp features quote that wasn’t hers

జాబితాలు
Unstoppable Love: The Five Best Binge-Read Romance Series

Best Science Fiction Shortlist: Hugo Award Nominees Are Announced

Amazon’s Best Books of April: Part One

What We’re Reading This Spring

Wainwright Prize shortlist

Ten must-read books that explain modern China

30 Famous Writers On Death

The best science fiction novels in April – review roundup

మాటామంతీ

The City and the Writer: In Tehran with Mohsen Emadi

The Forest of Letters: An Interview with Valerie Miles

“People and Rooms”: An Interview with Gail Godwin

“You Learn to Trust It”: An Interview with Horton Foote

An Interview with Viet Thanh Nguyen, Debut Author of “The Sympathizer”

మరణాలు
ప్రముఖ తమిళ రచయిత జయకాంతన్ మరణించారు. హిందు పత్రికలో రెండు నివాళి వ్యాసాలు ఇక్కడ, ఇక్కడ.

Ivan Doig, Author Who Lived the Western Life, Dies at 75

పుస్తక పరిచయాలు
* Soumission by Michel Houellebecq
* Translation as a Love Affair: Beyond Elsewhere, by Gabriel Arnou-Laujeac
* Who Governs Britain? review – a timely examination of how the distribution of power has shifted
* Wisden 2015 review: mustard-yellow certainties benefit from timely modernised streak
* It’s What I Do by Lynsey Addario review – a war photographer’s journey to motherhood
* Coastlines: The Story of Our Shore by Patrick Barkham review – a tour of the shoreline
* The Expedition to the Baobab Tree by Wilma Stockenström review – an imaginative interrogation of slavery
* An Astronaut’s Guide to Life on Earth by Chris Hadfield – refreshingly grounded space tales
* Britain Since 1900 – A Success Story by Robert Skidelsky review – the economic history of the past century
* Skyfaring: A Journey with a Pilot by Mark Vanhoenacker review – calming thoughts for nervous flyers
* Secularism, Identity, and Enchantment by Akeel Bilgrami
* At the Helm — A Memoir by V. Krishnamurthy

You Might Also Like

Leave a Reply