వీక్షణం-114

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం

కవి జాన్ హైడ్ కనుమూరి గత వారం మరణించారు. ఆయన రచనలకు లంకెలు ఇక్కడ.

“కొత్తదనం కనిపించని బాల సాహిత్యం” పన్నాల సుబ్రహ్మణ్య భట్టు వ్యాసం, “అత్యధునాతన కవిత్వం – అనుభవవాదం – ఓ ఇంట్రో”, కాసుల ప్రతాపరెడ్డి వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చాయి.

“ఆధునిక విమర్శకు శాస్త్రీయ దృక్పథం” – ఆర్.ఎస్.సుదర్శనం గురించి ప్రొ. వెలమల సిమ్మన్న వ్యాసం, సోమేపల్లి వెంకటసుబ్బయ్య కవిత్వం గురించి రాంబాబు వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

బాపు గీతలు జాతికి చక్కిలిగింతలు!” – శ్రీరమణ వ్యాసం సాక్షిలో వచ్చింది.

“ప్రపంచ సినిమా చరిత్ర మొదటిభాగం – సైలెంట్ సినిమా 1895-1930” పుస్తక పరిచయం, కా.రా. కథ “ఆర్తి” గురించి బమ్మిడి జగదీశ్వరరావు వ్యాసం, “కళ్ళమీది కటకటాల్ని చెరిపేసే కవిత” – ఇస్మాయిల్ కవి గురించి ప్రసూన రవీంద్రన్ వ్యాసం – సారంగ పత్రికలో వచ్చాయి.

కినిగె.కాం లో ఇటీవల విడుదలైన కొత్త పుస్తకాల గురించి వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

The Hyderabad Literary Festival will return with a fresh line-up of authors

Bina Thomas says Anaconda In My Backyard and Other Stories, her first book for children, is to sensitise children to the world around them”

J K Rowling not releasing 12 ‘Harry Potter’ short stories

The paintings and journals in Vasily Vereshchagin’s “The Indian Poem” bring out our past vividly

“Henrika Andersson: How should we promote children’s love of reading?”

New York’s First Daily Newspaper

Jane Austen gets her own day (Dec. 16)

Barbro Lindgren’s The Story of the Little Old Man now as a theatre play

“A weapon for readers” by Tim Parks

Having a bestselling novel is no guarantee it will actually be read, according to a study

Yasser Usman’s book on Rajesh Khanna offers hitherto unheard stories of the actor

Biography’s Victorian values: why do modern Lives adhere to a 19th-century model?

జాబితాలు

The Books We Like to Read Again and Again

Being Young in Space: Young Adult Sci-Fi in Translation

The best science books of 2014

The best sports books of 2014

Books of the year 2014: Fiction in translation

మాటామంతీ
‘Writing Has Always Been a Great Struggle for Me’ – Q. and A.: Elena Ferrante

“I am invested in keeping present the forgotten bodies.” – An Interview with Claudia Rankine

A Conversation with Dan Gunn

Infinite Grace: The Millions Interviews Caetano W. Galindo

మరణాలు
Nathaniel Branden, Ayn Rand’s Collaborator and Paramour, Dies at 84

Gil Marks, Historian of Jewish Food and Culture, Dies at 62

పుస్తక పరిచయాలు
* Nella Larsen: Quicksand / Passing
* The Politics of Hindi Cinema in the New Millennium
* A Brief History of Seven Killings by Marlon James review – bloody conflicts in 70s Jamaica
* Bolaño: a Biography in Conversations by Mónica Maristain, review
* The Letters of T S Eliot, Volume 5: 1930-3, review: ‘a deadening epic of polite notes’
* Extreme Reading: Phyllis Rose’s The Shelf (2014)
* Portrait of a Man by Georges Perec review – his long-lost first novel
* Good Times, Bad Times by John Hills review – a bracing defence of the welfare state
* 365 stories by James Robertson
* ‘Suspended Sentences,’ by Patrick Modiano: review
* “Kafka: The Years of Insight” and “Kafka: The Decisive Years” by Reiner Stach
* Cultural Capital: The Rise and Fall of Creative Britain by Robert Hewison

You Might Also Like

Leave a Reply