2021 లో చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: నూతక్కి ఉమ

***********

మొన్న writers meet లో అన్ని సెషన్స్ వేటికవే గొప్పగా ఉన్నాయి. అయితే, రాకపోతే ఎంత మిస్ అయ్యేదాన్నీ అనుకున్న సెషన్లలో ఒకటి రామకృష్ణారావు గారిది.
తెలంగాణా ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్. సీనియర్ బ్యూరోక్రాట్అ యుండీ క్షణం ఊపిరి సలపని పనుల్లో ఉంటూ ఆయన పుస్తకాలు చదవడం అనే అభిరుచిని
నిలబెట్టుకున్న తీరు… ఆయన మాటల్లో వినాల్సిందే. వారానికి ఒకటి చొప్పున అని
టార్గెట్ పెట్టుకుని, కనీసం 45 నుంచి 50 చదువుతారట.  ‘పుస్తకాలు చదవడం ఇష్టమే
కానీ Time దొరకట్లేదు’ అనుకునే వారు ఎవరైనా ఆయన్ని తప్పకుండా తెలుసుకోవాలి.

2021 లో నేను చదివిన పుస్తకాలు 51. (సగం చదివిన మూడు పుస్తకాలు
కాక). వీటిల్లో రెండోసారి చదివినవి కొన్ని ఉన్నాయి. ఈ సంవత్సరం చదవడం మాత్రమే కాకుండా కొన్ని కథలు రాశాను. అందులో కొన్ని పబ్లిష్ అయ్యాయి. కొన్ని
అనువాదాలు చేశాను. అమృతా కవిత్వం, ఖలీల్ జిబ్రాన్ర చనలు, మాయా కవిత్వం. ఒక మపాసా కథ.  ఒక పెద్ద క్లాసిక్అ నువాదం మొదలు పెట్టాను.అది ఇప్పట్లో అవ్వదు
కాబట్టి, ఈ సంవత్సరం జాబితాలో ఇవ్వను.

సాహిత్యం చదువుకోవడం, నా అనుభూతులు రాసుకోవడం… ఈ పరంగా చూస్తే 2021 నాకు happiest year. అప్పుడప్పుడూ నెట్ లో వెతికి చదివిన పుస్తకాల్లో chapters, సాహిత్య వ్యాసాలూ కాకుండా కేవలం పూర్తి పుస్తకాల లిస్ట్ ఇస్తున్నా. List ఇదే order కాదు. గుర్తు వచ్చినవి , నా Google docs లో రాసుకున్న వాటి ప్రకారం ఇస్తున్నా.

1. The mayor of caster bridge – Thomas Hardy
2. Far from the Madding Croud – Thomas Hardy
3. వరద గుడి. – పరేశ్ దోశి (అనువాద కథలు)
4. ఎచటికి పోతావీ రాత్రి… ‘ సాహసి ‘ – వజీర్ రహ్మాన్
5. Short stories 1896- 1901 – Lucy Maud mantogomery
6. Chronicles of Avonlea – Lucy Maud mantogomery
7. Further Chronicles of Avonlea – Lucy Maud mantogomery
8. Kilmeny of the Orchard – Lucy Maud mantogomery
9. పల్నాడు కథలు – సుజాత వేల్పూరి
10. చింతకింది మల్లయ్య ముచ్చట- పూడూరి రాజి రెడ్డి
11. శేషప్రశ్న – శరత్
12. Adolescent- Dostoevsky
13. మనోధర్మ పరాగం – మధురాంతకం నరేంద్ర
14. గద్దలాడతండాయి- బండి నారాయణ స్వామి. ( బండి నారాయణ స్వామి గారివే ఇంకో రెండు కొత్తవి చదివా. ఇంకా మార్కెట్ లోకి రానివి. అవి రహస్యం కాబట్టి పేర్లు చెప్పను)
15. గీతాంజలి – అనువాదం డా .భార్గవి
16. చలం లేఖలు తారకానికి. -కూర్పు డా భార్గవి
17. In Sheep’s Clothing – Dr George Simon
18. Covert Narcissism . ( ఇంకొన్ని chapters and ఇంకొన్ని వ్యాసాలు)
19. Kafka dairies 1910 to 1923 two parts
20. The Revenue Stamp –  Amrita Pritam
21. We should all be feminists – Chimamanda Adichie
22. Purple Hibiscus
23. Half of a yellow sun
24. The things around your neck
25. Americanah
26. Notes on Grief ( 21 నుంచి 26 ఇవన్నీ చిమామంద రాసినవి)
27. Nine lives – William Darlymple
28. ఒక వైపు సముద్రం – వివేక్ శాన్ భాగ్ ( అనువాదం)
29 . అంటరాని వసంతం – కళ్యాణరావు ( రెండోసారి😊)
30. The facts behind the Helsinki roccamatios
31. 101 letters to a prime minister ఈ రెండూ Yann Martel రాసినవి
32. My brilliant friend
33. The story of new Name
34. Those who leave and those who stay
35. The story of lost child
 ( ఈ నాలుగూ Elena Ferrante రాసినవి)
36. The book thief – Markus zusak
37. Let me speak – Domitila Barros
38. మా అమ్మంటే నాకిష్టం -వసుధేంద్ర
39. Erase me
40. The handmaid ‘ s tale
41. Survival
42. Strange things
43. Power politics
44. Stone mattress
( 39 to 44 Margaret Atwood రాసినవి)
45. Manto Selected stories
46. A farewell to gab and Mercedes – Rodrigo Garcia
47. నేనూ శాంతా- రామ శర్మ
48. అయిదో గోడ – కల్పనా రెంటాల.
49. వీరయ్య – కృష్ణ గుబిలి
50. The transatlantic love affair- Simone de.
51. The interpretation of dreams – సిగ్మండ్ ఫ్రాయిడ్

ఇవీ నా లిస్ట్. ఇవి కాక పారలల్ రీడింగ్ లో ఉన్నవి: కరంజొవ్ సోదరులు , Atwood short stories, Memoirs of dutiful daughter)

 సరదాగా రాసాను ఈ లిస్ట్.. నిజంగా ఆసక్తి ఉంటే అది నిలుపుకోవడం పెద్ద
కష్టం కాదూ అని చెప్పడం నా ఉద్దేశం.

Happy Reading!

You Might Also Like

Leave a Reply