శాస్త్ర విజ్ఞానాన్ని మాతృభాష ద్వారా అందించాలనే సత్సంకల్పంతో ఆచార్య శ్రీనివాస చక్రవర్తి గారు సౌరశక్తి/తోకచుక్కలు/అతివాహకత తదితర 50 కి పైగా పుస్తకాలు వ్రాశారు (/అనువదించారు). విశేషమేమిటంటే ఎవరైనా సైన్స్ అనువాదాలు చేస్తామంటే ప్రోత్సహిస్తారు. ఈ పుస్తకాల ఆడియో కూడా ఉచితముగా అందుబాటులో ఉంది. scienceintelugu.blogspot.com ద్వారా వివిధ భారతీయ భాషలలో శాస్త్ర అంశాలు మనం తెలుసుకోవచ్చు & మనకు తెలిసిన శాస్త్ర విజ్ఞానాన్ని అందులో పంచుకోవచ్చు.
K.Venugopalachary
Namaskaram Sir,
can i get book of sree surya satakam teugu book written by km chandramohan garu what is its price along with vpp charges
పద్యాల విక్రమ్ కుమార్