వీక్షణం-110

తెలుగు అంతర్జాలం

“పుష్పమంత మృదువు… ఖడ్గమంత పదును” కారా గురించి రమాసుందరి బత్తుల వ్యాసం, “భావ ప్రకటనకు ఛందస్సు అడ్డంకి కాదు”- కరణం రాజేశ్వరరావు వ్యాసం, “అక్షర” పేజీల్లో కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

కా.రా. తో ఇంటార్వ్యూ, “మానవ గాథను కథలుగా చెప్పిన కారా” – రామతీర్థ వ్యాసం, “కువెంపు అద్భుత సృష్టి శూద్ర తపస్వి” – సుమన వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

జీవీ కృష్ణరావు శతజయంత్యుత్సవం సందర్భంగా బి.ఎల్.నారాయణ వ్యాసం, “వర్ణన రత్నాకరము- ఆణిముత్యాల తెలుగు పద్యాల సంకలనం (నాలుగు భాగాలు)” గురించి ఎ.బి.కె.ప్రసాద్ వ్యాసం, “బతుకును పండుగ చేసుకున్న మనిషి” – ఆవంత్స సోమసుందర్ 90వ పుట్టినరోజు సందర్భంగా కృష్ణమోహన్ బాబు వ్యాసం, “అవుటాఫ్ కవరేజ్ ఏరియా” – పుస్తకం ముందుమాట నుంచి కొంత భాగం, యండమూరి వీరేంద్రనాథ్ తో సంభాషణ – సాక్షి పత్రికలో వచ్చాయి.

సీమ కక్షల కథలు 2, తాపీ ధర్మారావు “పాపభీతి” గురించిన వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.

“తమిళ పంచకావ్యం శిలప్పదిగారం” – రాధ మండువ వ్యాసం, “అవుటాఫ్ కవరేజ్ ఏరియా: తెలంగాణ దళిత కథలు” పుస్తకంపై వ్యాసం, “మరోసారి కారా కథల్లోకి” శీర్షికలో పి.సత్యవతి గారి వ్యాసం, “కథ గొంతుకని పత్రికలు నొక్కేస్తున్నాయి” – స్కైబాబ వ్యాసం, “మధ్యతరగతి స్త్రీల మనోలోకంలో ద్వివేదుల విశాలాక్షి” – మణి వడ్లమాని వ్యాసం, “సాహిత్య చరిత్రలో కాళోజి దారి…” – సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

వందే వాల్మీకి కోకిలమ్”, “నిత్య గాయాల నది“, “కృష్ణమోహన్ కథా స్రవంతి – భాగం 1” – పుస్తకాల గురించి వ్యాసాలు కినిగె.కాం బ్లాగులో వచ్చాయి. “గుత్తొంకాయ్ కూర-మానవసంబంధాలూ” – పుస్తకపరిచయం కినిగె పత్రికలో వచ్చింది.

పాఠకులకీ రచయితలకీ మధ్య గల అవినాభావసంబంధం” వ్యాసం తెలుగుతూలిక బ్లాగులో వచ్చింది.

2014 లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకాల వివరాలు

సన్మానం – పొత్తూరి విజయలక్ష్మి కథా సంపుటి గురించి సుధామధురం బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Persistency and Courage – theme for reading promotion competition among the Stockholm schools

Glas publishing house is suspending its activity

“Listen to the audio stream of the recent panel discussion ‘Internal Exiles’ – three authors discuss what it means to be an exile in your own country”

Amazon is doing the world a favor by crushing book publishers

Paul Celan Translating Others

Our poet this week is Marianne Moore.

“A Primary School grader, Reflin Edwin is a little rock star. She loves to read and at ten is ahead of the curve with the publication of her first book”

Amazon, Hachette end months-long dispute

Children’s Literature in India: A Fairy-Tale?

Jnanpith conferred on Hindi poet

Science and religion are partners: Dan Brown

An original contribution to Tagore studies

The history of the Styles section of the New York ‘Times’—and the real New Journalism.

Margaret Sullivan’s new book, Jane Austen Cover to Cover, collects dozens of the covers that publishers around the world have concocted for her six major novels;

Jane Austen’s day out – video

Grimm brothers’ fairytales have blood and horror restored in new translation

Deconstructing Édouard Levé

Flannery O’Connor’s Manhattan Memorial

Amazon’s Literary Reputation Takes Another Blow

Why Read New Books? by Tim Parks

Accidental Death of a Poet

How I Wrote It: Frederick Barthelme, on Dictation, Tornadoes, Dishwashers–and Chocolate

జాబితాలు
A Sample of Lost Sixties Fiction

11 Famous Books That Have Proven Impossible to Film

Some story books your kids might want on their bookshelf

Best of the Year: Celebrity Authors Pick Their Favorite Books of 2014

The best crime novels – review roundup

Book reviews roundup: Let Me Be Frank With you, Germany: Memories of a Nation, Bolaño: A Biography in Conversations

మాటామంతీ
Interview with German author Jenny Erpenbeck

Assorted Hijinks: An Interview with Dick Cavett

Interview with Lorin Stein


Video:
An Interview with Author and “Font Nerd” Lena Dunham — “I Love the World of Books”

Raise Your Voice: A Conversation with Senator Kirsten Gillibrand

The City and the Writer: In A Coruña with Marta López Luaces

మరణాలు

పుస్తక పరిచయాలు
* Tales of the Marvellous and News of the Strange review – a medieval Fifty Shades of Grey?
* The Emerald Light in the Air: Stories by Donald Antrim
* ‘Preparation for the Next Life’ by Atticus Lish
* ‘A Most Wanted Man’ by John le Carré
* This Changes Everything: Capitalism vs. the Climate by Naomi Klein
* The Universe of Things: On Speculative Realism
* Akira Kurosawa review – Peter Wild lets the pictures do the talking
* Confessions review – Jaume Cabré’s monumental novel about the problem of evil
* 100 Buildings, 100 Years review – ‘A battle between modernism and tradition’
* Where I’m Reading from: the Changing World of Books by Tim Parks
* Collected French Translations: Poetry by John Ashbery

You Might Also Like

Leave a Reply