ప్రకటన: 2020లో మీరేం చదివారు?

ప్రతి ఏడాదిలానే కొత్త ఏడాదిలో “2020లో మీ పుస్తకాలు” అన్న శీర్షక నిర్వహిస్తున్నాం. మీ వ్యాసాలు పంపించాల్సిన చిరునామా: editor@pustakam.net

మీ వ్యాసాలకి ఎన్నుకోగల అంశాల గురించి కొన్ని ఐడియాలు:

  1. ఈ ఏడాది చదివిన పుస్తకాల జాబితా
  2. కోవిడ్ వల్ల మీ పుస్తక పఠనంలో వచ్చిన మార్పులుచేర్పులు (ఉదా: ఎక్కువ సమయం చిక్కడమో, పుస్తకాలు దొరక్కపోవడమో etc)
  3. చదవాలనీ చదవలేకపోయిన పుస్తకాలు, రాయాలనుకుని రాయలేకపోయిన పుస్తక పరిచయాలు 🙂
  4. ఈ ఏడాది మీ పుస్తక పఠనం మీరు ప్రయత్నించిన కొత్త సంగతులు (ఉదా: ఆడియో పుస్తకాలు ఎక్కువ వినడం, ఏదో ఒక సబ్జెక్ట్ పుస్తకాలు ఎక్కువ చదవడం వగైరా )
  5. సింపుల్‍గా, how did 2020 treat you in terms of reading?

You Might Also Like

Leave a Reply