వీక్షణం-22
తెలుగు అంతర్జాలం:
“వర్గ,కుల,ప్రాంతాలవారీ భాషలుంటాయా?” – స్టాలిన్ వర్ధంతి సందర్భంగా దివికుమార్ వ్యాసం, కేరళలో జరిగే సాహిత్య సాంస్కృతిక ఉత్సవం తుంజన్ విశేషాలతో ముకుంద రామారావు వ్యాసం, “ఆంధ్ర పురాణ పురుషుడు” -మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి జయంతి సందర్భంగా పెరుమాళ్ళ రఘునాథ్ వ్యాసం -ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి. కొన్ని కొత్త పుస్తకాల గురించిన సమీక్షలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.
వేమన శతకంలో ‘సగం ఆకాశం’- బి. నాగశేషు వ్యాసం, కవులకు రాజశేఖరుడు చూపిన మార్గం – అయాచితం నటేశ్వరశర్మ వ్యాసం : ఆంధ్రభూమి సాహితి పేజీలో వచ్చాయి. కొత్త పుస్తకాల గురించిన సమీక్షలు అక్షర పేజీల్లో ఇక్కడ.
జాషువా గుండె చప్పుడు – డాక్టర్ ద్వా.నా.శాస్త్రి వ్యాసం, “ప్రయోగవాద కవిత్వ ప్రవక్త’ ఆజ్ఞేయ్’- డాక్టర్ జివి రత్నాకర్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో విశేషాలు.
“పీకాక్ క్లాసిక్స్” స్థాపకులు ఎ.గాంధీ గారితో ఇంటర్వ్యూ, “తెలుగదేలయన్న..” –సంకలనం గురించి పరిచయం, “మనోవైజ్ఞానిక నవలల విశ్లేషణ”- అంపశయ్య నవీన్ పుస్తక పరిచయం – సాక్షి సాహిత్యం పేజీల్లో విశేషాలు. శివరాత్రి సందర్భంగా, “శబ్బాష్ రా శంకరా” పుస్తకంలోని కొంత భాగం, ఆదివారం అనుబంధంలో ఇక్కడ.
“విరసం వారి ఆధ్యాత్మిక శాస్త్రం” – రంగనాయకమ్మ వ్యాసం, “రచయితల రచయిత” – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పై బెందాళం కృష్ణారావు వ్యాసం – సూర్య పత్రిక విశేషాలు.
“కొడవటిగంటి సాహిత్యం – సామాజిక న్యాయం”- – డాక్టర్ కె. వెంకటరమణ,సి.ఎన్. క్షేత్రపాల్ రెడ్డి ల వ్యాసం, శ్రీశ్రీ సినిమా పాటలపై డాక్టర్ కె.రాజారామమోహనరాయ్ వ్యాసం, “ఒంగోలు ‘తెలుగు పండగ'” – డాక్టర్ బీరం సుందరరావు వ్యాసం– విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
“ది గ్రేట్ గాట్స్ బీ” పుస్తక పరిచయం, కొన్ని కొత్త పుస్తకాల సమీక్షలు, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డితో ఇంటర్వ్యూ – నవ్య వారపత్రిక విశేషాలు.
మునెమ్మ నవలపై వేణువు బ్లాగులో వ్యాసం ఇక్కడ.
“‘సాహిత్య సమాలోచన’లో అందెవేసిన చెయ్యి ఆశాజ్యోతి” – మల్లవరపు విజయ వ్యాసం, “ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర – ఒక పరిశీలన” – జాలిగం స్వప్న వ్యాసం,
ఆంగ్ల అంతర్జాలం:
Gustave Flaubert రచన The temptation of Saint Anthony గురించి public domain reviewలో ఇక్కడ.
రచయిత్రి A.M.Homes గురించి ఒక వ్యాసం ఇక్కడ.
పుస్తకాల ముఖ చిత్రాలపై ఒక వ్యాఖ్యానం ఇక్కడ.
Tournament of books 2013 గురించి వివరాలు ఇక్కడ.
“Beyond Angry Birds: great cellphone reads” – వ్యాసం ఇక్కడ.
“Still neglected by English readers, the Brazilian writer is one of the very greatest of the early modern era”
-వివరాలు ఇక్కడ.
“Long Live Illustrated Books!” – వ్యాసం ఇక్కడ.
రచయితల కోసం fitness tips ఇక్కడ.
“World Book Day aims to be ‘biggest book show on earth'” – వివరాలు ఇక్కడ.
“96-year old L.A. blogger pops onto Amazon’s bestseller list” – వివరాలు ఇక్కడ.
The Epistles of Mark: Twain fan letters published for the first time – కొన్ని ఉత్తరాలు ఇక్కడ.
Penguin India’s Spring Fever కార్యక్రమాల వివరాలు ఇక్కడ.
“Little Apple”, by Leo Perutz – neglected books వారి సైటులో వ్యాసం ఇక్కడ. “The Great Green: memoirs of a merchant mariner” అన్న మరో పుస్తకం గురించి ఇదే సైటులో వ్యాసం ఇక్కడ.
Edward Gauvin on Being Translated – వ్యాసం ఇక్కడ.
“The Vatican Library, known as the Bibliotheca Apostolica, is one of the oldest libraries in the world and houses 89,000 historic books, documents, and manuscripts. It is now joining other ambitious preservation efforts in the digital humanities and embarking upon a multi-year project to digitize, store, archive and put the entire collection online.” – వివరాలు ఈ విడియోలో.
“The certificate book of the Himalayan Hotel, Khati, is a repository of mountaineering history.” – వ్యాసం ఇక్కడ.
ఎమర్జెన్సీ కాలం నాటి విశేషాలతో కర్నాటక కాంగ్రెస్ నేత ఎ.హెచ్.విశ్వనాథ్ రాసిన Aapatsthitiya Aalaapagalu-Turtu Paristhitiya Maru Avalokana (Dialogue on the Emergency, a review of Emergency days) పుస్తక ఆవిష్కరణ విశేషాలు ఇక్కడ.
బాల సాహిత్యం
‘The Girl With a Brave Heart’ and ‘The Longest Night’ – పుస్తకాల గురించి పరిచయం ఇక్కడ.
Reading promoting organisation Banco del Libro – వారి ప్రతినిధితో పిల్లల సాహిత్యం గురించి ఇంటర్వ్యూ ఇక్కడ.
జాబితాలు:
వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల, ఇతర ప్రెస్సుల నుండి వస్తున్న సాహిత్య సంబంధిత పుస్తకాల గురించి ఒక రౌండ్ అప్ – words without borders వారి ద్వారా, ఇక్కడ.
“30 Gorgeous and Delicious Literary Cakes” – ఇక్కడ.
Science fiction roundup – కొన్ని పుస్తకాల గురించి ఇక్కడ.
మార్చి నెలకి గాను అమేజాన్ వారి Best books of the month జాబితా ఇక్కడ.
All time favorite Scottish romances – ఒక జాబితా ఇక్కడ.
“Find Any Book Imaginable at These Fifteen Indie Bookstores” – వివరాలు ఇక్కడ.
“dutch artist frank halmans explores themes of domesticity and memory through his sculptural installations.
his series ‘built of books’ employs vintage publications – the selected titles have no particular meaning and are not exceptional literary works – which he arranges into stacks. lining them up along shelves, he carving windows and doors through each, creating sets of imaginary buildings and interiors in each section of volumes.” – బొమ్మలు ఇక్కడ.
ఇంటర్వ్యూలు:
అమెరికన్ కవి Kenneth Goldsmith తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.
రచయిత్రి Lauren Oliver తో అమేజాన్ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.
Shiva Trilogy నవలలతో ప్రసిద్ధి చెందిన అమీష్ త్రిపాఠీ తో అవుట్లుక్ పత్రిక వారి సంభాషణ ఇక్కడ.
“A conversation with Elif Batuman, whose memoir takes us into the literary dreamlands of yesteryear Russia.” – వివరాలు ఇక్కడ.
రచయిత, జర్నలిస్ట్ సుధా మీనన్ తో ఇంటర్వ్యూ ఇక్కడ.
మరణాలు:
Mary Ellen Moore-Richard, American Indian Memoirist, Dies at 58
Joseph Frank, Biographer of Dostoevsky, Dies at 94
మరికొన్ని పుస్తక పరిచయాలు:
* Tokyo Cancelled by Rana Das Gupta
* Sister Anne Resigns ~ Josephine Elder
* The Childhood of Jesus by J.M.Coetzee
* The God Argument: the Case Against Religion and For Humanism by AC Grayling
* British Writers and MI5 Surveillance 1930-1960 by James Smith
*Vow: A Memoir of Marriage (and Other Affairs) by Wendy Plump
* Lenin’s Kisses by Yan Lianke
* P. G. Wodehouse: A Life in Letters
* The Great Agnostic: Robert Ingersoll and American Free thought by Susan Jacoby
* Kareena Kapoor: The style diary of a Bollywood diva
* The One World School House – Salman Khan (of Khan Academy)
* In the city of gold and silver : The story of begum Hazrat Mahal
* Seeing like a feminist by Nivedita Menon
* Kai Po Che సినిమా వచ్చిన నేపథ్యంలో చేతన్ భగత్ రచనల గురించిన ఒక విశ్లేషణ ఇక్కడ.
* Wild: A journey from lost to found – Cheryl Strayed
* What young India wants : selected essays and columns by Chetan Bhagat
* Other Orientalisms – India between Florence and Bombay
* The Diary of A Journalist: The Little Flower Girl and Others by Shobha Warrier
* The Beauty Myth – Naomi Wolf
* Studies in Nirgrantha art and architecture by M.A.Dhaky
*
ఇతరాలు:
* సారంగ బుక్స్ వారి సాహిత్య వార పత్రిక తొలి సంచిక ఇదిగో.
* వివిధ పుస్తక పరిచయాలు, ఇంటర్వ్యూలతో Quarterly Conversation తాజా సంచిక ఇదిగో.
Leave a Reply