వీక్షణం-109

తెలుగు అంతర్జాలం

ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు మరణించారు. మరణవార్త ఇక్కడ. ఆవిడ సాహిత్య కృషి గురించి గతంలో వచ్చిన వ్యాసం, ఆవిడ రాసిన 1963నాటి నవల “వైకుంఠపాళి” గురించి వ్యాసం తూలిక.నెట్ ఆంగ్ల వెబ్సైటులో చూడవచ్చు. నిడదవోలు మాలతిగారు విశాలాక్షి గారిపై తెలుగులో రాసిన మరో వ్యాసం ఇక్కడ.

కళాప్రపూర్ణ యెండ్లూరి చిన్నయ్య మరణానికి శిఖామణి నివాళి, చిందు యెల్లమ్మ వర్ధంతి సందర్భంగా గడ్డం మోహనరావు వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చాయి.

“India Grows at Night” గురుచరణ్ దాస్ పుస్తకంపై పాలంకి సత్యనారాయణ వ్యాసం, “బాలబంధు అలపర్తి వెంకటసుబ్బారావు రచనలు-పరిశీలన” పుస్తకంపై వెలుదండ నిత్యానందరావు వ్యాసం, “మానేరు గలగల” సాహిత్య వ్యాసాల గురించి బి.నర్సన్ వ్యాసం, ఇతర కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

జర్నీ ఫ్రం లచ్చయ్యపేట టు లక్షింపేట సాహిత్యకారుల యాత్ర” వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.

“అనగనగా ఓ యజ్ఞం” కా.రా. 90వ పుట్టినరోజు సందర్భంగా వివినమూర్తి వ్యాసం, “స్థలకాలాలు బ్లెస్ చేస్తాయి” – ఇద్దరు అమెరికన్ రచయిత్రుల గురించి ఖదీర్ వ్యాసం, కా.రా. తో రామతీర్థ, జగద్ధాత్రి ఇంటర్వ్యూ – సాక్షి పత్రికలో వచ్చాయి.

“అమెరికా తెలుగు కథ తొలి అడుగు వివాహ బంధాలు” – ఎస్.నారాయణస్వామి వ్యాసం, “విలువల గురించిన సంవాదం – కారా ‘స్నేహం’ కత” – అవ్వారి నాగరాజు వ్యాసం, వేమూరి వెంకటేశ్వరరావు తో ఇంటర్వ్యూ – సారంగ వారపత్రిక తాజా సంచిక విశేషాలు.

జ్ఞానపీఠ గ్రహీతలూ- మన పరిచయాలు” – లక్ష్మీదేవి వ్యాసం మాలిక పత్రికలో వచ్చింది.

“శ్రీశివమహాపురణము” – చాగంటి వారి ప్రవచనం పుస్తకం గురించి తృష్ణవెంట బ్లాగులో వ్యాసం ఇక్కడ.

తురగా జానకీరాణి గారికి నివాళిగా సుధామధురం బ్లాగులో వ్యాసం ఇక్కడ.

“మహిళల హక్కులు డా.అంబేద్కర్‌ దృక్పథం” – బి.విజయభారతి రాసిన పుస్తకం గురించి వ్యాసం హైదరాబాదు బుక్ ట్రస్టు బ్లాగులో వచ్చింది.

పెర్రీ మేసన్ పుస్తకాల గురించి సాహిత్య అభిమాని బ్లాగులో వ్యాసం ఇక్కడ.

లోయ నించి శిఖరానికి“, “విశ్వవిజేత విజయగాథ“, “నివేదన” కవిత్వ సంపుటి, “అరణ్యపురాణం” కవిత్వం, “ఇండియాలో దాగిన హిందుస్థాన్” – పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు కినిగె బ్లాగులో వచ్చాయి.

తురగా జానకీరాణి గారితో తన అనుబంధాన్ని పంచుకుంటూ పి.సత్యవతి గారు రాసిన వ్యాసం భూమిక పత్రిక గెస్ట్ ఎడిటోరియల్ గా ఇక్కడ.

“కథానిలయం”కు స్వాగతం – Kathanilayam website.

“కథా సోమయాజి కాళీపట్నం రామారావుగారి 90వ జన్మదినం!” – నిడదవోలు మాలతి గారి వ్యాసం ఇక్కడ.

అంగ్ల అంతర్జాలం

Palestinian author and storyteller receives prestigious Arabic literature award

Where the Sidewalk Bends: Translation History in the Capital of the Future

Literature lovers can visit Pushkin and Mayakovsky online

Bertolt Brecht’s Marie-Antoinettism

The poet bandit

This year, I became the first scientist to judge the Man Booker

Would you pay $5,000 (or $10,000) for a Rolling Stones book?

The Boy Who Would Be Crichton

Finish That Book!: You suffer when you quit a story midway through—and so does literature.

Steven Pinker on good – and bad – writing

“Arundhathi Subramaniam whose book When God Is A Traveller is short listed for the T.S. Eliot prize, speaks of her spiritual quest, her inspirations and her muse” – వ్యాసం ఇక్కడ.

US Supreme Court keeps Sherlock Holmes in public domain

“Transgender rights activist and author Revathi gets candid on her journey for survival and her determination to close the gender gap” – వ్యాసం ఇక్కడ.

Sachin’s ‘Playing It My Way’ breaks multiple records

“The career of the Argentinian novelist Juan José Saer (1937–2005) makes one wonder how literary fame comes about.” – వ్యాసం ఇక్కడ.

Cormac McCarthy’s Three Punctuation Rules, and How They All Go Back to James Joyce

Prominent Editor’s Exit Is Setback for Amazon Publishing Unit

Two-decade-old library in Chandni Chowk serve ‘rare’ books

జాబితాలు

November’s New Translations

Reading a Poem: 20 Strategies – A guide for the perplexed

Goodreads bestbooks of 2014

“The longest novels, the shortest stories, the number of kisses in Jane Austen’s novels—the wizards at Cartridge Discount have counted so you don’t have to. So here’s literature by the numbers, the big and small and in between.” -వ్యాసం ఇక్కడ.

Book reviews roundup: Napoleon the Great, Funny Girl and Severed: A History of Heads Lost and Found

Announcing the Amazon Editors’ Best Books of the Year

మాటామంతీ

How I Wrote It: An Interview with Cary Elwes, on His Memoir, “As You Wish”

New York Times Book Review Editor Pamela Paul on “By The Book”

‘The Novel Is Like a Room’—an Interview with Karl Ove Knausgaard

Interview with Dr. Bhalachandra Nemade

An Interview with Lindsay Hunter

Borges and God : Jorge Luis Borges and Osvaldo Ferrari

మరణాలు

Dwivedula Visalakshi passes away

పుస్తక పరిచయాలు
* The Glory is Departed (The Standard), by Alexander Lernet-Holenia (1936)
* Michael J. Fox on “The Pollan Family Table”
* “How to Get A Major Book Deal” by Nir Eyal
* A Unique Look at the ABCs: “Alphabetabum
* The Contemporary Spanish-American Novel: Bolaño and After
* Maurice Blanchot and Fragmentary Writing by Leslie Hill
* The Fires of Autumn by Irene Nemirovsky
* Butcher’s Crossing – John Williams
* This Should Be Written in the Present Tense by Helle Helle
* Self-published book of the month: Yesterday by Sheila Norton
* F by Daniel Kehlmann review – a comic novel about the death of God
* Funny Girl review – Nick Hornby’s tribute to the golden age of light entertainment
* The Murdstone Trilogy by Mal Peet review – joyful satire of the fantasy genre
* Royal Society books shortlist: Cancer Chronicles by George Johnson – review
* Revival by Stephen King
* A Book of Death and Fish by Ian Stephen
* The Edge of the World review – a radical perspective on the modern world
* Sweet Adversity, by Donald Newlove (1978)

You Might Also Like

Leave a Reply