సునీల్ గంగోపాధ్యాయ (1934-2012)

ప్రముఖ బంగ్లా రచయిత సునీల్ గంగోపాధ్యాయ నేడు కోల్కతా లో గుండెపోటుతో కన్నుమూశారు.

ఆయనతో తన అనుబంధాన్ని తల్చుకుంటూ మరొక రచయిత అమితవ్ ఘోష్ తన బ్లాగులో రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

Update: హిందూ పత్రిక కోల్కతా బ్యూరో వారు సునీల్ గంగోపాధ్యాయ పై “The man who “carried the modern consciousness of Bengal” అంటూ రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

“In the world of the unfettered imagination of his creation — both the fantasies and the realities that he wrote of — resonated with the youth. When he wrote about a mythical woman, he could recreate the fantasies that one dreams of and the rather prosaic realities of the actual experience, believes Arunava Sinha, who has translated a collection of his poems, For Nira, Suddenly and the recently published Wonderworld and Other Stories. “His best writing has a lot to do with the language itself. The words or turn of phrase he used would itself have an emotional impact. As a translator, one had to be very sensitive to these,” Mr. Sinha said.”

అవుట్‌లుక్ పత్రికలో Dola Mitra రాసిన మరొక నివాళి వ్యాసం ఇక్కడ చదవండి.

సునీల్ తో తనకు గల అనుబంధాన్ని గురించి జర్నలిస్టు Ziya us salam హిందూ పత్రికలో రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

You Might Also Like

2 Comments

  1. pavan santhosh surampudi

    వారి విశేషాలు ఒక పోస్టేదైనా పెట్టగలరా?

    1. సౌమ్య

      ఆయన గురించి వినడమే కానీ, నేనేవీ చదవలేదండీ. మరెవరన్నా రాస్తారేమో చూడాలి..

Leave a Reply