వీక్షణం-87

తెలుగు అంతర్జాలం

సామరస్యం సాధించేది సాహిత్యమే(వివిధ)“, “కవిత్వమై గెలిచిన తెలంగాణ” వ్యాసాలు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“ఖమ్మం- కొత్తగూడెం జానపద గేయాలు”, “రుద్రమదేవి: చారిత్రక నవల”, “రాతి జల (కవిత్వం)”, “ఇడుపు కాయితం” తదితర పుస్తకాల గురించి వ్యాసాలు ఆంధ్రభూమి “అక్షర” శీర్షికలో వచ్చాయి.

తెలుగు పత్రికల ప్రమాణాలు పతనం“, కవయిత్రి సుగతాకుమారి గురించి డా. దేవరాజు మహారాజు వ్యాసం, మాయా ఏంజెలౌ గురించి శాంతిశ్రీ నివాళి వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

తెలంగాణ రాష్ట్ర గీతకర్త అందెశ్రీ ఇంటర్వ్యూ, ” పుస్తకాలు కొంటున్నారు ప్రచారం చేయండి… ” అనిల్ అట్లూరి వ్యాసం, “ఒక కథ… రెండు బాధ్యతలు” మహమ్మద్ ఖదీర్ బాబు వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

నాటక కళకు మెరుగులు దిద్దిన విమర్శ” వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.

మన కథలలో రాశి తప్ప వాసి ఎక్కడ?” – నడుస్తున్న కథ శీర్షికలో చర్చ, “ఆమె ప్రతి అడుగూ రంగుల హరివిల్లు!” మాయా ఏంజెలౌ గురించి నౌడూరి మూర్తి నివాళి వ్యాసం, “పొయ్యి గడ్డల కథలు” పుస్తకపరిచయం, “భూమి స్వప్నాన్ని శ్వాసించిన తెలంగాణ కవిత్వం” కోడూరి విజయకుమార్ వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

అమ్మ కథలు“, “వాళ్ళు” పుస్తకాల గురించి వ్యాసాలు మాలిక వెబ్ పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

దళిత మహిళల దేవిపోతలే ‘రాయక్క మాన్యమ్’ వ్యాసం విహంగ పత్రికలో వచ్చింది.

వ్యధార్త జీవుల గాథలు! – “జీవన సమరం” పుస్తకంపై సమీక్ష – కినిగె బ్లాగులో వచ్చింది.

ఆంగ్ల అంతర్జాలం

Kirkus Media announces new $50,000 literary prizes

In Tripoli, Lebanon, Funding a Space for Book-lovers

The Baileys Women’s Prize for Fiction #ThisBook

Three Carcanet Poets on the Forward Shortlist

Barbro Lindgren Wins Children’s Literature Prize

“With the new Kindle Paperwhite, kids and adults alike can enjoy reading and improve their language skills” వార్త ఇక్కడ.

Classic literature may be overrated but it is necessary, argues Sruthi Radhakrishnan

J R R Tolkien’s Beowulf: one man’s passion for the threshold between myth and reality”

Jeremy Paxman says
poets must start engaging with ordinary people

“Bookshops are closing down like nobody’s business. So do they need rethinking for the electronic age? Rosanna de Lisle asks four firms of architects and designers to create the bookshop of their dreams” – వ్యాసం ఇక్కడ.

“Foyles pins hopes on old-fashioned books with new literary temple: Bookseller concedes dominance of ebooks, but aims to be king of what it does best with flagship store in London”

Carol Brown Janeway to Receive 2014 Ottaway Award for the Promotion of International Literature”

Writing the Rack That Wracks Us: On Translating the Poetry of Marie-Claire Bancquart”

The Perils and Nonpereils of Literary Nonsense Translation

జాబితాలు

13 Essential Summer Reads According to Book Critics in 1852

Editors’ Picks: Summer Reads

మాటామంతీ

An Interview with Music & Literature

The Paris Wife meets Margaret Mead: Paula McLain and Lily King in Conversation

The City and the Writer: In Colombo with Ru Freeman

Where the sidewalk bends: Interview with Larissa Min

మరణాలు

పుస్తక పరిచయాలు
* Self-published book of the month: Dinosaurs and Prime Numbers by Tom Moran
* Futebol Nation by David Goldbatt
* The Living Option: Selected Poems by Karen Solie
* Sally Heathcote: Suffragette review – a very readable crusade
* Horror and its hidden layers – David Skal’s The Monster Show
* The Book of Words, By Jenny Erpenbeck, trans Susan Bernofsky
* Book 3: My Struggle, Karl Ove Knausgaard
* Cheryl Tan Explores Singapore’s Dark Side in “Singapore Noir
* Lustful Summer (1958), by R. V. Cassill
* The Last Wave by Pankaj Sekhsaria
* Srinagar: An Architectural Legacy
* Why Everything you know about Soccer is wrong: The Numbers Game by Chris Anderson and David Sally.

You Might Also Like

2 Comments

  1. వీవెన్

    పుస్తకం.నెట్‌లో ఇంతకు మునుపు దీని గురించి వ్రాసారో లేదో… ఒక నాగరికతను కాపాడటానికి లేక పునర్నిర్మించడానికి అవసరమయ్యే దాదాపు మూడువేల పుస్తకాల సేకరణను లాంగ్‌నౌ ఫౌండేషన్ వారు మొదలుపెట్టారు. దీని పేరు మ్యానుయల్ ఫర్ సివిలైజేషన్. దీర్ఘకాల దృష్టి ఉన్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఇప్పుటికే ఈ సేకరణకు కొన్ని పుస్తకాలను సూచించారు.

    “నువ్వు ఒక దీవి లోనో వేరే అననుకూల గ్రహం మీదో ఉండిపోతే అప్పుడు మళ్ళీ నీ నాగరికతను పునర్నిర్మించడానికి నీతో ఉండాలనుకునే పుస్తకాలు ఏవీ” అన్నది ఈ సేకరణకు మూల ప్రశ్న.

    1. సౌమ్య

      Thanks for sharing Veeven garu!

Leave a Reply