సంతాపం: త్రిపుర (1928-2013)

ప్రముఖ రచయిత, “త్రిపుర” గా ప్రాచుర్యం పొందిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు నేడు కన్నుమూశారు. వారి కుటుంబానికి పుస్తకం.నెట్ సంతాపం తెలియజేస్తోంది.

“సృజనలో అబద్ధాన్ని భస్మం చేసిన త్రినేత్రుడు త్రిపుర” పేరిట ఇటీవలే సారంగ పత్రిక తరపున మూలా సుబ్రహ్మణ్యం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు. ఆయన గురించి మూలా సుబ్రహ్మణ్యం రాసిన మరొక వ్యాసం “పొద్దు” పత్రిక పేజీల్లో ఇక్కడ. ఆయన రాసిన “జర్కన్” కథ ఇక్కడ చదవవొచ్చు.

త్రిపుర కథలపై రామతీర్థ వ్యాసం సూర్య పత్రికలో ఇక్కడ. “త్రిపుర కథలు” పుస్తకంపై సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం ఇక్కడ. “గురు ప్రసాద శేషము” పేరిట ఈ పుస్తకానికి కనకప్రసాదు ముందుమాట ఇక్కడ.

2011 నవంబర్లో “నవ్య నీరాజనం” పేరిట త్రిపురతో “నవ్య” పత్రికలో ఇంటర్వ్యూ ఇక్కడ.

కినిగె.కాంలో నివాళి ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. వీక్షణం-33 | పుస్తకం

    […] మరణాలు కథా రచయిత త్రిపుర గతవారం మరణించారు. ఆయన గురించిన కొన్ని వ్యాసాల వివరాలు ఇక్కడ. […]

  2. ఏ.సూర్య ప్రకాశ్

    త్రిపుర అతి అరుదాతిఅరుదయిన కథక కవి ,కవికథకుడు .విలక్షణమయిన శైలి ఆయన సొంతం ,త్రిపుర కన్నుమూత కొత్త తరహా కథకు పెన్నుమూత.

Leave a Reply