సంతాపం

ప్రముఖ చిత్రకారుడు, సినిమా దర్శకుడు బాపు, కొద్దిసేపటి క్రితం చెన్నైలో కన్నుమూశారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు ఈ లోటునుండి తేరుకోగలిగే శక్తి కూడాలని ఆశిస్తున్నాం. – పుస్తకం.నెట్

 

You Might Also Like

Leave a Reply