వీక్షణం-58
తెలుగు అంతర్జాలం
“రచనల ప్రభావం ఏమేరకు?” – గుడిపాటి వ్యాసం, “తొంభై ఏళ్ళ కారా తొలి కథా బీజాలు” – రామతీర్థ వ్యాసం – ఆంధ్రభూమిలో వచ్చాయి.
“జీనియస్ జివి కృష్ణరావు” – ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న వ్యాసం, “పోరాటాల వేదిక ‘సృజన'” – “సాహితీ మిత్రులు” వ్యాసం, “కళాత్మక వాస్తవికత ‘కాళోజీ'” – నందిగం కృష్ణారావు వ్యాసం, “రెండు పుస్తకాలు ఒక పురస్కారం” –గంటేడ గౌరునాయుడు వ్యాసం – ఆంధ్రజ్యోతిలో వచ్చాయి.
దువ్వూరి రామిరెడ్డి పై ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.
“మతం రంగు నలుపని నినదించిన ప్రతిభా రే” – దేవరాజు మహారాజు వ్యాసం, “ప్రతిభా ప్రపూర్ణుడు పురిపండా”- ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న వ్యాసం, “150 ఏళ్ళ మన గురజాడ” వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
డాక్టర్ మేడసాని మోహన్ తో ఇంటర్వ్యూ, ఇటాలియన్ రచయిత Giovanni Verga రాసిన కథ Rustic Chivalry పరిచయం, కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రికలో వచ్చాయి.
“వైవిధ్యానికి ప్రతిబింబం శారద ” నీలాంబరి ” కథలు !” – నిడదవోలు మాలతి వ్యాసం, “ఏక్ కహాని కే తీన్ రంగ్” స్కైబాబ కథలపై వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాసం, చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన ” న్యూయార్కు కథలు” – పారుపల్లి శ్రీధర్ వ్యాసం : సారంగ వారపత్రిక విశేషాలు.
ఆంగ్ల అంతర్జాలం
Meet India’s only “book artist”
“The family of Malcolm X has launched a lawsuit to stop the publication of a diary of the late civil-rights leader’s last year.” – వార్త ఇక్కడ.
http://www.brainpickings.org/index.php/2013/09/10/nurse-lugtons-curtain-virginia-woolf-julie-vivas/
‘Masterpiece,’ an Italian Reality Show for Writers
How Do We Judge Books Written Under Pseudonyms?
Nurse Lugton’s Curtain: Virginia Woolf’s Little-Known Children’s Story, in Gorgeous Watercolors
“Litterateurs Nand Kishore Vikram and Nisar Aziz Butt, recipients of this year’s Alami Farogh-e-Urdu Adab Award, share a lot in terms of literary tone and tenor towards fame” – వివరాలు ఇక్కడ.
“First-time author Ranjit Divakaran on writing about immigrant life and the challenges of getting published ” – వ్యాసం ఇక్కడ.
The Known Unknown: On Sigizmund Krzhizhanovsky
Two BAM Stores Get Color Espresso Book Machines
Amazon Has Opened a Kindle Store in Australia
Google Wins 8-Year Book Scanning Battle
జాబితాలు
Our Favorite Pop Culture Librarians
The Best of the Year in Mystery, Thriller & Suspense
Top 10 science and tech books for November: from alchemy to Google
The Best of the Year in Biographies and Memoirs
12 Vintage Advertisements Starring Famous Authors
See Nobel Laureate Joseph Brodsky’s Reading List For Having an Intelligent Conversation
ఇంటర్వ్యూలు
Jumping Off A Cliff: An Interview With Kevin Barry
An Interview with Illustrator Allen Crawford
“The Book Thief”: Amazon Asks Markus Zusak
మరణాలు
“Sri Venugopalan, whose literary craftsmanship allowed him to straddle two genres — serious literature and popular fiction under the name Pushpa Thangadurai — died here on Sunday.” – వివరాలు ఇక్కడ.
William Weaver, Influential Translator of Modern Italian Literature, Dies at 90
పుస్తక పరిచయాలు
* Professor Borges: A Course on English Literature
* The Bitter Season, by Robert M. Coates
* Asking, we walk: The South as New Political Imaginary: Edited by Corinne Kumar
* Helium, Jaspreet Singh
* Jeeves and the Wedding Bells by Sebastian Faulks
* An Atheist’s History of Belief by Matthew Kneale
* Education Under Siege: Why There Is a Better Alternative by Peter Mortimore
* The Confidence Trap: A History of Democracy in Crisis from World War I to the Present by David Runciman
* Pan’s Labyrinth by Mar Diestro-Dópido
* The Shawl ~ Cynthia Ozick
* Winter by Adam Gopnik
* Snake Dance: Journeys Beneath a Nuclear Sky by Patrick Marnham
ఇతరాలు
* The Brooklyn Quarterly – Issue 1
Leave a Reply