వీక్షణం-50
తెలుగు అంతర్జాలం
తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం సందర్భంగా డా. ద్వా.నా.శాస్త్రి వ్యాసం, విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన గురించి “మంచం పట్టిన పరిశోధన”, ఘట్టమరాజు వ్యాసం, కన్యాశుల్కం నాటకం “నాడు ద్రాక్షాపాకం నేడు నారికేళపాకం” అంటూ వేదుల సత్యనారాయణ వ్యాసం – ఆంధ్రభూమి “సాహితి”లో వచ్చాయి. “సైన్సు డాట్ కాం” సివి సర్వేశ్వరశర్మ పుస్తకం పై కె.బి.గోపాలం వ్యాసం, “ఆంధ్రంలో బౌద్ధ ధర్మం” – ఘంటా కుటుంబరావు పుస్తకంపై ముదిగొండ శివప్రసాద్ వ్యాసం, అద్దేపల్లి రాసిన వ్యాసాలు శ్రీశ్రీ కవితా ప్రస్థానం విశ్లేషణల సంకలనం పై రామతీర్థ వ్యాసం, డాక్టర్ ద్వా.నా.శాస్త్రి రాసిన History of Telugu literature గురించి శైలజామిత్ర వ్యాసం, కన్నడ రచయిత పూర్ణచంద్ర తేజస్వి రచనలకు తెలుగు అనువాదంపై కె.పి.అశోక్ కుమార్ వ్యాసం – “అక్షర” పేజీల్లో వచ్చిన పుస్తక పరిచయాల్లో కొన్ని.
“సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం” – డా.దిలావర్ వ్యాసం, “పోస్ట్ మోడర్నిజమే ద్రవాధునికత” – డా.జి.వి.కృష్ణయ్య వ్యాసం, ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.
“స్త్రీ వాద నేపథ్యంలో తెలుగు కథ” – భమిడిపాటి గౌరీశంకర్ వ్యాసం, “తొలితెలుగు ట్రావెలెగ్ ‘కాశీయాత్ర చరిత్ర'” – చెరుకూరి సత్యనారాయణ వ్యాసం – ప్రజాశక్తి “సవ్వడి”లో వచ్చాయి.
కొనకళ్ళ వెంకటరత్నం కథానికల గురించి వ్యాసం, “శాసన పరిశోధనకు చేయూత శ్రీసాధన” పేరిట శ్రీసాధన పత్రిక పరిచయం – సూర్య పత్రికలో వచ్చాయి.
“‘కూలిరాజు’ నాటకం-భీమన్న దృక్పథం” – డా. వెలమల సిమ్మన్న వ్యాసం, గురజాడ జయంతి సందర్భంగా “గురజాడ ప్రాసంగికత” వ్యాసం, “ప్రగతిశీల భావజాలం-ఎస్వీ సత్యానుశీలన”, వేల్పుల నారాయణ వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
పాల్బ్రంటన్ భారతయాత్ర పుస్తకంపై పూడూరి రాజిరెడ్డి బ్లాగులో ఇక్కడ.
మృచ్ఛకటికం – కొన్ని ఆలోచనలు : బ్లాగాడిస్తా బ్లాగు టపా.
“2 మైల్స్ టు బోర్డర్“ అన్న మధుబాబు డిటెక్టివ్ నవల గురించి పరిచయం కినిగె.కాం లో ఇక్కడ.
“నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా, అయితే సంతోషం” – డా. గోపీనాథ్ పుస్తకం పై చర్చ 28-9-2013 శనివారం సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో. వివరాలు ఇక్కడ.
Jules Verne రాసిన 20,000 Leagues under the sea గురించి పరిచయం, కొన్ని కొత్తపుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.
“త్రిపురా ఓ త్రిపురా” వివినమూర్తి వ్యాసం, “ఎల్లలు దాటుతున్న తెలంగాణా అక్షరం!” – అన్నవరం, జూకంటి, నలిమెల, సూరేపల్లి సుజాత ల వ్యాసం, “తెలంగాణా కవులు/ రచయితలూ ఇపుడేం చేయాలి?“- ఎం.నారాయణ శర్మ, కోడూరి విజయకుమార్, నారాయణస్వామి వెంకట యోగి ల వ్యాసం – సారంగ వారపత్రిక విశేషాలు.
ఆంగ్ల అంతర్జాలం
Man Booker prize will open to US authors in 2014, reports say
“Karl Kraus was an Austrian satirist and a central figure in fin-de-siecle Vienna’s famously rich life of the mind.” – క్రౌస్ వ్యాసాలగురించి గార్డియన్ పత్రికలో వ్యాసం ఇక్కడ.
How Well Does Contemporary Fiction Address Radical Politics?
“A Brisbane poet should apologise for serial plagiarism, according to a pair of literary Sherlocks who have uncovered evidence of borrowed material.” – వివరాలు ఇక్కడ.
James Patterson donates $1m to independent US bookshops
“Toni Morrison’s “The Bluest Eye” has come under fire yet again. This time, the board of education president in Morrison’s home state is criticizing the inclusion of the book on the Common Core Standard’s recommended reading list for 11th-graders, labeling the controversial work “pornographic.” -వివరాలు ఇక్కడ.
Kuzya the cat assigned to assistant librarian position in Novorossiysk, Russia
Allowing US writers entry into the UK’s most prestigious prize spells disaster, says Philip Hensher
“150 years after the death of Jacob Grimm, here’s what really happened with that princess and the pesky frog.”
The dumbest generation? No, Twitter is making kids smarter
Buying Books and Never Reading Them
“Jnanpith-winning poet O.N.V. Kurup had one of the most memorable moments in his life on Friday, when, for the first time, a collection of his 50 poems in Russian translation was published at the Gorky Institute of World Literature in Moscow. ” – వివరాలు ఇక్కడ.
జాబితాలు
* National Book Award for Young People’s Literature: The Longlist
* Elif Shafak on five of the best mothers in literature
* 6 Books That Matter to Amanda Lindhout, Author of “A House in the Sky”
Susan Conley’s 10 Favorite Books About Paris
A Look at the National Book Awards Longlists –With Poll Results
DW Wilson’s top 10 absent fathers in literature
మాటామంతీ
రచయిత్రి Marilynne Robinsonతో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.
“Something that’s not yourself.” — An Interview with Karl Ove Knausgård
The City and the Writer: In Bogotá with Juan Gabriel Vásquez
Story About the Story: An Interview with Charles Baxter
మరణాలు
Marshall Berman, Philosopher Who Praised Marx and Modernism, Dies at 72
D. J. R. Bruckner, Columnist and Critic, Dies at 79
పుస్తక పరిచయాలు
* Salinger by David Shields and Shane Salerno
* The Toady’s Handbook, by William Murrell
* Beyond Diplomatic Dilemmas – Surendra Kumar
* Shooting for a Century; The India-Pakistan Conundrum by Stephen P. Cohen
* Exodus: Immigration and Multiculturalism in the 21st Century by Paul Collier
* Angela Merkel: The Authorised Biography by Stefan Kornelius
* Wordsmiths and Warriors by David and Hilary Crystal
* The Manager: Inside the Minds of Football’s Leaders by Mike Carson
* 100 Works of Art That Will Define Our Age by Kelly Grovier
* The Short Fiction of Flann O’Brien
* The Light Between Oceans by M.L.Stedman
వీక్షణం-50 | Bagunnaraa Blogs
[…] పుస్తకం.నెట్ తెలుగు అంతర్జాలం తిరుమల రామచంద్ర […]