వీక్షణం – 116

(గమనిక: అనివార్య కారణాల వల్ల ఈ వారం తెలుగు అంతర్జాల విశేషాలను పంచుకోలేకపోతున్నందుకు చింతిస్తున్నాం.)

ఆంగ్ల అంతర్జాలం:

వాల్టర్ బెంజామిన్ కబుర్లు సంగతి తెలుపుతున్న వ్యాసం ఇక్కడ.

అమెజాన్ రచయితల మధ్య మరో వివాదం గురించి వివరాలు ఇక్కడ.

న్యూ యార్క్ లో మారథాన్ రీడింగ్‍కు సంబంధించిన వార్త ఇక్కడ.

మెమోయిర్ నవల‍కు సంబంధించిన ప్రశ్న, దానికి జవాబు ఇక్కడ.

పుస్తకాలను చదవటం గురించి ఔట్‌లుక్ లో వ్యాసం ఇక్కడ.

ప్రాచుర్యం పొందిన పుస్తకాలు కాకుండా, భారతీయులకి సంబంధించిన, ఉపయోగపడే వంద పుస్తకాల జాబితాను తయారుచేయబోతున్న వివరాలు ఇక్కడ.

కవిత్వాన్ని ఆస్వాదించడం గురించి వ్యాసం ఇక్కడ.

ఈ-రీడింగ్‌ను ప్రోత్సహించాలంటున్న అభిప్రాయం ఇక్కడ.

తమను మార్చిన పుస్తక విశేషాలను పంచుకుంటున్న కొందరి ప్రముఖులు. వివరాలు ఇక్కడ.

భార్యాభర్తలిద్దరూ సాహిత్య రంగానికి సంబంధించినవారైతే ఎలా ఉంటుందన్న వివరాలు ఇక్కడ.

కన్నడ రచయిత కువెంపుపై వ్యాసం ఇక్కడ.

ఏర్పడుతున్న బుక్ క్లబ్స్ గురించి వ్యాసం ఇక్కడ.

రూరల్ స్కూల్ బుక్ లైబ్రరీ గురించి వ్యాసం ఇక్కడ.

యంగ్ అడల్ట్స్ కోసం రాసే రచయితల అభిప్రాయాలతో కూడిన వ్యాసం ఇక్కడ.

“The Art of Falling” అనే గ్రాఫిక్ నవల అనువాదం గురించి విశేషాలు ఇక్కడ.

Kolakaluri Enoch సాహిత్యం గురించి జరిగిన సభా విశేషాలు ఇక్కడ.

సమీక్షలు / పరిచయాలు:

హింది పుస్తకం రాగ్ దర్బారి పై సమీక్ష ఇక్కడ.

మంటో నివసించిన బొంబే విశేషాలతో వచ్చిన పుస్తక సమీక్ష ఇక్కడ.

The Girl Who Wasn’t There పుస్తక సమీక్ష ఇక్కడ.

Balancing Act అనే నవల సమీక్ష ఇక్కడ.

The Political Life of Aneurin Bevan

The Secret History of Wonder Woman

In America: Travels with Steinbeck

The Last Illusion

The Making of the Middle Sea

Family Politics – Lucy Hughes-Hallett

Euphoria by Lily King – the colourful love life of Margaret Mead

Germany: Memories of a Nation by Neil MacGregor

Roads Were Not Built for Cars by Carlton Reid

Patrick Modiano’s ‘Suspended Sentences’

‘Why Homer Matters,’ by Adam Nicolson

‘The Lives of Others,’ by Neel Mukherjee

‘A Royal Experiment,’ by Janice Hadlow

‘Hand to Mouth,’ by Linda Tirado

‘Me, Myself, and Us,’ by Brian R. Little

How to Be a Victorian,’ by Ruth Goodman

Will Self’s ‘Shark’

‘Havel: A Life,’ by Michael Zantovsky

‘How We Got to Now,’ by Steven Johnson

WHEN BOOKS WENT TO WAR: The Stories That Helped Us Win World War II By Molly Guptill Manning

HERE By Richard McGuire

A Book on Fidel Castro From Jon Lee Anderson

‘The Bishop’s Wife,’ a Mormon Mystery by Mette Ivie Harrison

జాబితాలు:

తప్పక చదవాల్సిన వంద పుస్తకాల జాబితా ఔట్‌లుక్ ప్రచురించారు ఇక్కడ.

రిస్కిన్ బాండ్‌కు నచ్చిన పుస్తకాల జాబితా ఇక్కడ.

బెంగళూరు వాసులు తమకు నచ్చిన పుస్తకాల జాబితా గురించిన విశేషాలు ఇక్కడ.

క్రిస్మస్ రీడింగ్ జాబితా

2014లో నచ్చిన పుస్తకాల జాబితా ఇక్కడ.

పాఠకులు మెచ్చిన పుస్తకాల జాబితా గార్డియన్ ఇక్కడ.

యూరోపియన్ ఫిక్షన్‌లో 2014లో వచ్చిన మేటి పుస్తకాలు ఇక్కడ.

కొత్తగా విడుదలైన పుస్తకాల జాబితా న్యూ యార్క్ రివ్యూస్ ఇక్కడ.

పిల్లల పుస్తకాల స్లైడ్ షో ఇక్కడ. పిల్లల పుస్తకాల రీడింగ్ లిస్ట్ ఇక్కడ.

2014లో వచ్చిన మేటి కవితా పుస్తకాల గురించి ఇక్కడ.

మాటామంతి:

అలెఫ్ ప్రచురణ సంస్థ ఫౌండర్‌తో ఇంటర్వ్యూ ఇక్కడ.

ఇంద్రాణి రాయ్‌మెధితో ది హిందు మాటామంతి ఇక్కడ.

పాకిస్థాని రచయిత మోని మోహ్సిన్ తో ఇంటర్వ్వూ ఇక్కడ.

“All the light we cannot see” అనే నవలా రచయితతో మాటామంతి ఇక్కడ.

2013 మాన్ బుకర్ ప్రైజ్ విజేతతో మాటామంతి ఇక్కడ.

Fields of Blood అనే నవలా రచయితతో ప్రశ్నోత్తరాలు ఇక్కడ.

ఒబిట్యూరి రాసే రచయితతో సంభాషణ ఇక్కడ.

You Might Also Like

Leave a Reply