వీక్షణం-28
తెలుగు అంతర్జాలం
కనబడుట లేదు! తొలి తెలుగు శాసనం ఎక్కడ?! – డాక్టర్ వేంపల్లి గంగాధర్ వ్యాసం, “ఆధునిక నాటకం బర్బరీకుడి బడి” – బల్లెడ నారాయణమూర్తి వ్యాసం ఆంధ్రజ్యోతి “వివిధ” విశేషాలు.
“తొలి తెలుగు శాసనానికి ‘వెలుగు’ ఉందా?”- వేంపల్లి గంగాధర్ వ్యాసం, “తాత్వికతను స్పృశించడమంటే… ” – గతంలో వచ్చిన వ్యాసానికి కె.ఆనందాచారి స్పందన, “విశ్వనాధ హాస్యానికి వేయి పడగలు” – ఎ.రజాహుసేన్ వ్యాసం – ఆంధ్రభూమి సాహితి పేజీ విశేషాలు.
“జాఘవా గుండె చప్పుడు” ద్వా.నా.శాస్త్రి వ్యాసం కొనసాగింపు, పిట్టల శ్రీనివాస్ ‘అలుగు’ కవితా సంపుటిపై ఎస్‌ఆర్ పృథ్వి వ్యాసం, ముదిగంటి సుజాతారెడ్డి కథలసంపుటి “విసుర్రాయి” పై ఒ.సరస్వతి వ్యాసం – ప్రజాశక్తి “సవ్వడి” విశేషాలు.
“పేరు తెలియని కొండ చుట్టూ…”- కవిత్వానువాదాలతో వాడ్రేవు చినవీరభద్రుడి వ్యాసం, శివసాగర్ వర్ధంతి సందర్భంగా అంబటి సురేంద్రరాజు వ్యాసం, “అందాల తెలుగు కథ”- కోడూరి శ్రీరామమూర్తి పుస్తకంపై సంక్షిప్త పరిచయం : సాక్షి సాహిత్యం పేజీ విశేషాలు.
పొత్తూరి విజయలక్ష్మి “మా యింటి రామాయణం” పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ. ఓల్గా రాసిన ‘కన్నీటి కెరటాల వెన్నెల’ గురించి కూడా ఇదే బ్లాగులో వ్యాసం ఇక్కడ.
జరుక్ శాస్త్రి కథల సంపుటి “శరత్ పూర్ణిమ” పై తృష్ణవెంట బ్లాగులో వ్యాసం ఇక్కడ.
“యమకూపం” అనువాద నవల గురించి ఒక వ్యాసం ఇక్కడ.
1948 హైదరాబాద్ పతనం గురించి సారంగ వారపత్రిక వ్యాసం ఇక్కడ.
నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన “ఆ అరగంట చాలు” సమీక్ష ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం:
రచయిత రావూరి భరద్వాజ కి జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించారు. ఈ విషయమై హిందూ పత్రికలో వచ్చిన వార్త ఇక్కడ.
స్వీడెన్ దేశంలో జరిగే ప్రముఖ సాహిత్యోత్సవం Litteralund ఈవారంలో జరిగింది. వివరాలు ఇక్కడ.
“The Accidents of youth” – 1819 నాటి పుస్తకంపై Public Domain Reviewలో వ్యాసం ఇక్కడ.
“A Somali-Italian Writer’s Campaign Against a Fascist Monument” – అమితవ ఘోష్ బ్లాగు వ్యాసం ఇక్కడ.
Richard Ford రచనల గురించి ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.
ఈ ఏటి పులిట్జర్ ప్రైజు పుస్తకాల గురించి అమేజాన్ బ్లాగులో ఇక్కడ. న్యూయార్క్ టైంస్ వారు గెలుచ్కున్న పులిట్జర్ అవార్డులపై ఒక కథనం ఇక్కడ.
“A rare psalm book from 1640 could fetch between $15 million to $30 million at a Sotheby’s auction on Nov. 26 in New York.” – వివరాలు ఇక్కడ.
“William Boyd announced on Monday that the title of his forthcoming James Bond sequel will be Solo” – వివరాలు ఇక్కడ.
“Next-generation ebooks introduced at London Book Fair” – వార్త ఇక్కడ.
బాలల సాహిత్యం
“The making of a best-selling children’s book”
జాబితాలు:
గ్రాంటా పత్రిక వారి Best of young British novelists తాజా జాబితా ఇక్కడ. ఈ anthology గురించిన ఒక సమీక్ష ఇక్కడ. న్యూయార్క్ టైంస్ వ్యాసం ఇక్కడ.
2013 Pulitzer Prizes for Letters, Drama and Music
10 Most Frequently Challenged Library Books of 2013
ఇంటర్వ్యూలు
సినీవిమర్శకుడు వెస్లీ మారిస్ తో “the believer వారి సంభాషణ ఇక్కడ.
How I Wrote It: Urban Waite, on “The Carrior Birds”
The Good Truant: Interview with James Wood
“Jull Costa has opened the door to the worlds of Javier Marías, Eça de Queiroz, José Saramago, and Bernard Atxaga, to name but a few, sharing their characters’ insights, ambitions, and perceptions with English speakers around the world.” – అనువాదకళపై ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.
పుస్తక పరిచయాలు:
* The Last War – Sandipan Deb
* This Isn’t The Sort Of Thing That Happens To Someone Like You – Jon McGregor
* ఆర్థిక మాంధ్యంపై – How Do We Fix This Mess? by Robert Peston
* గ్రాఫిక్ నవలగా ఒక కళాకారుడి జీవితం – Rembrandt by Typex
* Americanah by Chimamanda Ngozi Adichie
* Noise: A Human History of Sound & Listening by David Hendy
* Who is Ozymandias? And Other Puzzles in Poetry by John Fuller
* Nuptial Knots, short story collection by Rachna Singh
* Walking with lions – Tales from a diplomatic past, by K.Natwar Singh
* Ayodhya: The Dark Night by Krishna Jha and Dhirendra K.Jha
* Pataudi: Nawab of Cricket, edited by Suresh Menon
* The Marquess of Queensberry: Wilde’s Nemesis by Linda Stratmann
* Cities Are Good for You by Leo Hollis
* Kurt Vonnegut: Letters edited by Dan Wakefield
* Bombay Stories by Saadat Hasan Manto
* Water: A miracle therapy
Purnima
Outlook does a special edition for Sachin, yet again.
http://www.outlookindia.com/content.asp