మా అతిథులు

గమనిక: ఈ పేజి లోని “అతిథి” రచయితల జాబితాని అప్డేట్ చేసి చాలా ఏళ్ళైంది. వీలు వెంబడి ఎపుడన్నా మరోసారి అప్డేట్ చేస్తాము.

పుస్తకం.నెట్ లో సభ్యులతో పాటు “అతిథి” విభాగంలో వ్యాసాలు రాసిన వారి చిట్టా ఇక్కడ:

అజు ముఖోపాధ్యాయ
అ న్వేషి
అఫ్సర్
అమరశ్రీ
అయల శ్రీధర్
అరిపిరాల సత్యప్రసాద్
అరి సీతారామయ్య
అవినేని
అశోక్
ఆకెళ్ళ రవిప్రకాష్
ఆలమూరు మనోజ్ఞ
ఆంధ్రుడు
ఇ.ఎస్.బ్రహ్మచారి
ఇంద్రాణి పాలపర్తి
ఈతకోట సుబ్బారావు
ఎన్.ఇన్నయ్య
ఎన్.వేణుగోపాల్
ఎమ్బీయస్ ప్రసాద్
ఎస్.జీవన్ కుమార్
ఎ.స్నేహలత
కత్తి మహేశ్ కుమార్
కనీజ్ ఫాతిమా
కల్పన రెంటాల
కవిత పలమనేరు
కాకరాల
కాకుమాని శ్రీనివాసరావు
కాదంబరి
కామరాజు శ్రీలత
కాశీనాథుని రాధ
కృష్ణ
కె.ఎస్.కిరణ్ కుమార్
కె.ఎం.చంద్రమోహన్
కె.బి.ఎల్.శర్మ
కొత్తపాళీ
కొల్లూరి సోమశంకర్
కౌటిల్య 
క్రాంతి గాయం
క్రేజీఫింగర్
గరికపాటి పవన్ కుమార్
గీతాచార్య
గొల్లపూడి మారుతీరావు
గోరాశాస్త్రి
గంటేడ గౌరునాయుడు
చంద్రలత
చంద్రశేఖర్
చంద్రహాస్
జాన్ హైడ్ కనుమూరి
జి.లలిత
జె.యు.బి.వి.ప్రసాద్
జ్ఞాన ప్రసూన
టి.శ్రీవల్లీ రాధిక
డాక్టర్ అల్లాడి మోహన్
డాక్టర్ కె.ఉమారాణి
తమ్మినేని యదుకులభూషణ్
తాతా రమేశ్ బాబు
తుమ్మల రామకృష్ణ
తుమ్మల శిరీష్ కుమార్
తృష్ణ
దార్ల వెంకటేశ్వరరావు
దీపసభ
దేవరపల్లి రాజేంద్రకుమార్
దైవానిక
ద్వైతి
న.చ.కి.
నరేశ్ నున్నా
నాగేంద్రప్రసాద్ గొంట్ల
నిడదవోలు మాలతి
నేదునూరి రాజేశ్వరి
నండూరి రామమోహనరావు
పి.ఆర్.తిమిరి
పి.కుసుమకుమారి
పెన్నా శివరామకృష్ణ
పెరుగు రామకృష్ణ
ప్రియాంక
బి.అజయ్ ప్రసాద్
బి.మైత్రేయి
బుజ్జయ్య చిల్లర
బుడుగోయ్
బెల్లంకొండ లోకేశ్ శ్రీకాంత్
బొల్లోజు బాబా
భానుకిరణ్
భైరవభట్ల కామేశ్వరరావు
మయసభ
మలక్పేట రౌడీ
మాగంటి వంశీ
మాధవ్ శింగరాజు
మార్తాండ
మాలాకుమార్
ముక్తవరం పార్థసారథి
మురళి
మురళీధర్ నామాల
ముళ్ళపూడి అనురాధ
ముళ్ళపూడి వర
ముళ్ళపూడి శ్రీదేవి
మూలా సుబ్రమణ్యం
మేధ
మోహన
మంజరి లక్ష్మి
యరమాటి శశిప్రపూర్ణ
యామిజాల జగదీశ్
రమణి
రమాసుందరి
రవిచంద్ర
రవి వీరెల్లి
రాకేశ్వరరావు
రానారె
రాసేగా
వరప్రసాద్ రెడ్డి
వరవరరావు
వాస్తవ్ అలోక్
వి.ఎస్.ఆర్.నండూరి
విజయవర్ధన్ బి.
విద్యాభూషణ్
విన్నకోట రవిశంకర్
విప్లవ్ కె.
వివిన మూర్తి
విష్ణుభొట్ల లక్ష్మన్న
వెనిగళ్ళ వెంకటరత్నం
వేణూశ్రీకాంత్
వైదేహి శశిధర్
వంగపల్లి విశ్వనాథం
వంశీ
వంశీకృష్ణ
శారద
శిఖామణి
శైలజామిత్ర
శ్రావ్య 
శ్రీనిక
శ్రీనివాస్ వురుపుటూరి
శ్రీరమణ
శ్రీరాం‌చదలవాడ
సరిత చిట్రపు
సాయి పి.వి.యస్.
సాయి బ్రహ్మానందం గొర్తి
సి.ఎస్.రావ్
సిద్ధార్థ గౌతం
సి.బి.రావు
సి.రఘోత్తమరావు
సిరిసిరిమువ్వ
సింధు
సుజాత
సుధాకర్ రెడ్డిపల్లి
సుధామ
సుధాంశు
సూరంపూడి పవన్ సంతోష్
స్వాతికుమారి
స్వాతి శ్రీపాద
హెచ్చార్కె
హ్రిషికేష్ బారువా
హేలీ

21 Comments

  1. ఎ.కె.ప్రభాకర్

    పుస్తకం.నెట్ కి రాస్తున్న అతిథుల్లో నాక్కూడా చోటు కల్పించగలరు.

  2. రాజాబాబు

    సాహితీ మిత్రులకు అభినందనలు….
    నేనెప్పుడో చదివిన ‘‘హంస మంజీరాలు’’, ‘‘తపస్వినీ’’ ఈ రెండు నవల్స్ కోసం ఇప్పుడు ఎక్కడ వెదికినా దొరకడంలేదు. రచయిత పేరు గుర్తులేదు. ఎవరికైనా తెలిస్తే దయచేసి వివరాలు తెలుపగలరు.

  3. lakshmi

    నవ్య లో రంగనాయకమ్మగారి సీరియల్ చాలా బాగుంది . తప్పక చదవాలిసిన సీరియల్ .

  4. బివి లక్ష్మీనారాయణ

    బాగుంది…..కొత్త పుస్తకాల వివరాలు కూడా అప్ డేట్ చేస్తుంటే మంచిది

  5. vikram

    ఈసురోమంటున్న దేశ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం… ‘సైన్సు.. సైన్సు… సైన్సు’ అని ప్రముఖ నోబెల్ గ్రహీత – శాస్త్రజ్ఞుడు సర్ సి.వి.రామన్ అనేవారట . ఈ ప్రపంచాన్ని స్వార్ధం ఎంతగా వేదించినదో, వేదిస్తున్నదో వివరించే వ్యాసాల సమా’హారం’ ఈ పుస్తకం . స్వార్ధం, మతమౌఢ్యం – ప్రాచీనకాలం నుండి కూడా శాస్త్రీయ, విజ్ఞాన వికాసానికి ఎలా అడ్డుపడ్డాయో, ఎందఱో శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, మేధావులను ఎంతగా హింసించాయో రచయిత్రి ఈ పుస్తకం లో చక్కగా వివరించడము జరిగినది.

    “శాస్త్రీయ పరిజ్ఞానానికి శత్రువు స్వార్ధం” ఇతర రచనలకు visit http://vignanasumathi.blogspot.in/

  6. నతాషా

    ఎడిటర్ సౌమ్య గారికి
    మీ నెట్ చూశాను కొన్ని పుస్తకాల గురించి పరిచయం రాయాలని వుంది.ఇక్కడే కామెంట్స్ రాసే బ్లాగులోనే రాయొచ్చా తెలుపగలరు.ఎందుకంటే నేను మొబైల్ లోనే రాస్తాను కంప్యూటర్ లేదు

    1. సౌమ్య

      మీకు వ్యాసాలు రాయాలని ఉంటే, రాసి editor -at- pustakam.net కు పంపండి. పరిశీలించగలము. వ్యాఖ్యలు రాయాలనుంటే ఆయా వ్యాసాల కింద వ్యాఖ్య రాయండి. మొబైల్ లో రాసినా, ఎందులో రాసినా – ఇదే విషయం.

  7. j. aruna

    soumya&purnima garllaku abhinandanalu.telugu velugu dvara pusthakam.net gurinchi parichayam chesinanduku. naku endulo palu panchukovalani vundi vivaralu cheppagalaru telugulo aksharalu ravali ante emcheyali.vivaralu cheppagalaru

  8. niteesh

    nenu telugu velugu dwara mee website gurinchi telsukunnanu,meru chesthunna pani abhinandaneeyam.Nenu kuda register avvalanukuntunnanu,elano telupagalaru mariyu naku sri sri vari MAHAPRASTHANAM ekkada dorukuthundo cheppagalaru….

  9. Nagesh

    నాక్కూడా తెలుగువెలుగు ద్వారానే వెబ్ సైట్ గురించి తెలిసింది. Enత Aaనందం కలిగిందో చెప్పలేను. చాలా వియాలు తెలిాయి. నిర్వాహకులకు Abhiనందనాలు . Gate2 Home ద్వారా నేను తెలుగు టైప్ చేస్తాను. కొన్ని లెటర్స్ ందుచేతనో టైపు వ్వడం లేదు. ందుకే స్పెల్లింగ్ మిస్టేక్స్ న్నాయి.

  10. P Balasundaram

    నేను మీ వెబ్ సైట్ గురించి ఈరోజే తెలుగు వెలుగు ద్వారా తెలుసుకున్నాను నాకు రావూరి భరద్వాజ్ గారి పాకుడు రాళ్ళు నవల కావలి ఎక్కడ దొరక గలదు ?

    1. M Srinivasa Rao

      Ekkada padite akkada: for example you can get it in any ‘Visalandhra’ Book stall.

  11. NARAMSETTI UMAMAHESWARARAO

    మీ పుస్తకం.నెట్ గురించి తెలుగు వెలుగులో వచ్చిన వ్యాసం ద్వారా చదివి తెలుసుకున్నాను. అభినందనలు. నేను కూడా ఇందులో పిల్లల కధలు పెట్టాలనుకుంటున్నాను. నాకు విధానం చెప్పండి. వ్యాసాలు , కవితలు కూడా రాస్తాను.
    నారంశెట్టి ఉమామహేశ్వరరావు
    9490799203

    1. సౌమ్య

      ఉమామహేశ్వరరావు గారు: పుస్తకం.నెట్ వెబ్సైటును మీరు గమనిస్తే, ఇక్కడ పుస్తకాలకి సంబంధించిన చర్చలే కానీ, కాల్పనిక సాహిత్యం ప్రచురించరు అని అర్థమవుతుంది. మీరు పిల్లల సాహిత్యం గురించి పరిచయ వ్యాసాలు రాయవచ్చు. ఏదన్నా పుస్తకం గురించి కవితనూ రాయవచ్చు కావాలంటే. కానీ, పుస్తకానికి సంబంధం లేని రచనలు ఇక్కడ ప్రచురించబడవు. మీ రచనలను editor@pustakam.net కు పంపండి. అంతకు ముందు వీలైతే “సూచనలు” పేజీని కూడా చూడండి. http://pustakam.net/?page_id=333

  12. Rani Simhadri

    nenu e site lo membership teeskovali anukuntunna. naku aa option ekada kanpinchatledhu. registration ekado koncham detailed ga cheppandi.. plz…

    1. సౌమ్య

      రాణి సింహాద్రి గారికి: ఈ వెబ్సైటుకి సభ్యత్వం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. మీకు వ్యాసాలు రాయడం పై ఆసక్తి ఉంటే editor@pustakam.net కు పంపండి. అంతకు ముందు “వ్యాసకర్తలకి సూచనలు” పేజీని చూడండి.
      http://pustakam.net/?page_id=333

  13. avs durgaprasad

    iam a lover of books.can i have telugu version for vedic knowledge.

  14. srishti seshagiri

    hi, nenu o writer, author and publisher, and journalist.inka astrologer,palmist.SVS PUBLICATIONS ANEsamsthanu naduputhunaa.na kotha pustha kam sucess management. i pustha kam marketloni anni book shops lo undi. idi chadivi me abhiprayam chapandi.me tho nenu join avalani anukuntunaa.

  15. venkata ramana

    గత నలభై ఏళ్ళలో వచ్చిన తెలుగు నవలలు ఇంగ్లీషులోకి ట్రాన్స్లేషన్ అయినవాటి పేర్లు తెలుపగలరు.

Leave a Reply