వీక్షణం-17
తెలుగు అంతర్జాలం:
“సాహితీ కలహ భోజనాలు!”- మువ్వల సుబ్బరామయ్య వ్యాసం ఆంధ్ర జ్యోతి వివిధలో వచ్చింది. “ప్రసిద్ధ తెలుగు హాస్య నాటికలు”, “అలుగు”, “మద్రాసులో తెలుగు పరిశోధన,ప్రచురణ”, “ఆమనీ పాడవే – ఇళయరాజా పాటలు” – పుస్తకాల గురించిన సమీక్షలు, ఇతర కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త ప్రస్తావనలు ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూడవచ్చు.
“భేషజపు చక్రబంధంలో రచయతలు” – ఎ.రజాహుస్సేన్ వ్యాసం, విమర్శనమంటే విప్రలాపం కాదు – సాంధ్యశ్రీ వ్యాసం : ఆంధ్రభూమి “సాహితి” పేజీల్లో విశేషాలు. ఇటీవలి కాలంలో వచ్చిన వివిధ పుస్తకాలపై వ్యాసాలు “అక్షర” పేజీల్లో ఇక్కడ చూడండి.
బుర్రకథల పితామహుడు షేక్ నాజర్ గురించి వ్యాసం, తుమ్మా రాజా కవిత్వంపై పూసపాటి వేదాద్రి వ్యాసం, “దళిత సమస్యలపై గొంతెత్తిన తెలుగు కథ” – ఆరికొండ ప్రతాప్ కుమార్ వ్యాసం – ప్రజాశక్తి పత్రిక విశేషాలు.
అరేబియన్ నైట్స్ కథల గురించి దీవి సుబ్బారావు వ్యాసం, వి.ఎ.కె.రంగారావు గారి “మరో ఆలాపన” పుస్తకంపై సమీక్ష, బి.చంద్రశేఖర్ పై పూడూరి రాజిరెడ్డి వ్యాసం – సాక్షి సాహిత్యం పేజీలో ముఖ్యాంశాలు. చెళ్ళపిళ్ళ వారి “కాశీయాత్ర (మరికొన్ని రచనలు)”, మరి రెండు కొత్త పుస్తకాలపై ఆదివారం అనుబంధంలో ఇక్కడ.
“‘సీమ’ నవల తొలి దశ” – వ్యాసం, బొల్లిముంత శివరామకృష్ణ గురించి వ్యాసం – సూర్య పత్రిక విశేషాలు.
“రామమూర్తి పంతులుగారితో 36 గంటలు” – గత వారం వ్యాసానికి కొనసాగింపు, బాలాంత్రపు రజనీకాంతరావు పై యోగిత వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
అరుణ పప్పు గారి కథల పుస్తకం “చందనపు బొమ్మ” గురించి నెమలికన్ను బ్లాగులో ఇక్కడ.
ఈ-పుస్తకాల అమ్మకాలు, కాపీరైట్ల విషయంలో మాలతి గారికి ఎదురైన అనుభవాలు ఇక్కడ.
‘కరుణామయుడు’ సినిమా వచ్చి 35ఏళ్ళు అయిన సందర్భంగా విజయచందర్ రాసిన ‘నేను – నా కరుణామయుడు’ అనే పుస్తకం గురించి “వేణువు” బ్లాగులో వ్యాసం ఇక్కడ.
“నా కలం-నా గళం” తుర్లపాటి కుటుంబరావు ఆత్మకథ పై ఒక సమీక్ష ఇక్కడ.
వార్త పత్రికలో వచ్చిన “ఆ అరగంట చాలు” సమీక్ష ఇక్కడ.
రాబిన్సన్ క్రూసో నవలకి ఒక అజ్ఞాత తెలుగు అనువాదాన్ని మాగంటి.ఆర్గ్ సైటులో ఇక్కడ చదవండి.
మల్లాది రామక్రిష్ణ శాస్త్రి సంస్మరణగా విడుదలైన ఆనందవాణి పత్రిక వ్యాసాలని ప్రెస్ అకాడెమీ ఆర్కైవులనుండి తీసి తమ బ్లాగులో పంచుకుంటున్నారు మాగంటి వంశీ గారు.
కౌముది పత్రిక ఫిబ్రవరి 2013 సంచిక విడుదలైంది.
వేలూరి వెంకటేశ్వర రావు గారి ఇంటర్వ్యూ, జార్జి ఆర్వెల్ రాసిన “1984” గురించి ఒక సమీక్ష, శ్రీశార్వరి రాసిన “సామ్రాట్ అశోక”, డాక్టర్ ధారా రామనాథశాస్త్రి గారి “నాట్యావధాన స్మృతి పీఠం” పుస్తకాలపై సమీక్షలు – నవ్య వారపత్రిక తాజా సంచిక విశేషాలు.
“గురజాడ కథానికలు-సామాజిక వాస్తవికత” – ఏటూరి జ్యోతి వ్యాసం, ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తక పరిచయం, “ఐరిష్ అస్తిత్వ రచయిత్రి మేరియా ఎడ్జివర్త్” – గబ్బిట దుర్గాప్రసాద్ వ్యాసం – విహంగ పత్రిక ఫిబ్రవరి మాస సంచికలో కొన్ని విశేషాలు.
“చిన్నపరిశ్రమలు-పెద్దకథలు” – డాక్టర్ సోమరాజు సుశీల కథలపై నెమలికన్ను బ్లాగులో ఒక వ్యాసం ఇక్కడ.
కాశీభట్ల వేణుగోపాల్ తపన నవల గురించి తమ్మిమొగ్గలు బ్లాగులో ఒక వ్యాసం ఇక్కడ.
“ఆమనీ పాడవే” ఇళయరాజా స్వరపరచిన గీతాల సాహిత్యంతో వెలువడిన పుస్తకం గురించిన వివిధ సమీక్షలు ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం:
న్యూయార్కులో గల ప్రధాన జైల్ కాంప్లెక్స్లోని లైబ్రరీ గురించి “The Library on Rikers Island: Bringing Books, Newspapers and Magazines to Inmates” – వ్యాసం ఇక్కడ.
“Austen Fans to Celebrate 200 Years of ‘Pride and Prejudice’” – వార్త ఇక్కడ.
“When You Need Ten Feet of Books…” – పుస్తకాల్ని ఇలా ఆలోచించి కూడా కొంటారా? అనిపించే వ్యాసం ఇక్కడ.
పుస్తకాలకి కష్టకాలం కాబోలు అనిపించింది – Barnes and Noble వారి downsizing గురించి ఒక వార్త, కెనడాకు చెందిన Globe and Mail పత్రిక సాహిత్యం సెక్షన్ కు చేస్తున్న మార్పుల గురించిన వార్తా చదివాక.
Pride and Prejudice నవలకు 200 ఏళ్ళు నిండిన సందర్భంగా వరుసగా వివిధ పత్రికల్లో వ్యాసాలు వస్తున్న విషయం కొంతమందైనా గమనించే ఉంటారు. ఆ పరంపరలోనే అమేజాన్ వారి ప్రచార వ్యాసం ఇక్కడ.
“Biography of J. D. Salinger Coming in September” – వార్త ఇక్కడ.
“Passing English of the Victorian era, a dictionary of heterodox English, slang and phrase” అన్న 1909 పుస్తకం పై public domain review లో ఇక్కడ.
“From the Translator: On Translating Bangla Literature” – వ్యాసం ఇక్కడ.
“To enter into Nandy’s works is to encounter a mind that is not only deeply thoughtful but also forever engaged with the suppleness and play of ideas.” – వ్యాసం ఇక్కడ. “అసలాయన ఏమన్నాడు? ఏ సందర్భంలో అన్నాడు?” – అనుకుంటున్న వారికోసం ఇటీవలి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో వివాదాస్పదమైన చర్చ తాలూకా transcript ఇక్కడ.
“We were excited to learn, on this the fiftieth anniversary of his death, of the new cache of Robert Frost documents that has come to light” – వార్త ఇక్కడ.
“Sarabjit Singh: A Case of Mistaken Identity ” – పుస్తకంపై రచయిత మాటల్లో ఇక్కడ.
Pavan K. Varma రాసిన Chanakya’s New Manifesto: To Resolve the Crisis within India పుస్తకావిష్కరణ విశేషాలు ఇక్కడ.
“A coffee-table book on timber architecture of Kerala, a project of Iyer& Mahesh, will be published by Rupa” – త్వరలో రానున్న ఓ పుస్తకం గురించిన వివరాలు, విశేషాలు ఇక్కడ.
“Timeless Book May Require Some Timely Fact Checking” – పాత నాన్-ఫిక్షన్ పుస్తకాలని తిరిగి ప్రచురించడం గురించి వ్యాసం ఇక్కడ.
“The Spy Novelist Who Knows Too Much” – గత యాభై ఏళ్ళుగా గూడచారి థ్రిల్లర్ నవలలతో విశేష ప్రాచుర్యం పొందిన రచయిత Gérard de Villiers గురించి ఒక వ్యాసం ఇక్కడ.
వంగూరి చిట్టెన్‌రాజు గారి “నూటపదహారు అమెరికామెడీ కథలు” పుస్తకం ఆవిష్కరణ విశేషాలు ఇక్కడ.
“Silly Covers for Lady Novelists” – వ్యాసం ఇక్కడ.
“The present and future of literary journals” – వ్యాసం ఇక్కడ.
“People in England with mild to moderate mental health concerns, including panic attacks, anxiety and depression, are to be prescribed self-help books which they can borrow from their local library.” – వార్త ఇక్కడ.
“A series on what writers from around the world see from their windows.” – వివరాలు ఇక్కడ.
“In China, “bureaucracy lit” is a hot genre, far outselling spy stories and whodunits as the airport novel of choice.” – వ్యాసం ఇక్కడ.
“Authors once imprisoned for their writings will be among those featured in Myanmar’s first international literary festival” – వార్త ఇక్కడ.
“The Literary Criterion has completed 60 years. A look at what has kept the magazine going.” – ఒక వ్యాసం ఇక్కడ.
ఇటీవలే ముగిసిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ పై హిందూ పత్రికలో ఒక సమీక్షా వ్యాసం ఇక్కడ, అవుట్లుక్ పత్రికలో ఇక్కడ.
“The Third Annual Comic Con India” – గురించిన వివరాలు ఇక్కడ.
ఢిల్లీ నగరంలో ప్రపంచ పుస్తక ప్రదర్శన మొదలవనున్న సందర్భంగా వార్తా వ్యాసం ఇక్కడ.
బాల సాహిత్యం:
బాలల సాహిత్యంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించబడే The Newbery award కేథరిన్ ఆపిల్‌గేట్ అన్న రచయిత్రికి లభించింది. వివరాలు ఇక్కడ.
పిల్లలకోసం రాయడంలోని సాధకబాధకాలపై నందినీ నాయర్ అభిప్రాయాలు ఇక్కడ.
అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారి 2013 children’s book awards గెలుచుకున్న వారిగురించి, వారి పుస్తకాల గురించీ వివరాలు ఇక్కడ.
మాటామంతీ:
అవుట్లుక్ మాజీ మేనేజింగ్ ఎడిటర్ సందీపన్ దేబ్ తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.
రచయిత, అనువాదకుడు అయిన రాస్ బెంజమిన్ తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.
Chandrima Pal రాసిన తొలి నవల A Song for I ఇటీవలే విడుదలైన సందర్భంగా ఆవిడతో ఒక సంభాషణ ఇక్కడ.
అమెరికన్ కవి Michael Robbinsతో ఒక మాటామంతీ ఇక్కడ.
రచయిత Dave Barry తో ఇంటర్వ్యూ ఇక్కడ.
“Emily Books, founded by Emily Gould and Ruth Curry in 2011, is an independent e-bookstore that offers consumers a chance to take advantage of the ease of online purchasing without having to sacrifice the interactive and community-oriented aspect of visiting a local bookstore.” – వీరితో ఒక సంభాషణ ఇక్కడ.
జాబితాలు:
“February brings our annual showcase of the international graphic novel.” – Words without borders వారి వెబ్సైటులో ఒక వ్యాసాల జాబితా ఇక్కడ.
“Perfumes inspired by dead writers” – ఒక ఊహాజనితమైన జాబితా ఇక్కడ.
మరణాలు:
“Mary Jane Phillips-Matz, a biographer of Verdi and Puccini whose work sought, and by all accounts found, the flesh-and-blood men behind the music, died on Jan. 19 at her home in Manhattan.” – వార్త ఇక్కడ.
“స్వతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు కార్యకర్త, పాత్రికేయుడు, రచయితా అయిన పరకాల పట్టాభిరామారావు తన తొంభై మూడో ఏట విజయవాడ లోని తన స్వగృహంలో గతవారం కన్నుమూశారు.” – ఆయనతో గల పరిచయం గురించి తల్చుకుంటూ “నెమలికన్ను” బ్లాగులో నివాళి వ్యాసం ఇక్కడ.
“Paavo Anselm Alexis Hollo, a prolific and accomplished poet, critic, and translator, has died at seventy-eight.” – వార్త ఇక్కడ.
పుస్తక పరిచయాలు:
* The Legend of Zelda – పుస్తకం గురించి ఇక్కడ.
* Naked Statistics – పుస్తకంపై ఒక వ్యాసం ఇక్కడ.
* Chasing Venus: the Race to Measure the Heavens – పుస్తకం గురించి ఇక్కడ.
* The House of Mirth – Edith Wharton రాసిన పుస్తకంపై పరిచయం ఇక్కడ.
* రామచంద్ర గుహ రాసిన Patriots and Partisans పుస్తకంపై ఒక వ్యాసం ఇక్కడ.
* Malgudi to Macondo – ఒక భారతీయ IFS అధికారి లాటిన్ అమెరికా దేశాల్లో తన అనుభవాల ఆధారంగా రాసిన ఈ పుస్తక పరిచయం ఇక్కడ.
* The Gandhian Moment – పుస్తకంపై ఒక వ్యాసం ఇక్కడ.
* P.G.Wodehouse: A life in letters – పుస్తకంపై ఒక వ్యాసం ఇక్కడ.
* Best European Fiction 2013, edited by Aleksandar Hemon – సమీక్ష ఇక్కడ.
* “Maargir The Snake Charmer, a first novel by Bashir Sakhavarz, a young Afghan poet and literary critic, is an insider’s view of Afghanistan in the late 1970s and later.” – పరిచయం ఇక్కడ.
* A most improbable murder – on Keigo Higashino’s creepy new mystery : వ్యాసం ఇక్కడ.
* Sandalwood Death, Pow! -అన్న Mo Yan నవలల పై వ్యాసం ఇక్కడ.
* Obsessions and Confessions of a Book Life – పుస్తకంపై ప్రదీప్ సెబాస్టియన్ వ్యాసం ఇక్కడ.
* Rajnikanth: The definitive biography పుస్తకంపై వ్యాసం ఇక్కడ.
* Winter Evenings by Navtej Sarna : పరిచయం ఇక్కడ.
* A History of the Arab Peoples by Albert Hourani – పరిచయం ఇక్కడ.
* Full Service: My Adventures in Hollywood by Scotty Bowers – పుస్తకంపై వ్యాసం ఇక్కడ.
పత్రికలు:
* వివిధ తెలుగు వార, మాస పత్రికల విషయ సూచికలతో “అక్షరజాలం” బ్లాగులో వరుస టపాలు ఇక్కడ.
* భూమిక తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచిక విడుదలైంది. వివరాలు ఇక్కడ.
* సుజనరంజని పత్రిక ఫిబ్రవరి సంచిక ఇక్కడ.
* హిందూ పత్రిక వారు నిర్వహించే సాహిత్య సమావేశం – Lit for Life ఈ వారంలో ప్రారంభం కానుంది. వివరాలు ఇక్కడ.
* ఈ మాసపు హిందూ పత్రిక లిటరరీ రివ్యూ వ్యాసాలు ఇక్కడ.
* The Caravan – ఫిబ్రవరి సంచికలోని పుస్తక సమీక్షలు ఇక్కడ చూడవచ్చు.
నాగరాజు
What happened to “ceppAlani uMdA?” feature? not able to leave a comment there.
Anyway, here it is: a tribute to Barnes & Noble
http://www.newrepublic.com/article/112311/barnes-noble-tribute#
సౌమ్య
Thanks. But, nothing seems to be wrong with Cheppalani Unda.. I tried to put a trial comment and succeeded.