వీక్షణం-48

తెలుగు అంతర్జాలం

“ఎదగని బాల సాహిత్యం”- పన్నాల సుబ్రహ్మణ్యభట్టు వ్యాసం, “గుర్తింపు దక్కని సాహితీ దిగ్గజాలు”- బి.దామోదరరావు వ్యాసం, “తన్నుకుంటే కాదు..తన్నుకొచ్చేదే కవిత్వం”- గన్ను కృష్ణమూర్తి వ్యాసం ఆంధ్రభూమి సాహితి పేజీల్లో వచ్చాయి. మరిన్ని కొత్త పుస్తకాల గురించి వ్యాసాలు అక్షర పేజీల్లో చూడవచ్చు.

“అచ్చపు చీకటింబడి…” – ఎ.వి.రెడ్డి శాస్త్రి వ్యాసం, “సరోజినీ..మఖ్దూం..గద్దర్..” – సామిడి జగన్‌రెడ్డి వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“మద్రాసు-మాలతితో మైత్రి సుగంధం…” – కె.రామలక్ష్మి ఆరుద్ర వ్యాసం, “ఓ దేశ భక్తుడి వీర గాథ…’దేశం పిలిచింది'” – చెరుకూరి సత్యనారాయణ వ్యాసం: ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“స్వచ్ఛమైన సీమ కథకుడు” సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి పై రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసం, “శ్రీశ్రీని చూసేది ఇలాగేనా?” – కంగార మోహన్ వ్యాసం-సూర్య పత్రికలో వచ్చాయి.

“ఆధునిక కథాశైలిలో లూయీ బోర్గెస్‌ మార్గం” – నిఖిలేశ్వర్ వ్యాసం, “ముగ్గురు మహారచయితలు-మూడు స్త్రీ పాత్రలు” డా. ఎస్వీ సత్యనారాయణ వ్యాసం విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

“మంత్రి కృష్ణమోహన్ కవిత్వం :మనిషికోసం అక్షరం ఆర్తనాదం” – పెరుగు రామకృష్ణ వ్యాసం, “సమకాలీనం” ఎ.కె.ప్రభాకర్ కథావిమర్శ వ్యాసాల సంపుటిపై కేతు విశ్వనాథరెడ్డి వ్యాసం, “Shoes of the dead” – కోటా నీలిమ పుస్తకంపై పి.సత్యవతి వ్యాసం సారంగ వారపత్రిక విశేషాలు.

ఐజాక్ అసిమోవ్ “ఫౌండేషన్ సిరీస్” పుస్తకాలపై పరిచయం, కొత్త పుస్తకాలపై సంక్షిప్త సమీక్షలు – నవ్య వారపత్రికలో వచ్చాయి.

“ప్రమదావనంలో నిత్యమాలతీ పరిమళం” – కుప్పిలి పద్మ వ్యాసం, “స్త్రీవాద కవిత్వం – రేఖా మాత్ర పరిచయం” –వలిశెట్టి గాంధీ, వేముల సౌజన్య ల వ్యాసం, “ఎల్లి నవల – గిరిజన స్త్రీ జీవిత చిత్రణ” – చింతనూరి కృష్ణమూరి వ్యాసం, “నవలా మాలతీయం” – వోల్గా వ్యాసం, “కాలానికి అతీతురాలు” మాలతీ చందూర్ పై భూమిక వారి సంపాదకీయం – ఈనెల భూమికలో సాహితీ విశేషాలు.

బియాండ్ కాఫీ గురించి యండమూరి వీరేంద్రనాథ్ అభిప్రాయం కినిగె.కాం వారి బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“What Seamus Heaney Taught Me” by Christopher Benfey

“The Lusitanian In Hind” – Francisco Luis Gomes గురించి అరవింద్ అడిగ వ్యాసం ఇక్కడ.

Travelling with Seamus Heaney

Madurai book expo గురించి ఒక వ్యాసం ఇక్కడ.

V. Raghunathan sees similarities between the Mahabharata, maths and locks

Author Devan’s stories captured people with their idiosyncrasies.

“Ace lawyer Nitya Ramakrishnan, through her book “In Custody”, highlights the practice of custodial torture in South Asia, and the urgency to engage with it — through the system and through society” – వివరాలు ఇక్కడ.

“Edouard Lambelet’s well-known German bookshop is located close to Tahrir Square in Cairo. The bookseller has lived through many conflicts in Egypt, but for the first time, he’s now considering throwing in the towel.” – వివరాలు ఇక్కడ.

In Memoriam: John Hollander

New Poirot book to be published with permission of Agatha Christie’s family

“The poet and author of “I Know Why the Caged Bird Sings” will be this year’s recipient of the Literarian Award, an honorary National Book Award for contributions to the literary community, the National Book Foundation announced Thursday. ” – వివరాలు ఇక్కడ.

“New Booktrack Chrome App Lets Writers Add a Movie-Like Soundtrack to Any Story Text and Self Publish on the Web” – వివరాలు ఇక్కడ.

All of Tolstoy’s Works Are Online for Free – Descendant

జాబితాలు
Best Books of the Month: Editors’ Picks for September (Amazon.com)

Celebrating the Life and Work of Seamus Heaney – వివిధ నివాళులు ఇక్కడ.

ఇంటర్వ్యూలు
అర్జెంటినాకు చెందిన పిల్లల పుస్తకాల రచయిత్రి ఇసోల్ తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

The City and the Writer: In Granada with Fernando Valverde

How I Wrote It: Bob Shacochis on “The Woman Who Lost Her Soul”

మరణాలు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు సి. కె. నారాయణ రెడ్డి మరణించారు. వివరాలు ఇక్కడ. ఆయనకి గీతా రామస్వామి గారి నివాళి ఇక్కడ.

Frederik Pohl, Science Fiction Master Who Vaporized Utopias, Dies at 93

పుస్తక పరిచయాలు
* Grimm Tales for Young and Old by Philip Pullman
* The Trader of Saigon by Lucy Cruickshanks
* The Blunders of our Governments by Anthony King and Ivor Crewe
* Run, Brother, Run by David Berg
* The Story of the Jews: Finding the Words (1000 BCE – 1492) by Simon Schama
* Thirst: Water and Power in the Ancient World by Steven Mithen
* J.M.Coetzee రాసిన “The Childhood of Jesus” గురించి రెండు వ్యాసాలు ఇక్కడ, ఇక్కడ.
* Altars of the Heart, by Richard Lebherz
* The Mirror of Beauty by Shamsur Rahman Faruqui
* Techie @ Heart by Karthik S.
* S. D. Burman: The World of Music by Khagesh Dev Burman

ఇతరాలు
“మాలిక” పత్రిక భాద్రపద మాస సంచిక విడుదలైంది. సంపాదకీయం ఇక్కడ.

The Quarterly Conversation | Issue 33 | Fall 2013

Paris Review తాజా సంపుటి విశేషాలు ఇక్కడ.

You Might Also Like

One Comment

  1. వీక్షణం-48 | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ తెలుగు అంతర్జాలం “ఎదగని బాల […]

Leave a Reply