“మధుర పద్మాలు” పుస్తకావిష్కరణ – ఆహ్వానం
సిద్దిపేట జిల్లా జక్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రచించిన 74 కవితల సంకలనం “మధుర పద్మాలు ” పుస్తకాన్ని 12,మార్చ్ 2020 గురువారం రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు పాఠశాల లో నేటి నిజం సంపాదకులు బైస దేవదాసు గారు ఆవిష్కరిస్తారని పుస్తక సంపాదకులు భైతి దుర్గయ్య తెలిపారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, బాల సాహిత్య వేత్తలు హాజరుకావాలని కోరారు. కార్యక్రమ వివరాలు జతచేసిన ఆహ్వానపత్రంలో కలవు.
Leave a Reply