వీక్షణం-62

తెలుగు అంతర్జాలం:

కాళోజి పై ప్రత్యేక వ్యాసం: కాలంతోనే సంభాషించే కాళోజి. గోపినాథ్ కవిత్వంపై వ్యాసం: అక్షరమే ఆయన అస్థిత్వం. నూటయాభై ఏళ్ళ మన గురజాడ విశ్లేషణాత్మక వ్యాసం.

కందుర్తి వచన కవిత్వంపై  వ్యాసం ఇక్కడ. గోర్కీ రాసిన ప్రఖ్యాత నవల “అమ్మ”కు కవిత్వ రూపాంతరాన్ని ఇచ్చిన  ఎంకె సుగమ్‌బాబు  విశేషాలు ఇక్కడ.

గతవారం విడుదలైన కినిగె మాసపత్రికలో వచ్చిన సమీక్షలు: కాలం కథలు, “”, వూండెడ్ హార్ట్, అమస్టర్ డాంలో అద్భుతం, స్వేచ్ఛ.

ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం – గోగు శ్యామల గారి పుస్తక పరిచయం ఇక్కడ.

అరచేతిలో అద్దం, దీక్ష పుస్తకాల పరిచయాలు సుధామగారి బ్లాగులో ఇక్కడ.

ఈ ఏడాది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తాను చేసిన కొనుగోళ్ళ వివరాలతో తృష్ణగారు.

ఆంగ్ల అంతర్జాలం:

మండేలా గురించి ప్రత్యేక వ్యాసం ఇక్కడ.

స్వలింగ సంపర్కుల విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చదవాల్సిన రెండు పుస్తకాల గురించి NPR లో వ్యాసం ఇక్కడ.

రాజ్ మోహన్ గాంధి రాసిన “పంజాబ్” పుస్తకావిష్కరణ విశేషాలు ఇక్కడ.

సమిత్ బాసు కొత్త గ్రాఫిక్ నవల గురించిన ముఖాముఖి ఇక్కడ.

A Southern Music: The Karnatik Story పుస్తక రచయితతో మాటామంతి ఇక్కడ.

Abraham Vergheseతో ది హిందువారి ఇంటర్వ్యూ ఇక్కడ.

The Diary of Anne Frank కు ఆనిమేటెడ్ చిత్రంగా రూపాంతరం. వివరాలు ఇక్కడ.

goodreads.com వారు నిర్వహించిన Readers’ choice awards విజేతల వివరాలు ఇక్కడ.

Fairy tales for the grown ups – రెండో ఏడాది విశేషాలు ఇక్కడ.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ నార్వే నార్వేయిన్ భాషలోని ప్రతి పుస్తకాన్ని డిజిటైజ్ చేయడానికి పూనుకున్నారు. వివరాలు ఇక్కడ.

Charles Bukowski థీమ్ తో ఎల్.ఎ లో మొదలెట్టబోతున్న బార్ విశేషాలు ఇక్కడ.

Learning a Lot About Isaiah Berlin

Amy Hemphel తో పారిస్ రివ్యూవారి ఇంటర్వ్యూ ఇక్కడ.

పుస్తక పరిచయాలు:

Howzat? The Six Sixes Ball Mystery –  క్రిక్-ఇన్ఫో లో.

జస్ప్రీత్ సింగ్ హీలియం నవల గురించిన పరిచయం జాబర్వాక్ లో. ఇదే రచనపై అనితా సేథీ సమీక్ష ఇక్కడ.

A story lately told by Anjelica Huston.

Kerrigan in Copenhagen by Thomas E Kennedy 

Actors Anonymous by James Franco – review

Stories II by TC Boyle – review

Britain Against Napoleon by Roger Knight – review

The Long Shadow: The Great War and the Twentieth Century by David Reynolds – review

She Is Not Invisible by Marcus Sedgwick – review

Six Bad Poets by Christopher Reid – review

The Ministry of Guidance Invites You to Not Stay by Hooman Majd – review

The Innocents – review | Peter Bradshaw

Belomor by Nicolas Rothwell – review

The Beau Monde: Fashionable Society in Georgian London by Hannah Greig – review

Why Can the Dead Do Such Great Things? Saints and Worshippers from the Martyrs to the Reformation by Robert Bartlett – review

 జాబితాలు:

Maureen Corrigan’s Favorite Books Of 2013

Our Guide To 2013’s Great Reads – NPRవారి వినూత్న app ద్వారా మంచి పుస్తకాల జాబితాలను గురించి తెల్సుకోవచ్చు. దాన్ని గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ.

న్యూ యార్క్ మేయర్‍కు సూచించబడ్డ పుస్తకాల జాబితా ఇక్కడ.

న్యూ యార్క్ బుక్ రివ్యూవారి 2013లో అత్యుత్తమ పుస్తకాల జాబితా ఇక్కడ.

2013లో వచ్చిన పిల్లల పుస్తకాల్లో ఉత్తమైనవి ఈ జాబితాలో.

రాబోయే ఏడాదిలో చదవాల్సిన పుస్తకాల జాబితా ఇక్కడ.

Best fiction for teenage readers -2013.

Best picture books for children – 2013.

TQC Favorite Reads of 2013: Jeff Bursey

The Best Book Covers of 2013 – NY Times.

మరణాలు:

కాలిన్ విల్సన్ మృతి వివారాలు ఇక్కడ.

You Might Also Like

Leave a Reply