వీక్షణం-100

తెలుగు అంతర్జాలం

యు.ఆర్.అనంతమూర్తి గురించి బెల్లి యాదయ్య వ్యాసం, “విశిష్ట కవి వీరేశ్వర శర్మ”- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం వ్యాసం, కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

చెరగని తెలుగు సంతకం బాపు“, “బాపురే…. అక్షరం.. చిత్రం .. దృశ్యం.. ” వ్యాసాలు ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

ఆలూరి భుజంగరావు “నిన్నటికి నేడు ఏమవుతుంది? కథానిక పరిచయం, “సాహిత్య వినీలాకాశంలో కవయిత్రులు” వ్యాసం, కొలకలూరి ఇనాక్‌ “విఘ్న నాయకుడు” కథపై వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.

“కాలంతో సంఘర్షిస్తున్న రజతోత్సవ రచయిత్రి” – డా. వి.వీరాచారి వ్యాసం, ఆంధ్రప్రదేశ్ సాహిత్యం పేజీలో “తెలుగుకొమ్మకు పూసిన రంగుల పువ్వు బాపు”, “చరిత్రకు మార్క్సిస్టు చూపునద్దిన బిపిన్ చంద్ర” వ్యాసాలు – విశాలాంధ్ర పత్రికలో చూడవచ్చు.

“ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని” – గబ్బిట దుర్గాప్రసాద్ వ్యాసం, “దళిత జీవితాల ఆటు పోట్లకు అద్దం పట్టిన ‘పొయ్యి గడ్డ కథలు’” – లక్ష్మి సుహాసిని వ్యాసం, “రవీంద్రనాథ్ ఠాగూర్ ‘పడవమునక’” మాలాకుమార్ వ్యాసం – విహంగ పత్రిక సెప్టెంబర్ సంచిక విశేషాలు.

“బులుసు సుబ్రహ్మణ్యం కథలు” – జి.ఎస్.లక్ష్మి వ్యాసం, “అనంత వాహిని” కథల సంపుటి పై మాలాకుమార్ వ్యాసం – మాలిక పత్రిక సెప్టెంబర్ సంచికలో వచ్చాయి.

“The Book Thief” పుస్తకం గురించి పద్మవల్లి వ్యాసం, “నవలా నాయకులు” శీర్షికలో రావిశాస్త్రి అల్పజీవి లోని సుబ్బయ్య పాత్ర గురించి తృష్ణ వ్యాసం, కాత్యాయని విద్మహే రాసిన “సాహిత్యాకాశంలో సగం”, రావి రంగారావు రాసిన “కుంకుడుకాయ” పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు కౌముది పత్రిక సెప్టెంబర్ సంచికలో వచ్చాయి.

తెలుగులో గ్రంథ పరిష్కరణ–కొన్ని ఆలోచనలు; మలయాళ ఛందస్సు–ఒక విహంగ వీక్షణము ; భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం; ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం; కాళోజీ కవిత్వంలో మనిషి వ్యాసాలు, “The Simpsons and Their Mathematical Secrets” పుస్తక పరిచయం, “నా గురించి నేను” చేకూరి రామారావు (చేరా) అభిప్రాయాల సంకలనం – ఈమాట పత్రిక సెప్టెంబర్ సంచికలో చూడవచ్చు.

అనిల్ బత్తుల తో అపర్ణ తోట ఇంటర్వ్యూ సారంగ వారపత్రికలో చూడవచ్చు.

తాపీ ధర్మారావు “రాలూ-రప్పలూ” గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

“తారుమారు”- దేవులపల్లి కృష్ణమూర్తి కథానికల సంపుటి గురించి హైదరాబాదు బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.

బాపు గారి చేతిరాతలో ఉన్న ఉత్తరాలను రచన పత్రిక వారు రాబోయే సంచికల్లో ప్రచురించదలచారు. వివరాలకు సాహిత్యాభిమాని బ్లాగులోని ప్రకటన ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Sachin Tendulkar’s autobiography releasing on Nov 6

New 96-Page Murakami Work Coming in December

The Poet Cannot Stand Aside: Arabic Literature and Exile

The Memory of Our Land: Writing in and From Exile

The perils of a book critic

No One Will Read Margaret Atwood’s Newest Work For 100 Years

What Kind of Worker Is a Writer?


Why shorter can be better
: James Walton says Ian McEwan is right when he says big novels don’t always earn their length

IBBY’s library in Gaza destroyed

My Favorite Bookstore: Magdalena Sorensen on Hedengren’s

“The writer as translator” U.R.Ananthamurthy గురించి Bageshree S. వ్యాసం ఇక్కడ.

An Introduction to an Anthology of Telugu Short Stories by R. S. Sudarshanam.

జాబితాలు
Cast Your Vote! 25 Books That Inspired the World (1989–2014)

Ink in the Veins: Books by Newspaper Reporters

YA Wednesday: Best Books of September

మాటామంతీ
“You Don’t Have to Lose Yourself”: A Conversation with Gail Sheehy

Exiled in Europe: An Interview with Three Women Writers

Mermaid Convention: An Interview with Matthea Harvey

“Writer Manju Kapur, fresh from editing an impressive book on women writers of the subcontinent, talks about learning to dish out a well-edited novel the hard way” వ్యాసం ఇక్కడ.

Interview with Ken Follett

మరణాలు:
Remembering Jim Spurr

పుస్తక పరిచయాలు
* “A tribute to the game and the imagination” – new book by Barbro Lindgren
* Outline by Rachel Cusk review – vignettes from a writing workshop
* The Establishment: And How They Get Away With It review – Owen Jones’s biting critique of the elite
* Self-published book of the month: Shoot the Savage by LM Latham – review
* The Bone Clocks – a novel by David Mitchell. ఇదే పుస్తకంపై మరో వ్యాసం ఇక్కడ.
* Slow Dancing with a Stranger Lost and Found in the Age of Alzheimer’s. By Meryl Comer.
* The Emergence of Regionalism in Mumbai – History of the Shiv Sena: Sudha Gogate
* Life of Crime review – a good-natured, unexpectedly winning treat
* Englishh – Fictional Dispatches from a Hyperral Nation; Altaf Tyrewala
* Englishness: Politics and Culture, 1880-1920, ed by Robert Colls and Philip Dodd
* Jorasanko: The Joined Bridge, Ed. Madan G. Gandhi and Kiriti Sengupta
* Kilometer 99, by Tyler McMahon

You Might Also Like

Leave a Reply