బెంగళూరు సాహిత్య అకాడెమీ వారి వార్షిక పుస్తక ప్రదర్శన – ఆహ్వానం
సెప్టెంబర్ 8-12 మధ్య బెంగళూరు సాహిత్య అకాడెమీ వారి ఆధ్వర్యంలో జరిగే పుస్తక ప్రదర్శన, మరియు సాహితీ సభలకు సంబంధించిన ఆహ్వాన పత్రం ఇది.
15వ పుస్తక ప్రదర్శన గురించిన వివరాలు:
స్థలం: Kanaka Hall, Karnataka Pradesha Kurubara Sangha, Near Maha Bodhi Society, Gandhinagar, Bangalore – 09
సమయం: ఆ నాలుగు రోజులు ఉదయం 10 నుండి రాత్రి ఎనిమిది దాకా
సాహిత్య అకాడెమీ వారు 24 భాషల్లో వేసిన వివిధ పుస్తకాల పై ఇరవై నుంచి డెబ్భై ఐదు శాతం వరకూ తగ్గింపు ఉంటుంది.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
(వివరాలు తెలిపినందుకు నిడదవోలు మాలతి గారికి ధన్యవాదాలు.)
malathi
సాహిత్య ఎకాడెమీ, బెంగుళూరు, వారి ప్రచురణలకి ఈ లింకు చూడండి.
http://sahitya-akademi.gov.in/sahitya-akademi/publications/index_of_publication.jsp
sudhakar
హాయ్
ఎవరైనా సాహిత్య అకాడమీ వారి తెలుగు బుక్స్ catalogue ఈ సైట్ లో పెడితే బాగున్ను
నా లాంటి వారు (banglore లో లేను ) ఫ్రెండ్స్ ద్వారా తెప్పించుకోగలరు .
Krishna
@రవి:
Unnayandi chaalane unnayi.. last time kooda vellanu akkadiki..
hemalatha putla
చాలా అరుదైన తెలుగు పుస్తకాలు , తెలుగు అనువాదాలు కూడా దొరుకుతాయి.
-హేమలత పుట్ల
విజయవర్ధన్
మూడేళ్ళ క్రితం వారి ప్రదర్శనకు వెళ్తే తెలుగు పుస్తకాలు చాలానే కనిపించాయి.
రవి
ఇది బెంగళూరు బస్ స్టాండు కు దగ్గరే. తెలుగు పుస్తకాలు ఎంతవరకు దొరుకుతాయో తెలీదు.