In the land of invented languages

నాకు ఈ పుస్తకంతో పరిచయం కాస్త వింతగానే జరిగిందని చెప్పాలి. జాన్ హాప్క్రాఫ్ట్ మా ఆఫీసుకు వచ్చినప్పుడు మా లాంటి అర్భకపు జనాభాతో ఆయనకి ముఖాముఖి ఏర్పాటు చేస్తేనూ, అప్పుడు ఏదో…

Read more

చదువు చదివించూ.. లైఫ్ / 2 అందించు..

“బాపూరమణలను తెలుగువారికి పరిచయం చేయడం దుస్సాహసం అవుతుంది.” ట్ట! అప్పుడూ.. కోతి కొమ్మచ్చిని పరిచయం చేయటమో, సమీఈఈక్షించటమో, దుస్స్ టు ది పవరాఫ్ దుస్సాహసం అవుతుందేమో! లేదా, కొన్ని పదాల్లో నిశ్శబ్దమైయ్యే…

Read more

అసలైన అమ్మ గుఱించి….

అన్ని ఆస్తిక మతాలూ ప్రపంచానికి తండ్రి ఉన్నాడని చెబుతాయి. తల్లి కూడా తప్పకుండా ఉందని చెప్పే మతం హిందూమతం ఒక్కటే. దీనిక్కారణం హిందువుల సృష్టిసిద్ధాంతం ఇతర మతాల సృష్టిసిద్ధాంతం కంటే కొంచెం…

Read more

శివా రెడ్డి – జైత్ర యాత్ర ( శివా రెడ్డి గురించి ఒక అంచనా)

రాసిన వారు: ఆంధ్రుడు [ఈ వ్యాసం మొదటిసారి 17 ఫిబ్రవరి 2006 న తెలుగుపీపుల్.కాం వెబ్సైటులో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం]…

Read more

Arzee, the dwarf – పుస్తకం, రచయిత, ముఖాముఖీ!

నేను అమితంగా ఇష్టపడే బ్లాగుల్లో ఒకటి: The Middlestage. పుస్తకాల గురించి కూలంకషంగా, నిజాయితీగా రాసే బ్లాగుల్లో ఇదీ ఒకటి. వ్యక్తిగతంగా నాకు చాలా ఉపయోగపడిన బ్లాగు. ఈ బ్లాగరు రాసిన…

Read more

53 ప్రాచీన పుష్పాల దివ్యసౌరభం

’ముకుందమాల’ ని నేను మొదటిసారిగా చూసినది తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో ! దానికి కీ.శే. శ్రీభాష్యం అప్పలాచార్యులుగారు వ్యాఖ్య వ్రాయగా ప్రచురించిన ప్రతి ఒకటి కొనుక్కున్నాను. అప్పట్లో ఏదో భక్తిభావమే…

Read more

‘ఎవరున్నా లేకున్న’ కవితా సంకలనం – ఒక అభిప్రాయం

రాసినవారు: సి.రఘోత్తమ రావు [ఈ వ్యాసం మొదట తెలుగుపీపుల్.కాంలో 2006 లో ప్రచురితమైంది. వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించేందుకు అనుమతించిన తెలుగుపీపుల్.కాం యాజమాన్యానికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.] కవిత్వం ఒక ఆల్కెమీ…

Read more

కోతి కొమ్మచ్చి – కొని తెచ్చి.. చదివిచ్చి..!!

వ్యాసం రాసి పంపినవారు: అరిపిరాల సత్యప్రసాద్ “మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..” అన్నాడు గిరీశం. పుస్తకానికి ఖోపం వచ్చేసింది. పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి…

Read more