పుస్తకం
All about books


In The Spotlight 
 
 

 
33
comments
పుస్తకలోకం

రా.రా

Posted  March 1, 2010  by  అతిథి

రాసిన వారు: తమ్మినేని యదుకుల భూషణ్ ***************************** రా.రా. మీద రాయడానికి కూచుంటే బ్రాడ్ స్కీ మరణానంతరం మిలోష్[1] రాసిన వ్యాసంలో కొన్ని భాగాలుగుర్తుకొచ్చి బుద్ధి వెలిగిపోయింది. ఆ వ్యాసంలో మిలోష్ బ్రాడ్ స్కీ మీద ఎన్నో విలువైన విషయాలు చెబుతాడు.బ్రాడ్ స్కీ మాటల్లో ఒక అధికారం ,ప్రభుత ధ్వనించేవి.అది ఇతరులకు బలగర్వంగా కనిపించేది.అతని ధోరణి నిరంకుశం అనిపించేది.“భాష మహత్తరమైనది. అది తనకు కావలసిన వారిని తన సేవార్థం ఎంచుకొంటుంది.” అన్నది బ్రాడ్ స్కీ నిశ్చితాభిప్రాయం.  మహత్తరమైన […]

Full Story »

 
33
comments
జపనీస్

టోటో చాన్

Posted  February 9, 2010  by  Purnima

Give me some sunshine Give me some rain Give me another chance.. I wanna grow up once again ఇటీవల విడుదలైన హిందీ సినిమాలోని పాట వినగానే నాకు నచ్చిందిగానీ, నన్ను నేను చూసుకునే అవకాశంగా అనిపించలేదు, “టోటో చాన్” అనే పుస్తకం చదివే వరకూ. ఆ పుస్తకం చదువుతున్నంత సేపూ, చదివాక కూడా “యెస్.. నాకూ ఒక ఛాన్స్ ఉంటే బాగుణ్ణు” అని అనిపిస్తూ ఉంది. నా బాల్యంతోనూ, బడితోనూ, […]

Full Story »

 
30
comments
తెలుగు

అందమైన జీవితం – మల్లాది వెంకట కృష్ణమూర్తి

Posted  October 15, 2009  by  అతిథి

వ్యాసం రాసిపంపినవారు: రమణి THERE ARE THREE FORTUNES TO A WOMAN, A GOOD HUSBAND READY MONEY AND A GOOD FRIEND THE FOURTH ONE, IF THERE BE AN, OFCOURSE IS AGAIN A GOOD FRIEND CHINESE PROVERB. “ప్రతి వాళ్ళకి ఓ ఫిలాసఫీ లేదా ఓ నమ్మకం ఉంటుంది, దాన్ని బట్టే వాళ్ళ జీవితం నడుస్తుంది.  ’చక్కగా జీవించడం ’ అన్నది మా ఫిలాసఫి. “ “ప్రతిరోజు […]

Full Story »

29
comments
జీవిత చరిత్రలు

శ్రీపాద అనుభవాలూ – జ్ఞాపకాలూనూ

Posted  January 2, 2014  by  అతిథి

వ్యాసకర్త: Halley ఈ పరిచయం శ్రీపాద వారి “అనుభవాలూ  జ్ఞాపకాలూనూ” గురించి. ఇంట్లో చిన్నప్పటి నుంచి శ్రీపాద వారి చిన్నకథల పుస్తకాలున్నా కూడా ఎప్పుడు చదివిన పాపాన పోలేదు . తర్వాత ఆ మధ్యన మా అక్క ఈ పుస్తకం బాగుందని చెప్పినా కూడా కుదరలేదు. అటు తర్వాత ఎపుడో ఒక సారి ఒక మిత్రునితో చర్చలో జరుక్ శాస్త్రి గారు ఈ పుస్తకం గురించి అన్న మాటల గురించి ప్రస్తావించటం జరిగింది. ఆ మాటలలో ఆయన […]

Full Story »

 
29
comments
తెలుగుఅనువాదం

వనవాసి

Posted  January 2, 2010  by  అతిథి

వ్యాసం రాసిపంపినవారు: సుజాత(మనసులో మాట) – నా స్వపరిచయం ప్రత్యేకంగా ఏమీ లేదు. జర్నలిజం చదువుకుని కొద్ది రోజుల పాటు పని చేసాను. రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు,నామిని గారి రచనలంటే బాగా ఇష్టపడతాను. జీవితాన్ని నిజాయితీగా ఆవిష్కరించే ఏ రచనైనా నా అభిమాన రచనే! ఇంకా చదవని, వెదుకుతున్న పుస్తకం క్రిస్టఫర్ రీవ్(హాలీవుడ్ సూపర్ మాన్) రాసిన still me! ఏ పనైనా చేస్తూ సరే పుస్తకాలు చదవగలను. వంట చేసేటపుడు కూడా పుస్తకం చేతిలో ఉండాల్సిందే! […]

Full Story »

 
29
comments
తెలుగు

కృష్ణాతీరం – మల్లాది రామకృష్ణశాస్త్రి – ఆధునిక సాహిత్యంలో అనర్ఘరత్నం -14

“కృష్ణాతీరం” – పుస్తకం, 200 పేజీల చిన్న నవల. నేను సుమారు 35 ఏళ్ళక్రితం కొని చదివి పదిలంగా దాచుకున్న పుస్తకం ఇది. ఎన్నిసార్లు చదివేనూ అంటే — లెక్కపెట్టలేదు — కాని, ఓ ముప్ఫై నలభై సార్లకు తక్కువ కాకుండా చదివుంటా నిప్పటికి. ఎన్నిసార్లు చదివినా గానీ, ఎప్పటికప్పుడు కొత్తగా మొదటిసారి చదువుతున్నట్లే వుంటుంది. అదీ దీని మహత్తు. అసలు మొట్టమొదటి సారి చదివినప్పుడు మొదట సరిగా అర్థం కాలేదు — చదవటం చేతకాక. ఎందుకంటే […]

Full Story »

 
28
comments
తెలుగు

కోతి కొమ్మచ్చి – కొని తెచ్చి.. చదివిచ్చి..!!

Posted  September 16, 2009  by  అతిథి

వ్యాసం రాసి పంపినవారు: అరిపిరాల సత్యప్రసాద్ “మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..” అన్నాడు గిరీశం. పుస్తకానికి ఖోపం వచ్చేసింది. పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు – సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది. హాం ఫట్ అనగానే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టాడు. “అమ్మా ఒక పది కాణీలు వుంటే అప్పిస్తావా?” అన్నాడు పుట్టగానే. “నీకు అప్పులిచ్చేవాళ్ళని తిప్పలిచ్చేవాళ్ళని మా ఆయన పుట్టిస్తున్నాడు గానీ నువ్వు […]

Full Story »

 
27
comments
పుస్తకలోకం

ఓ పుస్తకాల కొట్టులో

Posted  April 21, 2009  by  పుస్తకం.నెట్

పుస్తకం.నెట్ కు “ఇట్లు మీ శ్రేయోభిలాషు” లలో ఒకరైన ఎ.స్వాతి ఓ పుస్తక విక్రేతతో తన సంభాషణ వివరాలు అందరితో పంచుకుంటున్నారు. ఓ పుస్తకాల కొట్టుకి వెళ్ళినపుడు షాపు యజమానితో జరిపిన చిన్న సంభాషణ సారాంశం ఇది. అంటే, ప్రశ్నా జవాబులు ఇలాగే ఉన్నాయని కాదు. Gist of the chat. అంతే. ప్ర: పుస్తకాలు చదవడానికి, కొనడానికి ఎవరన్నా వస్తూంటారా? జ: ఈ తరం కొంత నయం. పుస్తకాలు కొనడానికి చాలా మంది వస్తూ పోతూ […]

Full Story »

 
27
comments
వార్తలు

BACK TO SCHOOL – వ్యాఖ్యలు దిద్దబడతాయి ఇకపై

Posted  June 18, 2009  by  పుస్తకం.నెట్

స్కూల్ అంటే మనలో చాలా మందికెందుకంత చిరాకు? స్కూల్ నుండి కాలేజీలోకి అడుగుపెడుతున్నామంటే ఎందుకంత ఉత్సాహం? స్కూల్లో అయితే అన్నీ ఒక క్రమపద్ధతిలో జరగాలి, ఒకరు పర్యవేక్షిస్తుండగా జరగాలి. క్లాసులో టీచర్, లంచ్‍లో ఆయాలు, గేటు దాటాలంటే వాచ్‍మెనులు, ఇంటికెళ్ళేటప్పటికి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు, ఆఖరికి ఆటలు ఆడుకోవాలన్నా పి.టి సారో / మేడమో! అందుకే స్కూల్ అయ్యిపోయిందంటే సంకెళ్ళేవో తెగినంత ఆనందం. ఇన్నాళ్ళు మన మీదున్న “ఇది ఇలానే చెయ్యాలి” అనే నియమాల నుండి విముక్తి. […]

Full Story »