ఒక యోగి జీవన గాథ
వ్యాసకర్త: డా. రాయదుర్గం విజయలక్ష్మి ******* “శాశ్వతమైన సత్యం ఒకటే… అది ప్రతీక్షణం, మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించే హక్కు మీకు వుండడం అని చెబుతూ, మనలో దయతో కూడిన దృక్పథం ఉన్నంతవరకు, మనం యితరులను…
వ్యాసకర్త: రావి ఎన్. అవధాని ******* నేతి సూర్యనారాయణ శర్మగారి కలం నుండి జాలు వారిన 18 కథల సంపుటి శ్రీదోసగీత. ఈ కథాసంపుటిలోని కథలు 2004 నుండి 2021 మధ్య కాలంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి, మరియూ ఆకాశవాణి ద్వారా ప్రసారితమైన వారి కథల నుండి ఎంపిక చేసి కూర్చినవి. కాదేదీ కథకు అనర్హం! అనే నానుడిననుసరించి శర్మగారు కథాకథనానికి ఎంపిక చేసుకున్న ఇతివృత్తాలు నాసిక, నాలుక, నఖం, చెప్పు ఇత్యాది వస్తు వైవిధ్యం గలవి. సామాజిక, సాంఘిక సాంస్కృతిక, ఆర్థిక రాజకీయ నేపథ్యం గలవి. రచయిత కథలన్నిటిలో ఒక్క రాజనంది చారిత్రక నేపధ్యం గలది. మిగిలినవన్నీ ఇతివృత్తానికి హాస్యరసం జోడించి కథారచనచేయడం గొప్ప విషయం. ‘సగం చచ్చి సంగీతం అంతా చచ్చి హాస్యం!’ అన్నట్లుగా గత వంద సంవత్సరాల కాలంలో ప్రాచీన కవులు, రచయితలు సాహసించి హాస్య రసం జోలికి పొలేదు. అలాగని ఆంధ్రులలో హాస్యరసం లోపించింది అనలేం. నూతన దంపతుల చిలిపి కజ్జాలు, బావామరదళ్ళు మేలమాడుకోవడం, పంటచేలల్లో హాస్యము లాస్యం చేస్తోంది. హాస్యగాడు వచ్చి బారాబర్లు చేస్తేగాని వీధినాటకాల్లో ముఖ్యపాత్రలు రంగం మీదకిరావు. చోపుగాడు వచ్చి బహుపరాక్ పలికితే గాని యక్షగానాదుల్లో నాయకులు సభకు వేంచేయరు. బంగారక్క, కేతిగాడు తొంగి చూడందే తోలుబొమ్మలాటల్లో అసలు బొమ్మ తెరమీదకి దిగదు. పగటి…
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (ఆర్వీ సుబ్బు రచించిన ‘మన హీరోలు’ (ఛాయా బుక్స్ ప్రచురణ) కోసం రాసిన ముందుమాట) మనకు హీరోలంటే కేడీలు స్టేట్ రౌడీలు డాన్ లు రాక్షసులు కిరాతకులు లోఫర్లు…
వ్యాసకర్త: లిఖిత్ కుమార్ గోదా ******* 1 “All you need to know of a place is, do people live there. If they do, you…
వ్యాసకర్త: అమిధేపురం సుధీర్ ******* వివిధ కారణాల వల్ల 2022 లో అనుకున్నన్ని పుస్తకాలు చదవలేకపోయాను. కాకపోతే చదివిన పుస్తకాల గురించి ఓ నాలుగు ముక్కలు ఒక దగ్గర వ్రాసుకొని వుండటం…
వ్యాసకర్త: విశ్వనాథ అశోకవర్ధన్ ******* తెలిసిన రచయితల పుస్తకాలు కాస్త పక్కన పెట్టి, కొత్త రచయితల వేటలో సాగింది 2022. అప్పుడప్పుడు ఎఫ్బీలో పోస్ట్స్ ద్వారా అభిప్రాయం పంచుకోవడమే కాని, ఎప్పుడూ…
మామూలుతో పోలిస్తే 2022 లో నేను చాలా కథల పుస్తకాలు చదివాను. తెలుగు నుండి ఆంగ్లం లోకి కథలని అనువాదం చేయడం మొదలుపెట్టడం ఇందుకు కారణం. దీనితో ఇక మామూలుగా నేను…
(an appeal ) ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు. *** చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో…
వ్యాసకర్త: శంకగిరి నారాయణస్వామి, బ్లూం ఫీల్డ్ హిల్స్, మిషిగన్, యు.ఎస్.ఏ ******* మనవాళ్ళు అమెరికా వచ్చాక, కొత్త జీవితపు అనుభవాలని అక్షరాల్లో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, యాభై ఏళ్ళకి పైగా.…
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ ********* తమిళనాట తెలుగునుడి పల్లెకతలు: 1. కుటుంబ కథలు సేకరణ డా. సగిలి సుధారాణి భూగోళమంతా నైసర్గికంగా, రాజకీయంగా, సంస్కృతీ పరంగా, భాషాపరంగా అనేక సమాజాలుగా విడిపోయి…