2010 – నా పుస్తక పఠనం కథ

మళ్ళీ ఒక సంవత్సరం ముగిసింది. మళ్ళీ మన ఫోకస్ వచ్చేసింది 🙂 గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది కాస్త ఎక్కువగా చదివినా, ఈ ఏడాదిలో చేసిన డిస్కవరీలు ఎక్కువ, చదివిన…

Read more

కథా సాగరం-II

వ్యాసకర్త: శారదా మురళి చిన్నప్పుడు మా ఇంట్లో ఎండా కాలం లో రాత్రుళ్ళు అందరం మేడ పైన చల్ల గాలిలో పడుకునే వాళ్ళం. అప్పుడు ప్రతీ రాత్రీ నాకు ఆకాశంలో చుక్కలు…

Read more

2010లో మీరు చదివిన పుస్తకాలు – జనవరి’11 ఫోకస్

Reminder.. 🙂 ———————– మరో ఏడాది పూర్తి కావస్తుంది. ఈ ఏడాదిలో మీ పుస్తక పఠన విశేషాలను కొత్త ఏడాది, మొదటి నెలలో ఫోకస్ భాగంగా పంచుకునే వీలు కలిగించటానికి ఈ…

Read more

పుస్తకం.నెట్ రెండో వార్షికోత్సవం

పుస్తకం.నెట్ మొదలుపెట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు అయింది. నిర్విఘ్నంగా, నిరాటకంగా ఈ సైటును నడిపినందుకు  ముందుగా అందరికీ, పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు. పుస్తకం.నెట్ అనే ఒక ప్రయత్నం “సఫలం” అన్న…

Read more

న్యాయంకోసం నిరంతర పోరాటం కన్నబిరాన్ జీవితకథ – 24 గంటలు

నా మెడికల్ కాలేజీ చివరిరోజుల్లో, ఎమర్జెన్సీ అనంతరపు దినాల్లో, పౌరహక్కుల సంస్థలతో కలసి పని చేస్తున్నప్పుడు మొదటిసారిగా కన్నబిరాన్‌గారి పేరు విన్నాను. తార్కుండే కమిటీ పేరిట అప్పుడు ఎదురుకాల్పులపై విచారణ జరిపిన…

Read more

భరణికి ఒకట్రెండ్మూణ్ణాలుగైదు వీరతాళ్ళు!

ఇటీవలే ముగిసిన హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో తనికెళ్ళ భరణి నాటికలు పుస్తకరూపేణా ఆవిష్కరించబడ్డాయి అని తెల్సుకొని, ఆయన ఫాన్యులకు ఆ మాట చేరవేశాను గాని, నేను కొనలేదు. ఆయణ్ణి సినిమాల్లో చూడ్డం…

Read more

తెనుఁగు తోట

నా చిన్నతనంలో నాకు తెలిసిన, తాతల వరసైన చాలామంది పెద్దవాళ్ళు  పత్రికలుగానీ, పుస్తకాలుగానీ చదువుకొనేటప్పుడు దాంట్లో ఓ వాక్యమో, పద్యమో, వార్తో, విశేషమో తమకు ఇష్టమనో, ఉపయోగమనో అనిపించినప్పుడు ఆ విషయాన్ని…

Read more

ఊరిచివర – కవిత్వదేహం

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్ ************************* అఫ్సర్ కవిత్వాన్ని ఒక అంచనా వేసి ఏడెనిమిదేళ్ళవుతుంది. ఒక కవి జీవితంలో దాదాపు ఒక దశాబ్ద కాలం తక్కువేమీ కాదు. “తరువులతిరసఫలభారలగుచు” తరహాలో అనుభవభారంతో…

Read more

పాఠకలోకం – వంగపల్లి విశ్వనాథం

[ఈ వ్యాసం భారత స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణగా యువభారతి వారు వేసిన – ‘మహతి ‘ అన్న సమీక్షా వ్యాస సంకలనం నుండి స్వీకరించబడినది. ఈ వ్యాసం ప్రస్తుత కాలానికీ వర్తిస్తుందన్న…

Read more