పుస్తకం
All about books


In The Spotlight 
 
 

1
comments
జాల పఠనం

వీక్షణం-49

Posted  September 16, 2013  by  పుస్తకం.నెట్

తెలుగు అంతర్జాలం “రాజీపడని ప్రజాకవి” – కాళోజీపై జూలూరు గౌరీశంకర్ వ్యాసం, “అవార్డుల కోసం కవుల కక్కుర్తి” గతంలో వచ్చిన వ్యాసంపై ఒక స్పందన – ఆంధ్రభూమి సాహితి పేజీ విశేషాలు. “‘నా గొడవ’కు నూరేళ్లు!” – కాళోజీ శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా కాత్యాయని విద్మహే వ్యాసం, “ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు” – పొట్లపల్లి రామారావు సాహిత్యంపై కె.శ్రీనివాస్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి. “‘పాలేరు’నాటకంలో సామాజిక దృక్పథం” – ప్రొఫెసర్ వెలమల […]

Full Story »

 
0
comments
కవితలు - పద్యాలు

అనేక : ఆవలితీరం

Posted  March 28, 2011  by  అతిథి

రాసిన వారు: జాన్ హైడ్ కనుమూరి ******************* 2000-2009 కాలంలో నేను ఎక్కడ, ఎటు, ఎలా… ఇలా నన్ను నేను బేరీజు వేసుకున్నప్పుడు, ఇదే కాలంలో నేను-సాహిత్యపు సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకోవడానికి ఓ మహత్తర అవకాశం చిక్కింది. 1999 సంవత్సరం నాటికి నాకున్న మద్యపానానికి పూర్తి బానిసత్వం నా వ్యక్తిగతం. కంప్యూటరు నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉద్యోగావసరం. వొక్కడి సంపాదనతో ఇద్దరిపిల్లలతో నగరంలో అద్దె ఇంట్లో గుట్టుగా మధ్యతరగతి సంసారం చేసుకుంటున్న కుటుంబంలో నా భార్యకూడా పనిచేయాల్సిన అవసరం […]

Full Story »

1
comments
జాల పఠనం

వీక్షణం-7

Posted  November 26, 2012  by  పుస్తకం.నెట్

తెలుగు అంతర్జాలం: “‘అకవిని’ ‘కవి’గా భ్రమింపజేస్తాయేమోగాని, అకవిత్వాన్ని కవిత్వంగా నిరూపించ జాలవు.” అంటున్న “రచన రక్తదానం లాంటిది” వ్యాసం, అట్టాడ అప్పల్నాయుడు రచనల గురించి వి.ప్రతిమ వ్యాసం, “అవును ఆదికవి పాల్కురికే!”-సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం -అంధ్రజ్యోతి వివిధ పేజీల్లో వచ్చిన వ్యాసాలు. “సాహిత్య రంగంలో ప్రతిభా మూర్తులు”, “కుజుడి కోసం”, “మునిపల్లె రాజు అత్యుత్తమ కథాకృతులు” ఇత్యాది ఇటీవలి పుస్తకాల గురించిన పరిచయాలు ఆదివారం అనుబంధంలో చూడవచ్చు. “అధూరె” కథల గురించి వెల్లుండి శ్రీధర్ వ్యాసం, వేదుల […]

Full Story »

 
5
comments
పుస్తకలోకం

నాకు నచ్చిన పద్యాలు

Posted  October 8, 2011  by  అతిథి

(ఈ వ్యాసం మొదట NATS సావనీరులో వచ్చింది. పుస్తకం.నెట్ లో ప్రచురణాకు అనుమతిచ్చిన వైదేహి గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్) ***************** పద్యాలతో అనుబంధం ,ముఖ్యంగా చిన్న తనంలో విని,నేర్చుకున్న పద్యాలతో అనుబంధం వాటి పఠనానందం తో పాటు అనేక జ్ఞాపకాలతో ముడిబడి ఉంటుంది. నేను విని నేర్చుకున్న మొదటి పద్యాలు మా నాయనమ్మగారి దగ్గరే .ప్రతి రోజూ, మధ్యాహ్నం సాయంత్రం లో కలిసిపోయే చల్లని వేళ, ఆమె తన వ్యాస పీఠం తెరిచి ,కళ్ళజోడు పెట్టుకుని […]

Full Story »

 
4
comments
ఆంగ్లం

A fraction of the whole – Steve Toltz

Posted  April 18, 2011  by  Purnima

మీకెందుకో పట్టరాని కోపంగా ఉంది. భరించలేనంత అసహనం. స్పష్టత లోపించిన కారణాల వల్ల ఉక్రోషం కూడా. భయం, నిరాశ, జుగుప్స లాంటివెన్నో మిమల్ని చుట్టుముడుతున్నాయి. నరాలు తెగేంతటి భావోద్వేగాలు. ఆ క్షణాల్లో ఎదురుగా గోడ కనిపించింది. తలను ఆ గోడకేసి కొట్టుకోవడానికి సిద్ధపడిపోతారు. ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని తలను బలంగా ఆ గోడకేసి కొట్టారు కూడా! కాని అక్కడున్నది ఎండమావిలాంటి గోడ. సరిగ్గా మీ తల దాన్ని తాకే వేళకు అక్కడ గోడ మాయం. తల […]

Full Story »

 
6
comments
పుస్తకలోకం

మా మోహనం అన్నయ్య

Posted  September 23, 2011  by  అతిథి

(నండూరి రామమోహనరావు గారి గురించి ముళ్ళపూడి శ్రీదేవి గారు రాసిన మాటలివి.) ************************** నండూరి రామమోహనరావు గారి (మా మోహనం అన్నయ్య) విశ్వరూపంలో కవి, రచయిత మాత్రమే కాకుండా ఇంకా చాలా ముఖాలున్నాయి. ఆయన మంచి గాయకుడు కూడా. పిల్లల కోసం ఎన్నో పాటలు రాశాడు. చందమామ పాటలు, హరివిల్లు పాటలు రాసి, వాటికి తనే రాగాలు కట్టి పాడేవాడు. యవ్వన దశలో కృష్ణశాస్త్రి గారి ప్రభావం, ఉమర్ ఖయాం, రవీంద్రనాథ్ టాగూరు ప్రభావం చాలా ఉండేది. […]

Full Story »

2
comments
పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ – ఆహ్వానం

Posted  March 29, 2016  by  పుస్తకం.నెట్

వివరాలు: పుస్తకం: నా ఐరోపా యాత్ర రచన: రాజేశ్ వేమూరి ఆవిష్కరణ: ఏప్రిల్ 3, ఆదివారం, సాయంత్రం 6 గంటలకు స్థలం: ఐలాపురం కన్వెన్షన్ సెంటర్, గాంధీ నగర్, విజయవాడ. మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానం చూడండి. [ when do i take viagra | 50mg generic viagra | viagra tablets | generic viagra online | us discount viagra overnight delivery | discount lowest price viagra […]

Full Story »

1
comments
ఆంగ్లం

Raga ‘n Josh – మజా ఐన సంగీతపు సాహిత్య వంటకం

Posted  March 29, 2012  by  Jampala Chowdary

నాకున్న గొప్ప అదృష్టాలలో ఒకటేమిటంటే నేనేమీ అడగకపోయినా, నా దగ్గరనుంచి ఏమీ ఆశించకుండానే తమ ఉదారత్వంతో నా జీవితాన్ని సంపన్నం చేసే స్నేహితులు, పరిచయస్తులు చాలామంది ఉండటం. మంచి పుస్తకాలు, మంచి సినిమాలు, మంచి అనుభవాలు, అనేక ఇతర ఆనందాలు వారివల్ల నాకు లభిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చాలాకాలం ఛైర్మన్‌గా పని చేసి ఇప్పుడు విశ్రాంతజీవనం గడుపుతున్న డాక్టర్ సి. సుబ్బారావుగార్ని – దాదాపు పదేళ్ళ తర్వాత – మా ఇద్దరికీ మిత్రులైన వారింట గత […]

Full Story »

0
comments
కథలు

జ్ఞాపకాల్లో వెంకటరత్నం

Posted  November 4, 2011  by  అతిథి

అంకురం సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట “ఎవరో ఒకరు/ ఎపుడో అపుడు/ నడవరా ముందుగా/ అటో ఇటో ఎటోవైపు” నాకు చాలా ఇష్టం. ఆ పాట ఎప్పుడు విన్నా నా ఒంట్లో ఏదో గగుర్పాటు, అలజడి మొదలవుతుంది. నన్ను దాదాపు 40 ఏళ్ళు వెనక్కి లాగి తీసుకువెళ్తుంది  — నా ప్రయత్నమేమీ లేకుండానే. 1970-71 లో నేను డిగ్రీ చదువుతున్నా. నాకూ, గమ్యం తెలియని నాలాంటి చాలామందికి, వెంకటరత్నం మాటలు బాగా నచ్చేవి. అప్పుడాయన M.A. […]

Full Story »