ఏకరూపులు
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ ********** మనిషి జీవితమంతా అధ్యయనమే. అలాగని జీవితాంతం ఏ బడిలోనో చదవనక్కరలేదు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మించిన పాఠశాల లేదు. జీవితం పొడవునా ఎదురయ్యే అనుభవాలను మించిన…
ఇటీవల ఒడిశా రాష్ట్రానికి చెందిన తెలుగుజిల్లా బరంపురంలో ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. తెలుగుజాతి, తెలుగుభాష, తెలుగు చరిత్ర-సంస్కృతుల ఔన్నత్యాల్ని నెమరు వేసుకుని ఎవఱింటికి వారు వెళ్ళారు. తెలుగుభాషకు ఎదురవుతున్న అనాదరణను…
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న…
“అంకుల్ పాయ్ నిన్న చనిపోయారు. తెలుసా?” అన్న మెసేజ్ తో తెల్లారింది నాకు నిన్న. ముళ్ళపూడి గారు పోయిన రోజే అంకుల్ పాయ్ కూడా మరణించడం – పెద్ద షాక్. ఇద్దరు…
ఉన్న ప్రదేశాన్ని విడచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళటం తేలికైన విషయం కాదు. అలవాటైన మనుషుల్నీ, పరిసరాల్నీ వదలి కొత్త చోట నివాసం ఏర్పరచుకోవటానికీ, అక్కడ పరిస్థితులతో సర్దుబాటు అవడానికీ పడాల్సిన…
“Rita Hayworth and Shawshank Redemption” అనేది ఒక అద్భుతమైన రచన. దీన్నీ ఆధారంగా తీసిన సినిమా కూడా గొప్పగా ఉంటుంది. వీలుపడితే.. కాదు, వీలుకుదిరించుకొని పుస్తకాన్ని చేజిక్కించుకొని, చదవండి. నేను…
బెంగళూరులో పుస్తకాల కొనుగోలు గురించి రాయాలని కొన్నాళ్ళుగా అనుకుంటున్నాను. నేను ఈ సంవత్సరమున్నర కాలంలో ఇక్కడ వివిధ పుస్తకాల షాపులు చూశాను – కాలక్షేపానికి వెళ్ళినవి కొన్ని, నిజంగానే అసలక్కడ ఏముందో…
వ్రాసిన వారు: డాక్టర్ అల్లాడి మోహన్ ************************** నేను దాదాపు ముప్ఫై ఐదేళ్ళ క్రితం తెలుగు కథలు చదవడం మొదలుపెట్టినప్పటినుంచి, నన్ను ఆకట్టుకున్న రచయిత ’మెడికో’ శ్యామ్. ఆరోజుల్లో అప్పుడప్పుడూ వీరి…
రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ********************** “ఒక్కోసారి బాగా బోర్ కొడుతుంది,రొటీన్ గా అనిపిస్తుంది ఏం చేసినా అలాంటప్పుడు,ఏ రైల్లోనో వెళ్లిన చోటికే వెళ్తుంటాం అలాంటప్పుడో ఓ పుస్తకం పట్టుకుని…