నేటి జాతక కథలు, కాశీ మజిలీలు

రాసిన వారు: శ్రీ గోరా శాస్త్రి గోరాశాస్త్రి అన్న పేరుతోనే అందరికీ తెలిసిన కీర్తిశేషులు శ్రీ గోవిందు రామశాస్త్రి ప్రముఖ జర్నలిస్టు, సంపాదకుడు, సాహితీవేత్త. ఖాసా సుబ్బారావుగారి వద్ద తెలుగు స్వతంత్రలో…

Read more

పుస్తక లోకం

రాసిన వారు: యామిజాల జగదీశ్ పండితులకు నచ్చితే అలమరలో ప్రజలకు నచ్చితే అంతరంగంలో ఎవ్వరికీ నచ్చకపోతే పుస్తకం ఎక్కడుంటుందో తెలీదు నాకు – చల్లా రాధాకృష్ణ శర్మ తన శాంతిసూక్తం అనే…

Read more

The Rozabal Line

రాయాలనుకుని రాయకుండా దాటేస్తున్న పుస్తకాల జాబితా అలా పెరుగుతూనే ఉంది. కనీసం ఒకదాని గురించన్నా అర్జెంటుగా రాసేస్తే లోపలి మనిషి కొంతన్నా నస ఆపుతుందన్న తాపత్రేయం లో…ఈ టపా! ఇటీవలికాలం లో…

Read more

Dear D.

డియర్ డొరతీ.. ఉత్తరాలు రాయటం అనేది socially acceptable form of schizophrenia అని నా ఉద్దేశ్యం. వేరే ఊర్లో ఉన్నారనో, చూసి చాన్నాళ్ళైందనో రాయాలనిపించే – బళ్ళల్లో ఎనిమిది మార్కులకోసం ప్రాక్టీసు…

Read more

బెంగళూరు పుస్తకప్రదర్శన, విశాలాంధ్ర వారి పుస్తకశాల

గత యేడాదిలాగే ఈసారి బెంగళూరులో పుస్తకప్రదర్శన, పుస్తకాభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రదర్శన నవంబరు 12 నుండీ 21 వరకూ బెంగళూరు పాలస్ గ్రవుండ్స్ లో (గతయేడాది జరిగిన చోటనే) జరుగనుంది.…

Read more

లెక్కట్లూ…చప్పట్లూ..

“హుర్రే… పుస్తకం.నెట్ కు వచ్చిన హిట్ల సంఖ్య మూడు లక్షలు దాటింది!” “ఏంటా పిల్ల చేష్టలు?! ఖాళీ బుర్రలా మీవి కూడా?! అంకెల గారడీలో పడి.. పోతున్నారు. బాగుపడ్డాన్ని ఇలా లెక్కేసుకోరు…

Read more

మరపురాని మనీషి === తిరుమల రామచంద్ర.

వ్యాసం రాసిపంపిన వారు: తృష్ణ _________________________________________________________________ వంటింట్లో కత్తిపీట ముందర కూర్చుని కూరలు తరుగుతున్న విశ్వనాధ సత్యనారాయణగారు, కుటుంబ సభ్యులతో జాషువా గారు, పడకకుర్చీలో కూచుని ఉన్న గన్నవరపు సుబ్బరామయ్యగారు, గులాబిలు…

Read more

జీవిత వాస్తవాల శారద

రాసినవారు: ఎ. స్నేహాలత ఎ. స్నేహలత అన్న కలం పేరుతో రాస్తున్న అన్నపూర్ణ విశాఖపట్నంలో పౌరహక్కుల సంఘంలో కార్యకర్త. న్యాయశాస్త్ర విద్యార్థి. (ఈ వ్యాసం మొదట ’వీక్షణం’ పత్రిక జనవరి 2010…

Read more

నన్ను చదివే పుస్తకం..

హమ్మ్.. “మాటలకు నానార్థాలు కాని, మనసుకా?!” అంటారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, కృష్ణాతీరంలో! మనసు అంతరార్థం తెల్సుకోవటం కూడా అంత తేలికైన పని కాదు. ఈ ఫోకస్ అనౌన్స్ చేద్దాం అనుకున్నప్పటి…

Read more