రెండు దశాబ్దాలు

రెండు దశాబ్దాలు కథ 1990 – 2009 30 కథలతో రెండు దశాబ్దాల ఉత్తమ కథా సంకలనం సంపాదకులు:  జంపాల చౌదరి, ఏ.కే. ప్రభాకర్, గుడిపాటి ఆవిష్కరణ:   నవంబరు 21, 2010…

Read more

హిందూమతం, సనాతన ధర్మం – శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

“ఒక దేశం స్వరూపస్వభావాలను వర్ణించి చెప్పడానికి ఉదాహరణలుగా తీసుకొనవలసింది అక్కడ ఉన్న మురికివాడలను, వాటి ఉత్పత్తులనూ కాదు. ఈ లోకంలో ఎవడైనా ఒక ఏపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి కుళ్ళిపోయిన, పురుగులతో…

Read more

మహా ‘గణపతిం’ మనసా స్మరామి

రాసిన వారు: శారద ************ (గమనిక- తెలుగు వారికి చిరస్మరణీయులూ, గర్వ కారణమూ అయిన కీర్తి శేషులు చిలకమర్తి వారి శైలిని నేననుకరించి వ్రాయుట- కేవలము పులిని చూచి నక్క వాత…

Read more

Bangalore book fair – Random notes and a request

రాసినవారు: సిద్దార్థ గౌతం * Airport కు వెళ్ళే దారిలో ఉన్న ‘ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరుగుతోంది పుస్తక ప్రదర్శన. శనివారం మధ్యాహ్నం 1.30 కి చేరుకున్నాము. ప్రవేశించిన కొద్దిసేపటికే తెలుగు…

Read more

కథతో ఒక రోజు – ఆహ్వానం

వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ల సంపాదకత్వంలో గత రెండు దశాబ్దాలుగా వెలువడుతున్న కథా సంకలనాల్లో ఇరవైయ్యవది – “కథ 2009” పుస్తకం; అలాగే, జంపాల చౌదరి, ఎ.కె.ప్రభాకర్, గుడిపాటి ల ఆధ్వర్యంలో…

Read more

దూత మేఘము – విశ్వనాధవారి నవల

మేఘదూతంలోని మేఘం ఒట్టి ‘ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః’ మాత్రమే. అంటే పొగా, నిప్పూ, నీరూ, గాలీ యొక్క కలయిక మాత్రమే. ఈ యక్షుడే కామార్తుడై, చేతన కలిగినదానికి, చేతన లేనిదానికీ మధ్య భేదం గ్రహించలేకపోతున్నాడు. పైగా ఆ మేఘం మగ మేఘం. అతనికో భార్య కూడా ఉంది. విద్యుల్లేఖ/సౌదామని – అంటే మెరుపుతీగ. ఆ కావ్యం అంతా శృంగారమయంగా ఉంటుంది. భార్య ఉన్నా కూడా ఈ మేఘుడు వెళ్తూ, వెళ్తూ దారిలో పల్లెలు తగిలితే ఆ పల్లెల్లో ఉండే స్త్రీల అమాయికమైన చూపులతో ఆదరించబడతాడు. ఉజ్జయిని వంటి పట్టణాలలో అయితే మెరుపుతీగలవంటి కన్నెలతో వినోదిస్తాడు. వాళ్ళు తమ కురులకి వేసుకునే ధూపాలతో వృద్ధిపొందుతాడు. దారిలో ఉండే నదులు శృంగార స్వరూపిణులై ఈ మేఘుడికి కనువిందు చేస్తూ ఉంటాయి.

Read more

The Django Book

(నరమానవుల భాషలో ‘జాంగో’ అని పలకాలన్నమాట.) జాంగో అన్నది పైథాన్ లో రాయబడ్డ వెబ్ డెవెలప్మెంట్ ఫ్రేంవర్క్. అసలుకి జాంగో అన్నది ఒక రొమానీ పదం – దీని అర్థం –…

Read more

హాస్య సాహితీమూర్తి – పుచ్చా పూర్ణానందం

(పుచ్చా పూర్ణానందం గారి శతజయంతి సందర్భంగా ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రికలో ప్రచురింపబడ్డ ఈ వ్యాసాన్ని తిరిగి ప్రచురించడానికి అనుమతించిన సుధామ గారికి ధన్యవాదాలు! – పుస్తకం.నెట్) ఆయన పేరే పూర్ణానందం!…

Read more

మృత్యువుకు జీవం పోసి..

మృత్యువు అన్న పదం వినగానే మీకు తొట్టతొలుత కలిగే భావమేమిటి? భయం? కోపం? నిర్లిప్తత? వైరాగ్యం? అయోమయం? నిరాశ? దిగులు? ఆందోళన? మృత్యువు కి ఒక ఆకృతిని ఇవ్వమంటే, మీరేం ఇస్తారు?…

Read more