పుస్తకం
All about booksపుస్తకలోకం

February 18, 2015

2014లో నా పుస్తక పఠనం

More articles by »
Written by: సౌమ్య
Tags: ,

జంపాల చౌదరి గారి స్ఫూర్తి తో నేను కూడా నేను గత ఏడాది చదివిన పుస్తకాల గురించి ఓ చిన్న నోట్ రాసుకుందాం అని నిర్ణయించుకున్నాను. ఈ ఏడాది లో నేను చదివిన ఏకైక తెలుగు పుస్తకం “కొసరు కొమ్మచ్చి”. ఈ పుస్తకం లోని వ్యాసాలు అన్నీ, ప్రధానంగా ఎం.బీ.యస్.ప్రసాద్ గారి వ్యాసం నన్ను చాలా ఆకట్టుకున్నాయి.

ఆంగ్ల పుస్తకాల వివరాలు:

నవలలు:
* The Good life elsewhere by Vladimir Lorchenkov (Tr: Ross Ufberg)

* A short history of tractors in Ukranian
* We are all made of glue
-Marina Lewycka. రెండో పుస్తకం అక్కడక్కడా నవ్వు తెప్పించినా అంతగా ఆకట్టుకోలేదు.

* The Girl with the Dragon Tatoo
* The Girl who played with fire
* The Girl who kicked the Hornet’s nest
-Steig Larsson (Millenium Trilogy అని పిలవబడే Swedish నవలలు, ఆంగ్లానువాదంలో చదివాను)

* The Weird Sisters – Eleanor Brown
షేక్స్పియర్ రచనలతో పరిచయం ఉన్నవాళ్ళకి బాగా నచ్చవచ్చు. నాకు పరిచయం లేదు కాని, కథన శైలి నచ్చింది. కథ పర్వాలేదు.

* The 100 year old man who climbed out of the window and disappeared
* The girl who saved the king of Sweden
-Jonas Jonasson

* The Fault in our stars – John Green
సినిమా చూసి నవల చదివాను. టీనేజి ప్రేమకథ. ఆహా, ఓహో, అనలేను కానీ బాగుంది.

* Revolutionary Road – Richard Yates

* Gone Girl
* Dark Places
* Sharp Objects
Gillian Flynn. మొదటి నవల చదివి నా ఫ్రెండు నాకు చెబితే, తక్కిన రెండూ నేను చదివి తప్పక చదవమని ఆమెకి సూచించాను 🙂 ఈ ఏడాది నన్ను బాగా ఆకట్టుకున్న రచయిత్రి ఈవిడే ఏమో (గ్రాఫిక్ పుస్తకాలలో అలా ఆకట్టుకున్నది Jason).

* The Oxford Murders – Guillermo Martínez. ఇద్దరు గణిత శాస్త్రవేత్తలు కలిసి పరిష్కరించే మిస్టరీ కథ. బాగుంది పుస్తకం.

* Professor Martens’ Departure – Jaan Kross

ఆత్మకథలు/జీవిత చరిత్రలు:
* G.V.Chalam – R.S.Sudarsanam : పుస్తకం నన్నంతగా ఆకట్టుకోలేదు. అక్కడక్కడా ఒకటీ అరా జీవిత విశేషాలు ఉన్నాయి కానీ, ఇది నాకు జీవిత చరిత్రలా కాక సాహిత్య విశ్లేషణలా అనిపించింది.
* Autobiography of a Yogi – Paramahamsa Yogananda
* Changing – Liv Ullmann
* Shadows in the Sun: Healing from Depression and Finding the Light Within – Gayathri Ramprasad
* An Unquiet Mind: A Memoir of Moods and Madness – Kay Redfield Jamison
-పై రెండింటి గురించి పుస్తకం.నెట్లో నేను రాసిన వ్యాసం ఇక్కడ.
* Ten Days in a Mad-house – Nellie Bly

గ్రాఫిక్ పుస్తకాలు:
* Science: A discovery in comics
* Philosopy: A discovery in comics
– Margreet de Heer
ఈ పుస్తకాలు రెండూ టీనేజి పిల్లలకి కానుకగా ఇచ్చెండుకు బాగుంటాయి. సైన్సు పుస్తకం ఫిలాసఫీ పుస్తకానికంటే బాగా రాసినట్లు అనిపించింది.
* Fun Home – A Family Tragicomic by Alison Bechdel

* Mom’s Cancer – Brian Fies

* I Killed Adolf Hitler
* Tell me Something
* Hey…Wait
– Jason. ఎక్కువ మాటల్లేకుండా, విచిత్రమైన Anthropomorphic పాత్రలతో చెప్పే కథలు నాకు చాలా నచ్చాయి.

* Maus, I: A Survivor’s Tale: My Father Bleeds History (Maus, #1) – Art Spiegelman

* A Contract with God and other stories – Will Eisner

వ్యాసాలు
* Neither here, nor there: Travels in Europe – Bill Bryson
* Notes from a Big Country/I’m a Stranger Here Myself: Notes on Returning to America after Twenty Years Away – Bill Bryson
-రెండు పుస్తకాలూ చాలా ఆసక్తికరంగా, చదివించేలా ఉన్నాయి. మొదటి పుస్తకంతో పోలిస్తే రెండోది నచ్చింది. ఈ పుస్తకాల గురించి నేను పుస్తకం.నెట్లో రాసిన వ్యాసం ఇక్కడ. Bryson ఇతర రచనల గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ.
* The Emperor of all Maladies: A Biography of Cancer – Siddhartha Mukherjee
* Light of Asia: Indian Silent Cinema 1912-1934
* Letters to a Young Scientist – Edward O.Wilson – కొన్ని ఉత్తరాలు బాగున్నాయి. కొన్ని ఆ రంగంలో పనిచేసేవారికి తప్ప ఉపయోగపడవేమో అనిపించింది.
* The Education of a British-Protected Child: Essays – Chinua Achebe – చాలా బాగుందీ పుస్తకం!
* The Communist Manifesto – Karl Marx

నాటకాలు, సినిమా స్క్రిప్టులు వగైరా:
* స్వీడిష్ సినిమా దర్శకుడు ఇంగ్మర్ బెర్గ్మన్ రాసిన స్క్రిప్టులు – The Seventh Seal, Persona, Face to Face, Shame. వీటిలో మొదటి మూడు ఇదివరలో చదివినవే. మళ్ళీ చదివాను.
* My Dinner with André – Shawn Wallace
* The Mountain Top – Katori Hall
* Who’s Afraid of Virginia Woolf – Edward Albee (మరీ నెగటివ్ గా ఉండటంతో పూర్తిచేయలేకపోయాను)

సాంకేతికం
* Linguistic Fundamentals for Natural Language Processing: 100 Essentials from Morphology and Syntax – Emily Bender
-చాలా ఉపయోగకరమైన పుస్తకం.About the Author(s)

సౌమ్యOne Comment


  1. Sai Charan

    Thanks for writing. Discovered some new books.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నేనూ, పుస్తకాలూ, రెండువేల పద్నాలుగూ …

వ్యాసకర్త: పద్మవల్లి *********** ‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ …’ – నా పుస్తకపఠనం విషయ...
by అతిథి
0

 
 

2014 నా పుస్తకాలు

గత సంవత్సరం వృత్తి జీవితంలో పెరిగిన వత్తిడి, రెండు ఇండియా ప్రయాణాలు, సంస్థాగత, వ్యక్...
by Jampala Chowdary
2