వ్యాసకర్త: పద్మవల్లి *********** ‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ …’ – నా పుస్తకపఠనం విషయంలో ఈమాట నిజమని మళ్ళీ మళ్ళీ ఋజువవుతోంది. పెద్దలమాట చద్దిమూట అని వూరికే అన్నారా మరి?…
గత సంవత్సరం వృత్తి జీవితంలో పెరిగిన వత్తిడి, రెండు ఇండియా ప్రయాణాలు, సంస్థాగత, వ్యక్తిగత విశేషాల వల్ల వ్యావృత్తులకు సమయం బాగా తగ్గిపోయింది. గత ఇరవై ఏళ్లలో ఇంత బిజీగా ఉన్న…