ఈస్తటిక్ స్పేస్: పద్మాకర్ దగ్గుబాటి

వ్యాసకర్త: పద్మజ సూరపరాజు వదులుకోగలగడం అనే ఒక గుణం అసలు ఒకటి ఉందని తెలియడానికి ఒక పెద్ద మనిషికి  ఒక చిన్న పిల్ల చేతి దెబ్బ కావలసి వచ్చింది, బలపాలతో మొహం…

Read more

షిగా నవోయ (1883-1971) – షి షోసెట్సు

వ్యాసకర్త: పద్మజ సూరపరాజు (ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి వివిధ పత్రికలో వచ్చింది. పూర్తి పాఠాన్ని మాకు పంపించిన పద్మజ గారికి ధన్యవాదాలు.) వస్తు పుష్టి , ఆజానుబాహువులైన కథానాయక నాయికలు,…

Read more

డా. జి.వి.కె. విరచిత నాటకము: “బొమ్మ ఏడ్చింది”

వ్యాసకర్త: బి.వి. రామిరెడ్డి (జి.ఆర్.కే. మూర్తి గారి ద్వారా పుస్తకం.నెట్ కు అందింది.) ******* డా. జి.వి.  కృష్ణారావు తెలుగులో లబ్ధిప్రతిష్ఠుడైన కవి, నవలాకారుడు, కథకుడు, సాహిత్యవిమర్శకుడు. ఆయన నాలుగు నవలలు,…

Read more

మనసు లోపించిన మనోధర్మపరాగం

వ్యాసకర్త: శంకగిరి నారాయణస్వామి (కొత్తపాళీ) (ఈ వ్యాసం ఇటీవలే ఆంధ్రజ్యోతి “వివిధ” లో వచ్చిన వ్యాసానికి పూర్తి పాఠం. పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతిచ్చిన కొత్తపాళీ గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్)…

Read more

బతుకీత: ఎండపల్లి భారతి

వ్యాసకర్త: చరసాల ప్రసాద్ ఎండపల్లి భారతి గారు రాసిన “బతుకీత” కథా సంకలనం ఈ వారమే నాకు అందింది. ఇంతకు మునుపే ఇదే కథకురాలి నుండీ వచ్చిన “ఎదారి బతుకులు” కథలు…

Read more

సరాగం vs పరాగం- మనోధర్మ పరాగం మీద ఒక నోట్

వ్యాసకర్త: సాయి పద్మ మధురాంతకం నరేంద్ర గారు రాసిన “మనోధర్మ పరాగం” ఇప్పుడే పూర్తి చేశాను ఇవాళ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి పుట్టినరోజు కూడా..!! ఈ రెండు ఒకే సెంటెన్స్ లో చెప్తే…

Read more

విశ్వనాథ అలభ్య సాహిత్యం: పిల్లల రామాయణము

వ్యాసకర్త: కౌటిల్య చౌదరి ఈ దేశంలో రాముణ్ణీ, రామాయణాన్నీ అందరూ తమ సొంతమనే అనుకుంటారు… అందుకే కొలిచేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఎంత ఉన్నారో, తెగడేవాళ్ళు కూడా అంతగానే! నాలుగక్షరాలు రాయగల ప్రతి రచయితా,…

Read more

ఢావ్లో పుస్తకావిష్కరణ సభలో ఓల్గా గారి ప్రసంగం

(28th ఆగస్టు, 2021న రవీంద్ర భారతి, హైదరబాద్ లో జరిగిన ఢావ్లో పుస్తకావిష్కరణ సభలో ఓల్గా గారి ప్రసంగం ఇది. దీన్ని ప్రచురించడానికి అనుమతించిన ఓల్గా గారికి అనేకానేక ధన్యవాదాలు. –…

Read more

అమ్యూలెట్

వ్యాసకర్త: దివ్యప్రతిమా కొల్లి పది నిమిషాలలో మనల్ని వేరే లోకానికి తీసుకెళ్ళే (అరగంట లో చదవగలిగే) పుస్తక పరిచయం.  చాలా సార్లు పుస్తక పరిచయాలు వ్రాయాలనుకున్నా. కానీ నచ్చిన పుస్తకాల పరిచయం…

Read more