హైద్రాబాద్ పుస్తక ప్రదర్శన, 2010 – నేను కన్నవి, కొన్నవి

హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతున్న సంగతి ఇప్పటికి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. నిన్న ఆ ప్రదర్శనకు వెళ్ళి నేను చూసొచ్చిన సంగతులు పంచుకుందాం అని ఈ ప్రయత్నం. * నన్ను…

Read more

కథా శిల్పం – వల్లంపాటి వెంకటసుబ్బయ్య

“1996-97 లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా తెలుగు విశ్వవిద్యాలయంవారి అవార్డునూ, 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డునూ పొందిన గ్రంథం” -బహుశా, ఈ లైను గానీ, పుస్తకం తెరువగానే…

Read more

“రెండో పాత్ర”లో చిక్కని కవిత్వం

రాసిన వారు: మూలా సుబ్రహ్మణ్యం ******************* సంవత్సరానికి రెండు సంకలనాలు వెలువరించే కవులున్న తెలుగు సీమలో ఒక సంకలనం కోసం పదేళ్ళు నిరీక్షించే విన్నకోట రవిశంకర్ వంటి కవులు అరుదుగా కనిపిస్తారు.…

Read more

రంగుటద్దాల కిటికీ – ఒక సంవత్సరం ఆలస్యంగా

రాసిన వారు: చౌదరి జంపాల **************** నాసీ అని మేమూ, కొత్తపాళీ అని తెలుగు బ్లాగ్లోకులు పిలుచుకొనే మిత్రుడు శంకగిరి నారాయణస్వామి తాను అప్పటిదాకా రాసిన కథలన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా…

Read more

మాండలిక రచన – వెలుఁగునీడలు

పి.ఎస్. తెలుఁగు విశ్వవిద్యాలయం భాగ్యనగర ప్రాంగణంలో ఇటీవల కేంద్రసాహిత్య అకాడమీవారి ఆధ్వర్యవంలో తెలుఁగు కథానికాసాహిత్యం మీద ఒక సభ జఱిగింది. అందులో శ్రీ అక్కిరాజు రమాపతిరావుగారు మాట్లాడుతూ, “మాండలికాల్లో సాహిత్యాన్ని సృష్టించడం…

Read more

పోస్టు చెయ్యని ఉత్తరాలు (ఆధ్యాత్మిక వాద,భౌతిక వాదాల సమన్వయం) -సమీక్ష

By సి.ఎస్.రావ్ గోపీచంద్ గారు ప్రఖ్యాత హేతువాది త్రిపురనేని రామస్వామి గారి కుమారులు.సహజంగానే బాల్యంలో వారి నాన్నగారి తాత్విక చింతనతో ప్రభావితులయ్యారు.కానీ వారి వ్యక్తిత్వంలోని చాలా గొప్ప గుణం ఓపెన్మైండెడ్నెస్స్. ఎటువంటి…

Read more

నాన్న-నేను : చిన్న పరిచయం

చిన్నప్పుడు బుజ్జాయి గారి కార్టూనులు చూస్తూ ఉన్నప్పుడు, ఒకసారి ‘డుంబు’ కార్టూన్లు కొన్ని కలిపి వేసిన చిన్న పుస్తకం ఒకటి మా నాన్న తెచ్చారు. అందులో చదివాను – బుజ్జాయి కృష్ణశాస్త్రి…

Read more

జాబిలి నేర్చిన వెన్నెల పాట = వేసవిలో వచ్చిన ‘వెన్నెల పాట’

రాసిన వారు: యరమాటి శశి ప్రపూర్ణ [ఈ వ్యాసం మొదట మే 24, 1992, ఉదయం పత్రిక ఆదివారం అనుబంధం లో వచ్చింది. పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు పంపిన అనిల్ పిడూరి…

Read more

“నా ఇష్టం” – రాం గోపాల్ వర్మ

కొందరి విషయంలో “తీవ్రత” అనివార్యం! ఇష్టపడడం, చిరాకుపడ్డం లాంటివి కుదరవు. అయితే ఆరాధించటం లేక పోతే అసహ్యించుకోవటం మాత్రమే వీలుపడతాయి. అలాంటి కోవకు చెందిన వ్యక్తి, “రాం గోపాల్ వర్మ” అని…

Read more