తెలుగు గురించి ఆంగ్లంలో

ఇటీవలి కాలంలో, అనుకోకుండా చదవడం తటస్థించి లాభపడ్డాను అనుకుంటున్న పుస్తకాల గురించి సంక్షిప్త ప్రస్తావన ఈ వ్యాసం ఉద్దేశ్యం. వీటిలో, తెలుగులోని ప్రాథమిక వ్యాకరణం గురించి చదివిన ఆంగ్ల పుస్తకాలు కూడా…

Read more

చిన్నమనిషి రాసిన పెద్ద పుస్తకం

(చార్లీ చాప్లిన్ ఆత్మకథ పై 1964లో సత్యజిత్ రాయ్ రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఇది. రాయ్ వ్యాసాల సంకలనం “Our films-their films” కు తెలుగు అనువాదమైన “సినిమాలు మనవీ-వాళ్ళవీ”…

Read more

మారిపోతున్న భాష – పురోగమనమా? తిరోగమనమా?

Jean Aitchison అని, ఒక బ్రిటీష్ భాషా శాస్త్రవేత్త. ఇప్పుడు విశ్రాంత ఆచార్యులు అనుకుంటాను కానీ, నాకు వారి రచనలతో పరిచయం గత ఏడాది చివర్లో కలిగింది. చక్కటి కథనబలంతో కూడా…

Read more

ప్రళయకావేరి కథలు – మరోసారి!

కొన్ని కథలు – ఎన్నిసార్లు చదివినా విసుగేయదు. ఎప్పుడు మొదలుపెట్టినా ఒక కథ అవగానే ఇంకోటి చదవాలి అనిపిస్తుంది. అప్పటికే చదివి ఉన్నందువల్ల మనకి అసలు కథ తెలిసినా కూడా మళ్ళీ…

Read more

రండి … రాజకీయాల్లోకి

లోక్‌సత్తా పార్టీ ఆవిర్భావం తరువాత, నాకు పరిచయం ఉన్న నా ఈడు స్నేహితులు కొద్ది మంది ఏదో ఒక విధంగా ఆ పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం మొదలుపెట్టారు. అలాగని వాళ్ళవాళ్ళ…

Read more

2012 – నా పుస్తక పఠనం

2012లో చదివిన పుస్తకాల గురించి జంపాల చౌదరి గారి టపా చూశాక నాకూ అలాంటి ఒక టపా రాయాలన్న కోరిక కలిగింది. అయితే, దానికర్థం నేను ఆయనకి పోటీగా రాస్తున్నా అని…

Read more

చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర

హైదరాబాదు బుక్ ఫెయిర్ లో లోకేశ్వర్ గారి స్టాల్ ఒకటి చూశినప్పుడే అర్థమయింది – ఆయన “సలాం హైదరాబాద్”, “జీవితం అతనికొక తమాషా” పుస్తకాలు కాకుండా ఇంకా చాలా రాసాడని! అక్కడ…

Read more

The Emerging Mind – మెదడు ఎలా పని చేస్తుంది?

“The Emerging Mind” అన్నది ప్రముఖ న్యూరోసైంటిస్టు వి.ఎస్.రామచంద్రన్ 2003లో బీబీసీ రీత్ లెక్చర్ సిరీస్ లో ఇచ్చిన ప్రసంగాలను కలిపి వేసిన పుస్తకం. ఈ సిరీస్ లోనే 1996లో వచ్చిన…

Read more