మండే మే లో సండే మార్కెట్ లో..

ఆబిడ్స్ సండే మార్కట్ ఓ సారి తిరిగి మా అనుభవాలు పంచుకోవాలన్న మెగా ప్లాన్‍ను అమలుపరచటానికి మేం మే నెలను ఎంచుకున్నాం. మండే సూర్యుణ్ణి లక్ష్యచేయక సండే మార్కెట్‍ను విశ్లేషిద్దాం అని…

Read more

ఎ.ఎ హుస్సేన్ బుక్ సెల్లర్స్ ముచ్చట్లు

హైదరాబాద్ లో అత్యంత పురాతన పుస్తక షాపుల్లో అబిడ్స్ లో ఉన్న “ఎ.ఎ హుస్సేన్ బుక్ సెల్లర్స్” ఒకటి.  దాదాపు ఆరు దశకాల నుండీ పుస్తక విక్రయంలో విశిష్ట సేవలను అందిస్తున్నారు.…

Read more

గుత్తొంకాయ కూర – మానవసంబంధాలు: శ్రీ రమణ

ఫలనా రచయితగారు బాగా రాస్తారు అని తెల్సుకున్న తర్వాత ఏదైనా ఓ పుస్తకాల కొట్టు ఆయనవి పుస్తకం చేతిలోకి తీసుకోగానే “అదో” ఫీలింగ్! ( “అదో” ఫీలింగ్ = ఓ మనిషిని…

Read more

“కదంబి” కబుర్లు – 2

“కదంబి” కబుర్లు – 1 “అన్నీ సర్దుకున్నాయ్, వ్యాపారమూ బాగా నడుస్తూందన్న సమయంలో మా పక్కింటాయన డిసౌజా, వాళ్ళావిడా నన్నో చుట్టాలింటికి “చాలా ముఖ్యమైన పనం”టూ పంపారు. నే వెళ్ళాను. వెళ్ళాక…

Read more

“కదంబి” కబుర్లు – 1

(గూగుల్ చేయటం వల్ల  కలిగే గొప్ప లాభం, ఒకటి వెతకబోతే మరోటి తగలటం. ఏదో పుస్తకాల షాపు కోసం వెదుకుతుంటే, హిందూ లోని ఈ ఆర్టికల్ మా కళ్ళబడింది. ఓ సారి…

Read more

He: Shey by Rabindranath Tagore

“అతడు” – పదం వినగానే మహేష్ సినిమా గుర్తొచ్చేసిందా? హమ్మ్.. సరే! నేనిప్పుడు నాకు తెల్సిన ఇంకో “అతడు” గురించి చెప్తాను. వింటారా? పోయిన ఆదివారం ఎప్పుడూ ఆడే ఆటే మొదలెట్టా…

Read more

జమీల్యా – నాకు నచ్చిన ప్రేమకథ!

పుస్తకం పై అట్ట మీదేమో ఒక అమ్మాయి బొమ్మ, వెనుకాలేమో “ప్రపంచంలోని బహుసుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా గణుతికెక్కిన రచన” అన్న వాక్యం, అట్టకీ అట్టకీ మధ్య మహా అయితే ఓ వంద…

Read more

మహాకవి శ్రీశ్రీ – బూదరాజు రాధాకృష్ణ

ఈ ఏడాది చదవటం మొదలెట్టి పూర్తి చేసిన మొదటి పుస్తకం బూదరాజు రాధాకృష్ణ(Budaraju Radhakrishna) రచించిన “మహాకవి శ్రీశ్రీ” (Mahakavi SriSri). శ్రీశ్రీగారి పుట్టినరోజు (జనవరి రెండువ తారీఖు) నాడు మొత్తం…

Read more