మధుపం – పూడూరి రాజిరెడ్డి

రాసి పంపిన వారు: బొల్లోజు బాబా **************************** వచనానికి కవిత్వం తోడయితే అది సుగంధాల్ని మోసుకుతిరిగే మలయమారుతమై మారి చదువరికెంతో హాయి గొలుపుతుంది. ప్రేమని తిరస్కరించలేని అనివార్యతలాంటిదేదో అలాంటి వాక్యాల్ని హృదయానికి…

Read more

కవిత్వంలో నిశ్శబ్దం – సమీక్ష

రాసి పంపిన వారు: C.S.Rao *********************************** “కవిత్వంలో నిశ్శబ్దం” ప్రఖ్యాత సాహితీ విమర్శకులు,కవి,ఇస్మాయిల్ గారి సాహిత్య వ్యాసాల సంకలనం.ఇరవై ఎనిమిది వ్యాసాల ఈ సంకలనం లో దాదాపు సగం వ్యాసాలలో కవిత్వానికి…

Read more

“ఆకులో ఆకునై….”

వ్యాసం రాసిపంపిన వారు: తృష్ణ “ఆంధ్రప్రభ” దినపత్రికను మా ఇంట్లో చాలా ఏళ్ళు తెప్పించారు. వార్తలే కాక వీక్లీ కాలమ్స్ , డైలీ సీరియల్స్, పిల్లలకు బొమ్మల సీరియల్స్ ఇలా చాలా…

Read more

శ్రీకృష్ణదేవరాయ వైభవం

తెలుగదేల యన్న దేశంబు దెలుగేను, దెలుగు వల్లభుండ దెలుగొ కండ, యెల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి, దేశభాషలందు దెలుగు లెస్స. ఈ పద్యం చూడగానే కించిత్తు గర్వం పెదవిపై ఓ లాస్యాన్ని…

Read more

A Lover’s discourse – Roland Barthes

నేను కె.జిలో ఉండగా అనుకుంటా మణిరత్నం గీతాంజలి చూసింది. “ఐ-లవ్యూ” అన్న వాక్యంతో తొలి పరిచయం. అప్పుడు మొదలుకొని జీవితాల్ని ప్రతిబింబించే సినిమాల్లో, సినిమాలా అనేంతగా అబ్బురపరిచే జీవితాల్లో, కథల్లో, నవల్లో,…

Read more

పోష్టు చేయని ఉత్తరాలు – గోపీచంద్

ఆ మధ్యోరోజు ఒడిస్సీలో షికార్లు చేస్తూ ఉంటే ఓ “రీజినల్ లాంగ్వేజ్ సెక్షన్” కనబడ్డది. తెలుగు పుస్తకాలు కనిపించాయి. ఆశ్చర్యంతో చూస్తూ, ఆశ్చర్యంలోనే ఈ పుస్తకం కూడా కొన్నాను. గోపీచంద్ పై…

Read more

గుత్తొంకాయ కూర – మానవసంబంధాలు: శ్రీ రమణ

ఫలనా రచయితగారు బాగా రాస్తారు అని తెల్సుకున్న తర్వాత ఏదైనా ఓ పుస్తకాల కొట్టు ఆయనవి పుస్తకం చేతిలోకి తీసుకోగానే “అదో” ఫీలింగ్! ( “అదో” ఫీలింగ్ = ఓ మనిషిని…

Read more

రవీంద్రుని శత వార్షికోత్సవ ముచ్చట్లు

‘ఫోకస్‌’ అంటూ పుస్తకం.నెట్‌ పిలిచాక విశ్వకవి రవీంద్రుడి గురించి ఏదయినా రాయాలని మనసు పీకింది. కానీ ఏం రాయాలి? మనలో ఎక్కువమందికి ఆయన చిన్నప్పుడే, దాదాపు ఏడో క్లాసులోపే పరిచయమవుతాడు. ఒక…

Read more