అలనాటి జాతిరత్నం
“ఒక పండితోద్దండుఁ డుద్ధతుం డొక యోద్ధ యొక మహాసమ్రాట్టు నొక మహర్షి” అని లెనిన్గ్రాడ్ విశ్వవిద్యాలయం (రష్యా) తెలుగు ప్రొఫెసర్ ఎస్వీ జోగారావుగారి చేత కీర్తించబడిన హరికథా పితామహుడు కీ.శే. అజ్జాడ…
“ఒక పండితోద్దండుఁ డుద్ధతుం డొక యోద్ధ యొక మహాసమ్రాట్టు నొక మహర్షి” అని లెనిన్గ్రాడ్ విశ్వవిద్యాలయం (రష్యా) తెలుగు ప్రొఫెసర్ ఎస్వీ జోగారావుగారి చేత కీర్తించబడిన హరికథా పితామహుడు కీ.శే. అజ్జాడ…
“అమరం అమఱితే కావ్యాలెందుకు, కాల్చనా ?” అని తెలుగులో ఒక సామెత ఉంది. అమరకోశాన్ని క్షుణ్ణంగా అభ్యసించాక సంస్కృత పదపరిజ్ఞానం కోసం పంచకావ్యాలు చదవనక్కఱలేదని దీని భావం. ఈ సామెత రావడానిక్కారణం…
అన్ని ఆస్తిక మతాలూ ప్రపంచానికి తండ్రి ఉన్నాడని చెబుతాయి. తల్లి కూడా తప్పకుండా ఉందని చెప్పే మతం హిందూమతం ఒక్కటే. దీనిక్కారణం హిందువుల సృష్టిసిద్ధాంతం ఇతర మతాల సృష్టిసిద్ధాంతం కంటే కొంచెం…
’ముకుందమాల’ ని నేను మొదటిసారిగా చూసినది తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో ! దానికి కీ.శే. శ్రీభాష్యం అప్పలాచార్యులుగారు వ్యాఖ్య వ్రాయగా ప్రచురించిన ప్రతి ఒకటి కొనుక్కున్నాను. అప్పట్లో ఏదో భక్తిభావమే…
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి (బ్రహ్మంగారి) గుఱించి తెలుగువారికి ఉపోద్ఘాతం అవసరం లేదనుకుంటా. తెలుగు హిందువులు విశ్వసించే మతంలో ఆయనకూ, ఆయన రచించిన కాలజ్ఞానానికీ చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే “ధర్మం యుగానుసారి,…
How to win friends and influence people అనే పుస్తకం గుఱించి విననివాళ్ళుండరు. కీ.శే.డేల్ కార్నెగీ యొక్క బంగారుపాళీ నుంచి జాలువాఱిన ఆ ఉద్గ్రంథం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ప్రభావితం చేసింది,…
చాలా శతాబ్దాల నాటి సంగతి. తురుష్కులూ, ఇంగ్లీషువారూ ప్రవేశించక ముందు చాలా శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా, అప్రతిహతంగా కొనసాగిన సంగతి. తెలుగు మాట్లాడే ఈ భూభాగాన్ని ఒక ప్రత్యేక “దేశం” గా…
రావూరు వెంకట సత్యనారాయణగారంటే తెలిసినవారు ఇప్పటి యువతరంలో అరుదు. కానీ గత ఏడవ, ఎనిమిదవ దశకాల్లో పత్రికాపాఠకులకి ఆయన సుపరిచితుడే. ఆయన తన చివరి రోజుల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మీద “అన్నిట…
కేరళలో తామ్రపర్ణీనది ఒడ్డున కాణియార్లనే తెగ ఒకటుంది. వారు పొదిగ కొండల్లో నివసిస్తారు. వారి మాతృభాష మలయాళం. కాని వారు ఒక భాషని దేవతల భాషగా పిలుచుకుంటారు. ఆ భాషలోనే తమ…