దేవుణ్ణి మనిషిని చేసిన ‘కొండ కతలు’

వేంకటేశ్వరస్వామి తిరుపతి కొండమీద ఎలా వెలిశాడు అనగానే నాకు (బహుశా మీగ్గూడా) భృగు మహర్షి కోపమూ, లక్ష్మి అలిగి వెళ్ళిపోవటమూ, ఆవిణ్ణి వెతుక్కొంటూ విష్ణువు భూలోకాన కొండమీదకొచ్చి పుట్టలో ఉండటమూ వగైరా…

Read more

ఆ కుటుంబంతో ఒక రోజు – జె యు బి వి ప్రసాద్

జెయుబివి ప్రసాద్ గారు నాకు మొదట (2003 ప్రాంతాల్లో) ఇంటర్నెట్‌లో తెలుగు చర్చావేదిక రచ్చబండలో పరిచయం. అక్కడ చర్చల్లో రంగనాయకమ్మగారి వీరాభిమానిగా ఆయన మాలో చాలామందికి గుర్తు. ఆతర్వాత కొన్నాళ్ళకు (2004…

Read more

వార్తల వెనుక కథ

రాసిన వారు: చౌదరి జంపాల ********************** రాజీవ్‌గాంధి హత్య జరిగినప్పుడు ఆ వార్త ప్రపంచానికి వెంటనే ఎలా తెలిసింది? అలిపిరిరోడ్దుపై చంద్రబాబు కాన్వాయ్‌ని మందుపాతరతో పేల్చినప్పటి చిత్రాలు అందరూ ఎలా చూడగిలిగారు?…

Read more

2010లో నా పుస్తకాలు

తెలుగునాడి సంపాదకత్వ బాధ్యతలు వదిలేశాక నాకు చదువుకోవడానికి సమయం ఇంకొద్దిగా దొరుకుతుంది.  నవోదయా రామ్మోహనరావుగారు, వాసిరెడ్డి నవీన్, ఫ్రెమాంట్ పబ్లిక్ లైబ్రరీల పుణ్యమా అని పుస్తకాలు బాగానే అందుతున్నాయి. ఇండియానుంచి జాగ్రత్తగా…

Read more

నూరేళ్ళ తెలుగు నవల

తెలుగులో మొదటి నవల ఏది అన్న విషయం మీద అభిప్రాయ భేదాలున్నాయి. 1872లో శ్రీ నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి శ్రీరంగరాజ చరిత్రము (సోనాబాయి పరిణయము అని ఇంకో పేరు) అన్న ‘నవీన ప్రబంధా’న్ని…

Read more

పుస్తకంతో ఒక సంవత్సరం

పుస్తకం.నెట్ ఆరంభించిన సమయంలోనే ఈ చోటు గురించి తెలిసినా, నేను శ్రద్ధగా చూడటం ప్రారంభించింది మాత్రం ఒక సంవత్సరం క్రితమే. 2009 డిశెంబరు ఆఖరువారంలో పని తక్కువగా ఉండి, కొద్దిగా తీరుబాటు…

Read more

న్యాయంకోసం నిరంతర పోరాటం కన్నబిరాన్ జీవితకథ – 24 గంటలు

నా మెడికల్ కాలేజీ చివరిరోజుల్లో, ఎమర్జెన్సీ అనంతరపు దినాల్లో, పౌరహక్కుల సంస్థలతో కలసి పని చేస్తున్నప్పుడు మొదటిసారిగా కన్నబిరాన్‌గారి పేరు విన్నాను. తార్కుండే కమిటీ పేరిట అప్పుడు ఎదురుకాల్పులపై విచారణ జరిపిన…

Read more

తెనుఁగు తోట

నా చిన్నతనంలో నాకు తెలిసిన, తాతల వరసైన చాలామంది పెద్దవాళ్ళు  పత్రికలుగానీ, పుస్తకాలుగానీ చదువుకొనేటప్పుడు దాంట్లో ఓ వాక్యమో, పద్యమో, వార్తో, విశేషమో తమకు ఇష్టమనో, ఉపయోగమనో అనిపించినప్పుడు ఆ విషయాన్ని…

Read more