తెలుగుకథతో నా తొలి పరిచయం
ఫోకస్ తెలుగు కథ అన్నప్పుడే అనుకున్నాను – దీనికి రాసేటన్ని తెలుగు కథలు నేను చదివుండను, లైట్ తీస్కుందాం అని. నేను అనుకున్నట్లే, నచ్చిన కథేమిటి? అని ఆలోచించిన ప్రతిసారీ నాకు…
ఫోకస్ తెలుగు కథ అన్నప్పుడే అనుకున్నాను – దీనికి రాసేటన్ని తెలుగు కథలు నేను చదివుండను, లైట్ తీస్కుందాం అని. నేను అనుకున్నట్లే, నచ్చిన కథేమిటి? అని ఆలోచించిన ప్రతిసారీ నాకు…
నచ్చిన వాటిని సొంతం చేసుకొని జాగ్రత్తగా మన దగ్గరే అంటిపెట్టుకోవాలి. మనకెప్పుడు కావాలంటే అప్పుడే “నీవేనా నను తలచినది” అంటూ మనతో పాటు ఉండేంత దగ్గరగా ఉండాలి. మనసుపారేసుకున్నవి మన మనసు…
అనగనగా అంటూ ఎన్నో కథలు వస్తాయి. కథలు అంటే ఊహించి రాసినవే కాదు. మనం నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు కథలుగా చెప్పుకుంటాము. కొన్ని కధలు ఎప్పటికీ మర్చిపోలేము కూడా.…
‘కంప్యూటర్‌లో జాతకాలు చూసి పెళ్లి చేస్తే, కమాండిస్తేగానీ కదల్లేని కొడుకు పుట్టేట్ట’ అంటూ మా అధ్యాపకులు ఒకాయన చమత్కరించేవారు. ఇప్పుడు కంప్యూటర్లూ, జాతకాలు, చాటింగులు పెళ్లిళ్లని కుదురుస్తున్నాయి, అవే బంధాల్ని శాసిస్తున్నాయి…
రాసి పంపిన వారు: అఫ్సర్ (కూర్మనాథ్ గారి ‘పూల గుర్తులు ‘ – గురించి) జ్ఞాపకాలు వేధిస్తాయే గాని ఆప్యాయంగా పలకరించవు – – అని ఎప్పుడో రాసుకున్న వాక్యాన్ని మళ్ళీ…
రాసి పంపిన వారు: అరి సీతారామయ్య ఈ మధ్య ఆటోగ్రాఫ్ అని ఒక సినిమా వచ్చింది. కథానాయకుడు పెళ్ళిచేసుకోబోతున్నాడు. తన స్నేహితులందరినీ పెళ్ళికి పిలవాలి. చిన్నప్పుడు తను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న…
కథలంటే ‘కాంతా సమ్మితాలు’. ఇంటావిడ సరైన సమయం, అయ్యగారి ‘మూడూ’ కనిపెట్టి, ప్రేమగా టిఫిన్ చేసిపెట్టి, మంచి కాఫీ ఇచ్చి, కిక్కెక్కేలా కబుర్లు చెప్పి – అప్పుడు టెండరు పెడుతుందే, అలా ఉండాలి కథంటే. తొందరపడి ముందే మేటరు లీకైతే అంతే సంగతులు…
రాసి పంపిన వారు: వరూధిని కాట్రగడ్డ ఒకప్పుడు అచ్చులో పేరు చూసుకోవటం అంటే ఎంతో గొప్పగా ఉండేది. అదేదో మహామహా సాహితీవేత్తలకే పరిమితం అన్న భావన ఉండేది. కొంతమందికి ఈ అచ్చులో…
వ్యాసం రాసిన వారు: విష్ణుభొట్ల లక్ష్మన్న దాదాపు పదేళ్ళ క్రితం అనుకుంటా. అప్పుడు డేటన్, ఒహయ్యోలో (USA) ఉన్న చౌదరి జంపాల గారు బాపూ చేతి రాతలో ఉన్న శ్రీ రమణ…