చదువు చదివించూ.. లైఫ్ / 2 అందించు..
“బాపూరమణలను తెలుగువారికి పరిచయం చేయడం దుస్సాహసం అవుతుంది.” ట్ట! అప్పుడూ.. కోతి కొమ్మచ్చిని పరిచయం చేయటమో, సమీఈఈక్షించటమో, దుస్స్ టు ది పవరాఫ్ దుస్సాహసం అవుతుందేమో! లేదా, కొన్ని పదాల్లో నిశ్శబ్దమైయ్యే…
“బాపూరమణలను తెలుగువారికి పరిచయం చేయడం దుస్సాహసం అవుతుంది.” ట్ట! అప్పుడూ.. కోతి కొమ్మచ్చిని పరిచయం చేయటమో, సమీఈఈక్షించటమో, దుస్స్ టు ది పవరాఫ్ దుస్సాహసం అవుతుందేమో! లేదా, కొన్ని పదాల్లో నిశ్శబ్దమైయ్యే…
నేను అమితంగా ఇష్టపడే బ్లాగుల్లో ఒకటి: The Middlestage. పుస్తకాల గురించి కూలంకషంగా, నిజాయితీగా రాసే బ్లాగుల్లో ఇదీ ఒకటి. వ్యక్తిగతంగా నాకు చాలా ఉపయోగపడిన బ్లాగు. ఈ బ్లాగరు రాసిన…
కార్గిల్ – 1999వ సంవత్సరానికి ముందు ఈ పేరు తెల్సిన వాళ్ళు ఎంత తక్కువ మంది ఉండుంటారో, ఆ తర్వాత ఈ పేరు తెలీని వాళ్ళు అంత తక్కువగా ఉంటారు. అనంతనాగ్,…
ఒక్కో పుస్తకం మిగిల్చే అనుభవం ఒక్కోలా ఉంటుంది. కొన్ని పుస్తకాలు మన చుట్టూ ఉన్న లోకానికి సుదూరంగా తీసుకెళ్తే మరి కొన్ని పుస్తకాలు ఏ ముసుగులూ వేసుకో(లే)ని మనిషిని, అతడి అసహాయతనూ…
క్రికెట్ ప్రపంచ కప్ అనగానే భారతదేశంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఇంకా నెలా నెలన్నర సమయం ఉందనగానే అంచనాలూ, ఆశలూ తారాస్థాయికి చేరుతాయి. మన టీం అసలెలాంటి పరిస్థితుల్లో ఉన్నా,…
నేను పరిచయమైన ఐదు నిముషాల్లో అవతలివాళ్ళు నాకేసి జాలిగా చూసే రెండు సందర్భాల్లో, మొదటిది నేను సాప్ట్ వేర్ ఇంజినీరని చెప్పినప్పుడు, రెండోది “చిన్నప్పటి నుండీ హైదరబాదే! అంతా ఇక్కడే!” అని…
“నువ్వు కథ చెప్పావా? నేను కథ విన్నానా!” అన్నట్టు ఉండక, “నువ్వు చెప్పే కథల వెనుక కథలేంటి? అసలు నీ కథేంటి? నాకు తెలియాలి” అని డిమాండ్ చేయాలనిపించింది కాఫ్కా “మెటమార్ఫసిస్”…
నచ్చిన వాటిని సొంతం చేసుకొని జాగ్రత్తగా మన దగ్గరే అంటిపెట్టుకోవాలి. మనకెప్పుడు కావాలంటే అప్పుడే “నీవేనా నను తలచినది” అంటూ మనతో పాటు ఉండేంత దగ్గరగా ఉండాలి. మనసుపారేసుకున్నవి మన మనసు…
నేను కె.జిలో ఉండగా అనుకుంటా మణిరత్నం గీతాంజలి చూసింది. “ఐ-లవ్యూ” అన్న వాక్యంతో తొలి పరిచయం. అప్పుడు మొదలుకొని జీవితాల్ని ప్రతిబింబించే సినిమాల్లో, సినిమాలా అనేంతగా అబ్బురపరిచే జీవితాల్లో, కథల్లో, నవల్లో,…