To kill a mockingbird

వ్యాసం రాసి పంపిన వారు: వంశీ

గమ్యం చేరిన తరువాత “అరే అడుగడుగునా ఏన్నొ అడ్డంకులూ అవరోధాలతో ముళ్ళుమార్గంలో ప్రయానించినట్లు వున్నా కాని ఇప్పుడు ఎంతో తేలికగా వుందే” అని చాలాసార్లే అనిపిస్తుంది. చాలా పుస్తకాలు ఇలానే వుంటాయి. ఇంకొన్ని పుస్తకాలు ఆసాంతం గుండెల్ని పిండేసి మెదడుని (వుంటేనే) తినేసి,  నీడ వలె వెంటాడుతూ వుంటుంది. కాని Harper Lee రచించిన ‘To kill a mockingbird‘ ఇంకో కొత్త కోణాన్ని రుచి చూపించింది. ఆసాంతం మనసులో సున్నితమైన మధుర భావన ఉన్నా, ముగిసిన తరువాత ఏదో తెలియని uneasy ఫీలింగ్ కమ్మేసింది.

కథ విషయానికి వస్తే, కథనం  Scout అనే ఆరేళ్ళ అమ్మాయి point of view (pov) లో వుంటుంది. తన ఆరవ ఏట నుంచి తొమ్మిదవ ఏట వరకు జరిగే సంఘటనలు, వాటి ద్వారా తాను నేర్చుకునే పాఠాలే ఈ కథ సారాంశం. ఈ నేర్చుకునే క్రమంలో ముఖ్య పాత్ర పోషించే Scout తండ్రి (Scout తల్లి చిన్నప్పుడే చనిపోయివుంటుంది) Atticus పాత్ర ఈ కథకు హైలైట్. కథంతా ఒక ఎత్తు అయితే ఈ పాత్రను మలచిన తీరు ఇంకో ఎత్తు. Lee ఈ పాత్రను దారుణాతి దారుణంగా మలిచింది. Howard Roark (The Fountainhead) ఏ విధంగా అయితే వెంటాడుతాడో అదే విధంగా ఈ పాత్ర కూడా వెంటాడుతుంది. Perhaps this one is powerful than Roark.

compassion, prejudice, race, guilt, innocence లాంటి పెద్ద పెద్ద పదాలతో భారమైన అంశాలను స్పృశించినా, కథనం Scout povలో వుండటంతో క్యూట్ మాజికల్ టచ్ ఆఫ్ హ్యూమర్ పెదాల పై చిరునవ్వుని ఆసాంతం చెరిగిపోనివ్వదు. After all, Life, in a way, is nothing but a process of learning. We learn these lessons as we grow physically as well as mentally:D. Even though we happen to learn these lessons, we may not be fortunate enough to reproduce these lessons, or for that matter the process of learning, in words. This brilliant (though author thought it was a simple story) work of a genius captured them beautifully. Simple yet powerful novel. If you haven’t read it, go and grab it right away. I am sure you won’t be disappointed and in case you have already read it I am sure you would love to revisit once again. Truly a classic.

You Might Also Like

3 Comments

  1. vamsi

    @Asooryampasya:
    I don’t like long reviews. So I just want it as short as possible.

  2. పూర్ణిమ

    ఈ పుస్తకం గురించి వినీ వినీ వినీ ఉన్నాను. ఎప్పటికయ్యానో చదవటం!

  3. Asooryampasya

    మంచి పుస్తకం గురించి రాసారు. ఎటొచ్చీ, ఈ సమీక్ష చాలా half baked గా అనిపించింది నాకు. కాస్త వివరంగా, స్పష్టంగా రాసి ఉండాల్సిందేమో…

Leave a Reply