కొత్త కథ 2018 – ఆడియో పరిచయం

పరిచయకర్త: దాసరి అమరేంద్ర
*************

“కొత్తకథ 2018” గురించి దాసరి అమరేంద్రగారి పరిచయం ఇది. పుస్తకం.నెట్ లో ఆడియో రూపంలో వస్తున్న తొలి పుస్తక పరిచయమిది. దాసరి అమరేంద్ర గారికి ధన్యవాదాలు.

పుస్తకం వెల: 149/-

పుస్తకం కొనుగోలు వివరాలు:
నవోదయ బుక్ హౌజ్
3-3-865,Opp Arya Samaj mandir, Kachiguda,Hyderabad, Pin Code: 500027,
Telangana,India. Mob:+91-9000413413, Office:040-24652387
Email: NavodayaBookHouse@gmail.com
ఆన‌లైన్‌లో ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్
Karl Marx Road, Opp:Hotel Raj Towers, Eluru Road, Vijayawada, 520 002,
Andhra Pradesh, India.
Contact: (0866) 257 2949, +91 94909 52107

నవచేతన
Navachethana Book House
Address: 4-1-456, Bank St, Troop Bazaar, Abids, Hyderabad, Telangana 500 001, India.
Phone: 040 2460 2646.

You Might Also Like

3 Comments

  1. cbrao

    తొలి శ్రవణ సమీక్ష బాగుంది. కొత్త ప్రయత్నానికి అభినందనలు. సమీక్షకులు కథా రచయితల పేర్లను ఎందుచేత ఉపేక్షించారో తెలియటంలేదు. సంపాదకులు భవిష్యత్లో అవసరమైనప్పుడు రచయితల చేత కథలు సవరించాలన్న సమీక్షకుల సలహా పాటిస్తే మరింత చక్కటి కథా సంకలనాలు పాఠకులకు అందగలవు.

  2. Mani Vadlamani

    Thank you Amrendra gaaru

  3. Anil అట్లూరి

    అమరేంద్ర పరిచయం సరళంగా ఉంది. కథలని పరిచయం చేస్తూ కథకుల పేర్లని కూడా తెలియజేస్తే బాగుండేది. ఆడియో ఇంకొంచెం స్పష్టంగా ఉండాలి.
    తొలిసారిగా పుస్తకం డాట్ నెట్ ఒక ఆడియో ద్వారా పరిచయం చేసినందుకు శుభాకాంక్షలు.

    పుస్తకం డాట్ నెట్ మిత్రులకు ఒక సూచన. పుస్తక పరిచయాలు, విమర్శలు, సమీక్షలు వగైరా ప్రచురించినప్పుడు, ఆ పుస్తకం ప్రచురణకర్త చిరునామా, పూర్తి వివరాలు ఇస్తే బాగుంటుంది. ఆసక్తి ఉన్నవారు పుస్తకాలు కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలా పుస్తకాల అమ్మకాలకి మేలు చేసినట్టూ ఉంటుంది.

Leave a Reply