ఆ నేల, ఆ నీరు, ఆ గాలి – వేలూరి వెంకటేశ్వరరావు కథలు

ఈమాట సంపాదకులలో ఒకరైన వేలూరి వెంకటేశ్వరరావు గారు రాసిన కథల సంపుటి – “ఆ నేల, ఆ నీరు, ఆ గాలి” ఇటీవలే విడుదలైంది. ఆ పుస్తకానికి వాసిరెడ్డి నవీన్ గారు రాసిన ముందుమాట ఇక్కడ జతచేస్తున్నాము. సమయాభావం వల్ల వ్యాసం యూనీకోడీకరించలేదు. పీడీఎఫ్ లంకె ఇక్కడ.

(వివరాలు అందించిన సాయిబ్రహ్మానందం గొర్తి గారికి ధన్యవాదాలు)

వేలూరి గారి కథలని, వ్యాసాలని ఈమాట.కాం వెబ్ పత్రికలో ఇక్కడకి వెళ్ళి చదువవచ్చు.

You Might Also Like

5 Comments

  1. Madhu

    OK. I am sorry. I noted this book is by Veluri Venkateswara Rao not Vemuri

  2. సురేశ్ కొలిచాల

    వేలూరి గారికి అవసరానికి తగ్గట్టుగా కథలు, వ్యాసాలు, సంపాదకీయాలు రాయడం, ఎంతో గహనమైన విషయాలపై కూడా ఆసక్తికరంగా ఉపన్యాసాలు చేయడం మాబాగా తెలుసు గానీ, వాటిని దాచిపెట్టుకునే అలవాటు గానీ, సంకలనంగా చేసి పుస్తకంగా ప్రచురించాలనే ఆలోచన, ఆసక్తి లేకపోవడంతో ఆయన దశాబ్దాలుగా రాసినవన్నీ ఎక్కడో కనుమరుగై పోయాయి.

    కనీసం ఈ మద్య కాలంలో వేలూరి గారు రాసిన కథలను ఓపిగ్గా సేకరించి, పరిష్కరించి, పట్టుదలగా వాటిని పుస్తక రూపంలో తీసుకురావడంలో ఎంతో శ్రమపడిన వారు బ్రహ్మానందం గారు — ఈ పుస్తకం వెలుగు చూడడంలో నూరు శాతం క్రెడిట్ ఆయనకే దక్కాలి. బ్రహ్మానందం గారికీ, వేలూరి గారికీ అభినందనలు!

  3. Madhu

    Naveen Vasireddi has introduced Vemuri well. I have missed Vemuri’s stories. But the details of the book, where it is available is not given. I will appreciate if the details are provided. The links provided given
    lot more stories of Vemuri. Visitors to this article should go to the links provided.

    1. జంపాల చౌదరి

      అమెరికాలో మంచి రచయితలుగా ప్రఖ్యాతి పొందినవారిలో ఇద్దరు వి. వెంకటేశ్వరరావులు (వేవేలు – అది వేరే కథ – ఈ పుస్తకంలో ఉందో లేదో తెలీదు) ఉన్నారు – వేమూరి వెంకటేశ్వరరావు, వేలూరి వెంకటేశ్వరరావు. ఈ పుస్తకం వేలూరివారిది.

    2. Jampala Chowdary

      రెండు వేలు ఎనిమిది వేలైన కథ పుస్తకం మొదట్లోనే ఉంది. ఈ కథను 1998 అమెరికా తెలుగు సాహిత్య సదస్సులో వేలూరిగారు స్వయంగా చదివినప్పుడు కలిగిన అనుభూతి, శ్రోతలందరి స్పందన మరచిపోలేనివి.

Leave a Reply